
Nagarjuna-Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ రిలేటెడ్ సినిమాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అక్కినేని కుటుంబమే. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమ చిత్రాలను ఎంత గొప్పగా నటించారో మనందరికీ తెలిసిందే. ఆయన ( Nagarjuna revealed Naga Chaitanya love ) తర్వాత నాగార్జున.. నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ కూడా ప్రేమ కథ చిత్రంలో వాళ్లంత స్పెషల్ గా ఉంటారు. ప్రేమకథా చిత్రాలు కచ్చితంగా వీలు నటిస్తే చాలా ఎక్కువ శాతం సక్సెస్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. అలాంటి ఈ కుటుంబంలో ప్రజెంట్ నాగార్జున కొడుకులిద్దరూ నాగచైతన్య, అఖిల్ ఉండగా అఖిల్ ఇప్పటివరకు సినిమా రంగంలో సరిగా నిలబడినట్టు కనిపించడం లేదు..
అయితే అవన్నీ పక్కన పెడితే నాగార్జున నాగచైతన్య గురించి ఒక ఇంటర్వ్యూలో.. నాగచైతన్య సీక్రెట్ లవ్ గురించి బయట పెట్టడం జరిగింది. ఇంతకీ నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడంటే.. మావాడు మధ్య ఇంటికి సరిగ్గా ( Nagarjuna revealed Naga Chaitanya love ) రావడం లేదు. వచ్చినా కూడా ఎక్కువ సేపు ఉండడం లేదు. ఎప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు లేదా చాటింగ్ చేస్తూ ఉంటున్నాడు. మా దగ్గరలో ఉంటె ఫోన్ మాట్లాడుకోవడానికి డిస్టబెన్స్ అని.. వేరే ఇల్లు కూడా తీసుకుని ఉంటున్నాడు. తమ సినిమాలపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. అంతేకాదు సరిగ్గా తిండి కూడా తింటున్నట్టు కనిపించడం లేదు. నాకైతే ఈ సింబల్స్ అన్ని చూస్తుంటే.. ఈ సిగ్నల్స్ అన్నీ చూస్తుంటే.. కచ్చితంగా ప్రేమలో పడి ఉంటాడని అనిపిస్తుంది.
ఇక చూసి చూసి చివరికి నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అని అడిగితే కూడా.. అలాంటిదేమీ లేదు అంటూ తప్పించుకుంటున్నాడు. అయితే మాటల్లో తప్పించుకోవడం మాత్రమే కాదు.. మనుషుల నుంచి కూడా తప్పించుకొని.. వేరే ఫ్లాట్ ( Nagarjuna revealed Naga Chaitanya love ) తీసుకుని అందులో ఉంటున్నాడు. ఇలా నాగచైతన్య ప్రేమలో ఉన్నాడని నాగార్జున.. చైతు సీక్రెట్ ను బయట పెట్టాడు. అయితే ఇంతకీ నాగచైతన్య ఎవరితో ప్రేమలో ఉన్నాడు ఇప్పుడు అని అనుకుంటున్నారా? ఈ ఇంటర్వ్యూ మాటా ఇప్పుడు కాదు.. నాగ చైతన్య ప్రేమలో ఉన్నాడన్నమాట నిజమే కానీ ఇప్పుడు కాదు.. చైతు పెళ్లికి ముందు సమంతతోనే అని తెలిసింది అంట. అప్పుడు నాగచైతన్య సమంతతో ప్రేమలో ఉన్నాడని నాగార్జున కనిపెట్టి అప్పట్లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చూస్తూ చూస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇలా నాగచైతన్య, సమంత లా ప్రేమని అభిమానులు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. అంతలా సమంతను ప్రేమించే టైంలో.. ఇంటికి కూడా రాకుండా.. వేరే ఇంట్లో ఉంటూ.. తిండి కూడా సరిగ్గా తినకుండా.. సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టకుండా.. ఎప్పుడు చూసినా సమంత ధ్యాసలోనే బ్రతుకుతూ ఉన్న నాగచైతన్య.. ఎందుకు సమంతాను వదిలేసాడు? ఎందుకు అంత మంచి జంట విడిపోయిందో ఇప్పటికీ అభిమానులకు అర్థం కాక అయోమయం అవుతున్నారు. దానికి సంబంధించిన ప్రతి వీడియోని, ప్రతి సాక్షాన్ని, మళ్లీమళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఆరోజు నాగార్జున ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా.. నాగచైతన్య అంత ప్రేమించాడని చెబుతూ ఉంటే అది వింటూ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. మరి ఎవరి కన్ను పడిందో ఈ జంట మీద ఇలా విడిపోయిందని అనుకుంటున్నారు..