Home Cinema Naga Chaitanya : నాగచైతన్య సమంత కు అలాంటి మెసేజ్ పంపడానికి ఎవరిని వాడుకుంటున్నాడో తెలుసా?

Naga Chaitanya : నాగచైతన్య సమంత కు అలాంటి మెసేజ్ పంపడానికి ఎవరిని వాడుకుంటున్నాడో తెలుసా?

naga-chaitanya-revealed-his-favourite-samantha-acted-web-series-name

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళు ప్రేమించుకోవడానికి చాలా కాలం పట్టింది. కలిసి ప్రయాణం చేయడం కూడా బాగానే చేశారు కానీ.. పెళ్లి తర్వాత ( Naga Chaitanya revealed his favourite ) వాళ్ళ బంధాన్ని మాత్రం గట్టిగా నిలబెట్టుకోలేకపోయారు. పెళ్లయిన అతి కొద్ది కాలానికి ఒకరినొకరు ద్వేషించుకుంటూ విడిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏమిటో ఇంతవరకు ఎవరికీ తెలియలేదు గాని.. విడిపోవడం ఎందుకు అనే బాధ మాత్రం అందరిలోనీ ఉంది. చూడ చక్కనైన ఈ జంట ఎందుకు విడిపోయిందో అర్థం కాక ఇప్పటికీ అందరూ సతమతం అవుతూనే ఉన్నారు.

Naga-Chaitanya-revealed-about-samantha

వీళ్ళిద్దరూ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ఎవరి లైఫ్ స్టైల్ లో వాళ్లు కెరీర్ చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. నిజానికి ఇది కూడా ఒకరకంగా మంచిదే. జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తూ జరగాల్సింది చేయకుండా కూర్చుంటే జీవితంలో ( Naga Chaitanya revealed his favourite ) ముందుకు వెళ్లడం కష్టం. అందుకే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ.. వాళ్ళిద్దరూ సరిగ్గా నే ముందుకు వెళ్తున్నారని కొందరు అనుకుంటున్నారు. అయితే నాగచైతన్య గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. నాగచైతన్యకు హిట్ రావాలని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క నాకు చైతన్య తన యాక్టింగ్ ట్యాలెంట్ ఇంకా పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాడని.. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని వార్తలు అయితే విన్నాము.

See also  Rashmika : రన్బీర్ తో రెచ్చిపోయిన రష్మికకు అలాంటి సమస్య వచ్చిందట..

Naga-Chaitanya-revealed-favoriout-samantha

ఇంతకాలం సినిమాలు మాత్రమే నటించిన నాగ చైతన్య ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా నటించడం మొదలు పెట్టాడు. దూత అనే వ్యక్తితో ఓటిటి ప్రపంచంలోకి అడుగు పెట్టాడు నాగ చైతన్య. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. వెబ్ సిరీస్ లో నాగచైతన్య సక్సెస్ అయితే అభిమానులకు ఇంకొంచెం బాగా ( Naga Chaitanya revealed his favourite ) దగ్గర అవుతాడు. ఆ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ చేసుకోవచ్చు అన్నది నాగచైతన్య ఐడియా అయ్యుండొచ్చు. అయితే దూత వెబ్ సిరీస్ గురించి అనేక ప్రమోషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ సందర్బంగా నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కొన్ని ప్రశ్నలు అడిగింది. వెబ్సీరీస్ కి సంబంధించిన ప్రశ్నలు అన్నిటికీ నాగచైతన్య చురుగ్గాని సమాధానం ఇచ్చాడు.

See also  Sri Devi: అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి చేసుకుంటానన్నా నిరాకరించిన మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా.?

Naga-Chaitanya-samantha-webseries-comment

అయితే మీకు బాగా నచ్చిన ఒక వెబ్ సిరీస్ పేరు చెప్పండి అని యాంకర్ అడిగింది. నాగచైతన్య తనకు తన ఫేవరెట్ వెబ్ సీరీస్ ది ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ పేరుని చెప్పాడు. దీంతో యాంకర్ కూడా షాక్ కి గురైంది. ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించిన కారణంగానే.. చైతు – సమంత విడిపోయారని వార్తలు అప్పట్లో ఎక్కువగా వచ్చాయి. అందులో సమంత చాలా బోల్డ్ గా నటించిందని అందుకే చైతు ఆమెని వదిలేశాడని అనేవారు. అలాంటిది నాగచైతన్యకి ఆ వెబ్ సీరియస్ నచ్చిందని చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే నాగచైతన్య కచ్చితంగా సమంతకి.. నా నుంచి అలాంటి అభ్యంతరం ఏమీ లేదు అని ఒక రాయబారం పంపాలనుకుంటున్నాడని.. దానికి అనుగుణంగానే ఈ వెబ్ సిరీస్ లో నటించడం మొదలుపెట్టి, ఈ వెబ్ సిరీస్ ఇంటర్వ్యూస్ లో కూడా తనకి ఆ వెబ్ సిరీస్ నచ్చింది అని చెప్పడం వెనక వీళ్ళందర్నీ వాడుకొని, ఈ రాయబారుల ద్వారా సమంత మనసును గెలవాలని అనుకుంటున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. నిజంగా నాగచైతన్య మనసులో ఇంత ఉందో లేదో గాని.. ఇలాంటి ఆలోచనలే ఉండి సమంత ని కలిసిపోతే చాలా మంచిదని మరికొందరు అనుకుంటున్నారు. చూద్దాం మరి వీళ్ళకి ఏది రాసిపెట్టి ఉందో..