Home Cinema Naga Chaitanya : నాగచైతన్య రెండవ పెళ్లి ఎవరితో అనేది స్వయంగా తన నోటితో గుడ్...

Naga Chaitanya : నాగచైతన్య రెండవ పెళ్లి ఎవరితో అనేది స్వయంగా తన నోటితో గుడ్ న్యూస్ రివీల్..

naga-chaitanya-second-marriage-announcement-will-go-soon-news-details

Naga Chaitanya : అక్కినేని నాగేశ్వరావు గారి మనవడు నాగచైతన్య సినిమా రంగంలో అడుగుపెట్టి చాలా కాలమైనప్పటికీ.. స్టార్ హీరో ఒక వెలుగు వెలగడానికి కావలసిన బ్లాక్ బస్టర్ హిట్స్ దొరకడం లేదు. అయినా అక్కినేని నాగచైతన్య ఎప్పటికప్పుడు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ సక్సెస్ అవ్వడానికి కావలసిన అన్ని ( Naga Chaitanya second marriage announcement ) ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల నాగచైతన్య యాక్టింగ్ స్కిల్స్ పెంచే ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అయినట్టు వార్తలు వచ్చాయి. మరి ముందు ముందుకి నాగచైతన్య అక్కినేని వారసత్వాన్ని నిలబెట్టేలా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగే రోజులు వస్తాయనే అక్కినేని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

nagachaitanya-second-marriage

ఇక నాగచైతన్య పర్సనల్ లైఫ్ లో చూస్తే సమంతని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లయిన అతి తక్కువ కాలంలోనే నాగచైతన్య, సమంత విడిపోయారు. నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు కృషి చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ( Naga Chaitanya second marriage announcement ) నాగచైతన్యకి గత కొంతకాలంగా రెండో పెళ్లి చేయాలని నాగార్జున,అమల అనుకోవడమే కాకుండా.. నాగచైతన్య కూడా రెండో పెళ్లిపై ఆసక్తి చూపిస్తున్నాడని.. శోభిత తో డేటింగ్ లో కూడా ఉన్నాడని అనేక వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్య సోబిత ధూళిపాలని ప్రేమిస్తున్నాడని గాని.. పెళ్లి చేసుకోబోతున్నాడని గాని ఎటువంటి వార్తలు అఫీషియల్ గా రాలేదు.

See also  Star Hero : తణుకు లాడ్జి లో పోలీస్ లకు అడ్డంగా దొరికిపోయిన టాప్ హీరో.. ఎక్కడ దాచి పెట్టాడంటే..

nagachaitanya-second-marriage-details

ఎవరికి వారు ఊహించి జరిగిన ప్రచారాలు మాత్రమే. అయితే ఈ ప్రచారాలు ఎంత గట్టిగా వస్తున్నా కూడా నాగచైతన్య మాత్రం నోరు విప్పి ఏమి చెప్పడం లేదు. అయితే అక్కినేని అభిమానులు నాగచైతన్య రెండో పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారు. అయితే నాగచైతన్య రెండవ పెళ్లి గురించి ఇండియా టుడే లో ఒక కథనంలో రాసుకొచ్చారు. అది చూసిన తర్వాత నాగచైతన్య కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాడని.. అది కూడా శోభిత ధూళిపాళ్లతోనే ( Naga Chaitanya second marriage announcement ) జరుగుతుందని నమ్మకం వస్తుంది. ఇంతకీ ఇండియా టుడే కథనంలో నాగచైతన్య పెళ్లి గురించి ఏం రాశారో తెలుసుకుందాం.. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో చైతు డేటింగ్ చేస్తున్నాడు అన్న విషయం అందరికీ వినిపించిన వార్త. ఇంతవరకు వీళ్ళిద్దరూ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ.. త్వరలోనే పెళ్లిపై వీరిద్దరూ అధికారిక ప్రకటన చేయనున్నారని ఇండియా టుడే కథనం రచించింది.

See also  Malli Pelli : మళ్లీ పెళ్లిలో మహేష్ బాబు క్యారెక్టర్ గురించి రివీల్ చేసిన టీం.

Nagachaitanya - Shobitha -marriage

వారిద్దరికీ అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఈ విషయం తెలిసిందని అంటుంది. సోషల్ మీడియా ద్వారా వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధాన్ని తెలియజేసే అవకాశం ఉందని.. త్వరలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరుగుతుందని ఇండియా టుడే కథలో పేర్కొంది. ఎప్పటినుంచో వీళ్లిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని.. వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుందని అంటుంది. అలాగే ఇటీవల సమంతా కూడా నాగచైతన్య, శోభిత డేటింగ్ గురించి చేసిన కామెంట్లు కూడా ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. నాగచైతన్య, శోభిత ఇప్పుడు వరకు బయటపడకపోయినా.. నాగచైతన్యకు.. శోభితాతో పెళ్లి కాదని.. నాగార్జున ఫ్రెండ్ వ్యాపారవేత్త కూతురితో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. వాటికి చెక్ పెట్లేనా.. త్వరలో చైతు తన రెండవ పెళ్లి శుభవార్త తన నోటితోనే స్వయంగా వెల్లడిస్తాడట..