Home Cinema Naga Chaitanya: టబు నాగార్జున ల మధ్య ఉన్న రిలేషన్ గురించి సీక్రెట్ విషయాలు వెల్లడించిన...

Naga Chaitanya: టబు నాగార్జున ల మధ్య ఉన్న రిలేషన్ గురించి సీక్రెట్ విషయాలు వెల్లడించిన నాగ చైతన్య..

Naga Chaitanya: అక్కినేని వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అక్కినేని నాగార్జున అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే.. ఓ మన్మధునిగా, ఓ గ్రీకు వీరునిలా, ఓ కింగ్ లాగా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తును తన దైన శైలిలో గుర్తింపు పొందినటువంటి నాగార్జున గురించి పరిచయాలు మనందరికీ కొత్త ఏమీ కాదు. అక్కినేని నాగార్జున ఎంతో మంది అమ్మాయిలకి మన్మధుడిగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆరు పదుల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ తన కొడుకుల కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా చలన చిత్ర రంగంలో దూసుకుపోతూ ఉంటాడు నాగార్జున. (Naga Chaitanya Revealed)

naga-chaitanya-revealed-the-secret-about-the-relationship-between-tabu-nagarjuna

ఇక సినిమా హీరోల విషయానికొస్తే హీరోయిన్లతో ఎఫైర్స్ విషయం చాలా కామన్ గా వినిపించే మాట. ఇక అక్కినేని నాగార్జున విషయంలో కూడా ఇదే అయింది. ఆయన మొదటి నుంచే ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని వార్తలు ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూనే వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా ఇప్పటి వరకు వినిపించిన హీరోయిన్లలో అనుష్క, టబూ, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లతో నాగార్జున సీక్రెట్ గా రిలేషన్ ఉంది అనే విషయం ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే నెట్టింట చలా మణి అవుతుంటాయి. ఇక మరి ముఖ్యంగా నాగార్జున టబుకి మధ్య ఇప్పటికీ కూడా సీక్రెట్ గా రిలేషన్ నడుస్తుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

See also  Ritu Chowdary: పెద్ద కోడలిగా అక్కినేని ఇంటికి వెళ్లేందుకు ఆ హీరోయిన్ పెద్ద స్కెచ్.. నీకంత సీన్ లేదమ్మా అంటూ నెటిజన్స్ ఫైర్

naga-chaitanya-revealed-the-secret-about-the-relationship-between-tabu-nagarjuna

ఇదే కాకుండా టబు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా నాగార్జున అంటూ ఎన్నో రకాల వార్తలు మనం విన్నాం కూడా.. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున భార్య అమల.. టబు మా ఆయనకి చాలా మంచి స్నేహితురాలు.. కేవలం స్నేహితురాలే కాకుండా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్లకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. ఇప్పటికీ ఆమె హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పింది. అయితే ఈ విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న (Naga Chaitanya Revealed) నాగ చైతన్య కూడా నాన్నకి టబు కి మధ్య ఉన్న రిలేషన్స్ నిజమే..

See also  Tamannaah: అదే గనుక జరిగితే ఒక వేళ ఆ హీరోయిన్ లాగే తమన్నా బ్రతుకు ఛీకేసిన తాటిపండేనా..?

naga-chaitanya-revealed-the-secret-about-the-relationship-between-tabu-nagarjuna

కానీ, అది మీది అనుకున్నట్టు కాదు. ఇప్పటికీ టబు గారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఇంటికి పిలవడంతోనే వస్తుంది. అలాగే ప్రతి పండుగకి అందరికీ ఫోన్ చేసి కచ్చితంగా విష్ చేస్తుంది. మరదే విధంగా.. హైదరాబాద్ కి ఏదైనా పని మీద వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉంటుంది. ఆమె మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ గా అయిపోయింది అంటూ నాగచైతన్య నాగార్జునకి టబు కి మధ్య ఉన్న రిలేషన్ పై ఓపెన్ కామెంట్స్ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించాడు.. దాంతో ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో వీళ్లిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ ఉందా లేక మరేమైనా అదేమన్నా ఉందా అంటూ రకరకాల కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.