Home Cinema Nagarjuna: అమల పక్కనే ఉన్నా టబుతో నాగార్జున చిలిపి పనులు.. కోపంలో అమల..!!

Nagarjuna: అమల పక్కనే ఉన్నా టబుతో నాగార్జున చిలిపి పనులు.. కోపంలో అమల..!!

Nagarjuna Tabu: అక్కినేని నాగేశ్వరరావు తనయుడుగా నట వారసత్వాన్ని పుచ్చుకొని ఇండస్ట్రీలోకి తొలి సినిమా విక్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఈయన నటించి తదుపరి వరుస సినిమాలు హిట్టు అవ్వడంతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఆయన చాలా క్రేజ్ దక్కించుకున్నాడు అంతేకాదు అప్పట్లో గ్రీకువీడు, మన్మధుడిగా, మగువల కలల రాజకుమారుడు గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికేంటి ఇప్పటికీ ఆరు బదులు వయసు ఉన్నప్పటికీ ఈ జనరేషన్ వాళ్లకు కూడా నాగార్జున అంటే చాలా ఇష్టం. కింగ్ నాగార్జున గా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం మన్మధుడిలా కుర్ర హీరోలకు సైతం ఏమాత్రం తీసుకోకుండా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అప్పట్లో నటించిన శివ, గీతాంజలి సినిమాలో ఓ రేంజ్ లో ఈయనకు పేరు తీసుకొచ్చి పెట్టాయి దాంతో నాగార్జున పేరు ఇండస్ట్రీలో మారి మోగిపోయింది.

See also  Animal movie OTT : అనిమల్ సినిమా ఒటిటి లో..

nagarjuna-being-close-with-tabu-when-his-wife-amala-is-beside

అయితే నాగార్జున మొదట దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకొని నాగచైతన్య పుట్టాక కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున తన తోటి నటి అయినటువంటి అమలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు నటి అమలకు అక్కినేని అఖిల్ జన్మించాడు. అప్పట్లో నాగార్జున అమలను పెళ్లి చేసుకోవడం పెద్ద సెన్సేషనల్ అయ్యింది. నాగార్జున అమలను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి ఇంటి బాధ్యతలు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఇక తన ఇద్దరు కొడుకులు హీరోగా  ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాగార్జున కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించలేకపోతున్నారు. హిట్లు దొరకక ఇద్దరు కొడుకులు కొట్టుమిట్టాడుతూ సతమతమవుతున్నారు.

See also  Daggubati Rana: పెళ్ళయిన మూడేళ్లకే సంచలనమైన నిర్ణయం తీసుకున్న రానా దంపతులు.. షాక్ లో దగ్గుబాటి కుటుంబం.

nagarjuna-being-close-with-tabu-when-his-wife-amala-is-beside

అయితే అప్పట్లో అమలను పెళ్లి చేసుకున్నప్పటికీ నాగార్జునకి కొంత మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. గతంలో టబుతో ఎఫైర్లు ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అదే కాకుండా టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున అని సోషల్ మీడియాలో ఆ వార్తలు ఇప్పటికీ చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే టబు మాత్రం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తుంది. నాగార్జున టబుకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అమలకు కూడా తెలుసు.. అప్పుడప్పుడు అమల టబు వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వస్తుంది.

See also  Ramyakrishna: ఆ డైరెక్టర్ పై మనసు పడ్డ రమ్యకృష్ణ.. రాఘవేంద్రరావుతో పాటు తన భర్త కూడా నథింగ్ అంట!

nagarjuna-being-close-with-tabu-when-his-wife-amala-is-beside

అదే కాక అప్పట్లో టబు (Nagarjuna Tabu) ఇల్లు కూడా దగ్గరుండి అమలే కట్టించిందని వార్తలు వినిపించాయి. అయితే ఇదిలా ఉంటే నాగార్జున టబుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే నాగార్జున, అమల, టబు ముగ్గురు ఒకటే ఒకే దగ్గర నిల్చుంటే అమల పక్కన ఉండగానే టబు నాగార్జునని వెనకాల నుండి ప్రేమతో గట్టిగా హాగ్ చేసుకుని ఉంది. అంతేకాదు అక్కడే ఉన్న అమలు కూడా నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . దాంతో నెటిజెన్స్..  ఇంటికి వెళ్లాక నాగార్జున పై అమల రియాక్షన్ ఎలా ఉంటుందో అని కామెంట్లు చేస్తున్నారు.