Home Cinema Varun – Lavanya : వరుణ్ లావణ్యాల పెళ్లి జరగడానికి నాగబాబుని ఒప్పించినదెవరో తెలుసా?

Varun – Lavanya : వరుణ్ లావణ్యాల పెళ్లి జరగడానికి నాగబాబుని ఒప్పించినదెవరో తెలుసా?

nagababu-agreed-for-varun-and-lavanya-marriage-because-of-niharika

Varun – Lavanya : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా టాపిక్ వినిపిస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా జరిగిన ( Nagababu agreed for Varun and Lavanya marriage ) సంఘటన అందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి ఎప్పుడు అని మెగా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరోపక్క ఇప్పట్లో నాగబాబు వాళ్ళకి పెళ్లి చేయాలనుకోవడం లేదని ఎందుకంటే.. రీసెంట్ గానే నిహారిక విడాకులు జరిగాయని ఎంతైనా ఆడపిల్ల కదా ఆమె బాధలో ఉండగా పెళ్లి ఇప్పుడు అప్పుడే పెట్టుకోవడం ఏంటని అంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

nagababu-agreed-for-varun-and-lavanya-marriage-because-of-niharika

దానితో లావణ్య వరుణ్ తేజ్ ల పెళ్లికి నిహారికనే అడ్డు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ నిజానికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో పెళ్లికి కారకు రాలే ఎవరో చాలామందికి ( Nagababu agreed for Varun and Lavanya marriage ) తెలియదు అని అందరూ అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో ప్రేమించుకున్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. వీళ్ళిద్దరిపై ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నప్పటికీ ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా వీళ్ళిద్దరూ మాత్రం అసలు బయటపడకుండా మేమిద్దరం కేవలం స్నేహితులు అంటూ చాలా కాలం సాగించారు.

See also  Anushka: విప్పి చూపించినా నిన్ను చూసే వాళ్ళు లేరు అంటూ.. ఆ డైరెక్టర్ అనుష్కను అంత మాట అన్నాడా.?

nagababu-agreed-for-varun-and-lavanya-marriage-because-of-niharika

చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారు అని తెలిసిన తర్వాతే అది పబ్లిక్ అయ్యింది. ఆ తర్వాతే వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అన్న విషయం కూడా బయటకు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరిది ఎంగేజ్మెంట్ ( Nagababu agreed for Varun and Lavanya marriage ) అయిన తర్వాత కూడా అది నిజమైన వాతేనా అబద్ధమా అని ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు నెటిజనులు. చివరికి ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతే అందరికీ అర్థమైంది వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందని అలాంటిదే మొదట్లో అసలు వీళ్ళిద్దరూ పెళ్ళికి నాగబాబు ససేమెరా ఒప్పుకోలేదు అంట. దాంతో వరుణ్ తేజ్ బయట ఇల్లు తీసుకొని ఉండేవాడు అంట. కానీ చివరికి నాగబాబుని ఎవరు ఒప్పించారా అని అందరూ అనుకుంటున్నారు.

See also  Ram Charan : ఆ హీరోయిన్ ని తీసుకుంటే.. నేను ఈ సినిమాలో నటించనని చెప్పిన రామ్ చరణ్..

nagababu-agreed-for-varun-and-lavanya-marriage-because-of-niharika

నాగబాబుని వరుణ్ తేజ్ ప్రేమ గురించి ఒప్పించింది ఎవరో కాదంట.. నిహారిక అంట. కూతురంటే నాగబాబుకి ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు నాగబాబుకి నిహారిక అంటే విపరీతమైన పిచ్చి ప్రేమ అని ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అందుకే నిహారికనే తన అన్న ప్రేమ గురించి చెప్పి అర్థం చేసుకోమని వేడుకుందంట ఒకదానిక కొడుకు మన ఇంటికి తనని అలా బాధ పెట్టకూడదని చెప్పడంతో నాగబాబు సరే అని వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లికి ఒప్పుకున్నాడంట. అలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగడానికే అసలు కారకురాలే నిహారిక అయితే పాపం వీళ్ళిద్దరి పెళ్లి ఇప్పుడు పోస్ట్ ఫోన్ అవడానికి కారణం నిహారిక అంటూ తిట్టుకోవడం కరెక్ట్ కాదని మరికొందరు అనుకుంటున్నారు.