Home Cinema Nagarjuna : ఆ హీరోయిన్ ని అక్కడ కోరికేసిన నాగార్జున.. అవ్వ ఇక వయసు కూడా...

Nagarjuna : ఆ హీరోయిన్ ని అక్కడ కోరికేసిన నాగార్జున.. అవ్వ ఇక వయసు కూడా చూడకుండా..

nagarjuna-did-that-bad-thing-with-that-star-heroine

Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడుగా అక్కినేని నాగార్జున సినిమా రంగంలో అడుగుపెట్టి ఎన్నో ఘనవిజయాన్ని సాధించారు. నాగార్జున అంటే మన్మధుడు అని అంటారు. ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా యంగ్ హీరో లాగా ఆయన పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. ఎప్పుడూ చిరునవ్వుతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా ( Nagarjuna did that bad thing ) హీరోయిన్లతో సినిమాలు నటిస్తూ ఉన్నారు. నాగార్జున జీవితం కెరీర్లో ఎన్నో సాధించడమే కాకుండా.. పర్సనల్ లైఫ్ లో కూడా అమలతో ఎంతో హాయిగా రిలాక్స్గా జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే అతను జీవితంలో ఉన్న ఒకే ఒక్క బాధ ఇంకా కొడుకులిద్దరూ సినిమా రంగంలో స్టార్ హీరోలుగా సెటిల్ అవ్వకపోవడం.

Nagarjuna-that-star-heroine-movie

ఇది ఇలా ఉంటే నాగార్జున అంటే హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం అన్న సంగతి ఎప్పటికప్పుడు అర్థమవుతూనే ఉంటుంది. అతనితో కలిసి నటించిన హీరోయిన్స్ తో నాగార్జున మంచి కెమిస్ట్రీ ఉంటుంది. అంతేకాకుండా నాగార్జునకు ( Nagarjuna did that bad thing ) చాలా మందితో అఫైర్స్ ఉన్నాయని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అవి నిజం కాదని తెలుసుకొని వాటిని కొట్టిపారేస్తూ ఉంటారు. ఎందుకంటే.. నాగార్జున సినిమాల్లో హీరోయిన్స్ తో అంత క్లోజ్ గా నటించడం వలన నాగార్జునకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని, ఈ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నడని వార్తలు ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉంటాయి.

See also  Upasana : ఆడబడుచులని ఆ విషయంలో నిరాశ పరిచిన ఉపాసన!

Nagarjuna-ninnepalladatha

ఇప్పుడు నాగార్జున పై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. నాగార్జున ఒక హీరోయిన్ ని ఆమెకి ఇష్టం లేకుండా కొరికాడంట. దానికి ఆమె చాలా సీరియస్ అయ్యి షూటింగ్ నుంచి కూడా వెళ్ళిపోయింది అంట. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ( Nagarjuna did that bad thing ) నాగార్జున టబ్బుతో కలిసి నటించాడు. ఆ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అక్కడి నుంచే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు రావడమే కాదు ఇప్పటికీ కూడా నాగార్జున – టబుతో ఇంకా ఇప్పటికి ఎఫైర్ లో ఉన్నాడని వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు అన్ని షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటారని అలా వార్తలు వస్తూనే ఉంటాయి.

See also  Anasuya: మిమ్మల్ని వేడుకుంటున్న దండం పెడతాను దయచేసి మమ్మల్ని వదిలేయండంటున్న అనసూయ..

Nagarjuna-ninnepalladatha-movie

నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున సరసన టబు సూపర్ గా సెట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన ప్రతి రోమాంటిక్ సీన్ ఆ సినిమాలో మంచి హిట్ అవడమే కాకుండా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఇప్పటికే అందులో ప్రతి సీన్ ని నాగార్జున అభిమానులు ఎవరూ కూడా మర్చిపోరు. ఆ సినిమా చూస్తూ ఉండగానే షూటింగ్ టైమ్ లోనే నాగార్జున డబ్బుతో ఒక రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు.. నాగార్జున ఆగలేక ఆమెనే కొరికేసాడంట. అసలు నాగార్జున నిజంగా అలా కొరికాడో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ నాగార్జున అప్పుడు అలా చేసినా, చేయకపోయినా కూడా ఇప్పటి నాగార్జున వయసు చూసైనా ఇలాంటి వార్తలు సరికాదని మాత్రం ఆగడం లేదు. ఇంకా నాగార్జునని యంగ్ హీరో గానే తీసుకొని అతని మీద ఇంకా ఇలాంటి వార్తలు వస్తున్నందుకు నేటిజెన్లు నవ్వుకుంటున్నారు.