Home Cinema Nagababu: నిహరికా ఇష్యూ నేపథ్యంలో.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నాగబాబు ఇంకా దిగ్భ్రాంతిలో జనసేన.

Nagababu: నిహరికా ఇష్యూ నేపథ్యంలో.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నాగబాబు ఇంకా దిగ్భ్రాంతిలో జనసేన.

Nagababu posted emotional post in social media: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ హుషారుగానే ఉంటారు. నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి ఇంతకు ముందు కౌంటర్ లు ఇవ్వడం కూడా జరిగింది. ఇదిలా ఉంటె, ఇప్పుడు సోషల్ మీడియాలో నాగబాబు కూతురు నిహారికా గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారికా విడాకులు తీసుకుంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతన్నాయి. అయితే నిహారికా విడాకులు తీసుకుంటింది అనే న్యూస్ ఎక్కడా కూడా ఆఫిషియల్ గా చెప్పలేదు కానీ, కొన్ని కారణాలు వలన సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది. మూడేళ్ళ క్రితం నిహారికాకీ జొన్నలగడ్డ చైతన్య తో ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. వీరిద్దరి జంట చూడ ముచ్చటగా కూడా ఉంటాది. వీరి పెళ్లిని మెగా ఫామిలీ లో ప్రతీ ఒక్కరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన ఫొటోస్ అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి.

See also  NBK 108: చివరి క్షణంలో ప్లాన్ మొత్తం మార్చి తమన్నా బదులు అనసూయని బలవంతంగా లాక్కొచ్చింది ఎవరో తెలుసా.?

nagababu-posted-emotional-post-in-social-media

అయితే మెగా కుటుంబంలో ఆడపిల్లకు పెళ్లిళ్లు కలిసి రావడం లేదని, చిరు కూతురు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు తీసుకుంది అని ఇప్పుడు నిహారికా లైఫ్ కూడా అలానే కాబోతుందా అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అసలు సంగతి ఏమిటంటే.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడమే కాక జొన్నలగడ్డ చైతన్య అయితే నిహారికతో కలిసి ఉన్న ఫోటోలను, పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. కేవలం తాను నిహారికకి ప్రజెంట్ చేసిన ఒక కుక్క పిల్ల ఫోటో మాత్రమే ఉంచాడు. అయితే నిహారిక మాత్రం అతని అన్ ఫాలో చేసింది గాని పెళ్లి ఫోటోలు అయితే డిలీట్ చేయలేదు. దీనితో సోషల్ మీడియాలో వీళ్లిద్దరి పై అనేక వార్తలు వస్తున్నాయి. కానీ దీని మీద ఎవ్వరూ స్పందించడం లేదు. అలాగే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ఏమైనా స్పందిస్తాడని నెటిజనులు ఎదురుచూసారు.

See also  Nani: నాని నోట అలాంటి మాట..? తప్పే లేదు ఆ బూతు పదాన్ని వాడమంటున్నాడు..! ఫ్యాన్స్ ఫైర్...

nagababu-posted-emotional-post-in-social-media

అయితే నాగబాబు నిహారికా గురించి ఏమి స్పందించలేదు. అసలు నిహారిక నేపథ్యంలో నాగబాబు స్పందిస్తాడు అని ఎదురు చూస్తున్న సమయంలో నాగబాబు ( Nagababu posted emotional post in social media) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. జనసేన నాయకుడు నానాజీ మరణించారు. ఇతని మరణం పై నాగబాబు స్పందిస్తూ.. నాకు ఎంతో ఆప్తులు జనసేన నాయకులు అంతకుమించి వీరాభిమాని ఆయన నానాజీ గారి అకాల మరణం నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఒక్క నాగబాబు , పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా నానాజి అకాల మరణనానికి జనసేన మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నానజీ జనసేన పార్టీ కోసం చేసిన సేవను గుర్తు చేసుకుంటూ జనసైనికులు , వీర మహిళలు , పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా RIP పోస్టులు పెడుతున్నారు.. తమ ఐకమత్యాన్ని చాటుతున్నారు.

See also  Manchu Manoj: రెండో పెళ్ళి జరగకుండా మంచు మనోజ్ ను అడ్డుకుంది వాళ్ళేనా..?

nagababu-posted-emotional-post-in-social-media

ఇలా సోషల్ మీడియాలో హుషారుగా ఉండే నాగబాబు.. నిహారిక పోస్ట్ ల విషయంలో ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు అంటే.. నిజంగా నిహారికా విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈమె కూడా భర్తతో విడిపోతుందా? లేదా ఇవన్నీ జస్ట్ పుకారులేనా అనే అనుమానాలు నెటిజనులు వ్యక్తపరుస్తున్నారు.