Home Cinema Naga Chaitanya – Samantha : సంచలనం.. చైతు సమంత ఇద్దరూ వాళ్ళతో రెండో పెళ్ళికి...

Naga Chaitanya – Samantha : సంచలనం.. చైతు సమంత ఇద్దరూ వాళ్ళతో రెండో పెళ్ళికి రెడీ..

naga-chaitanya-and-samantha-are-ready-for-their-second-marriage-and-third-marriage

Naga Chaitanya – Samantha : నాగచైతన్య సమంత వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు. విడివిడిగా ఈ పేర్లకు ఎంత డిమాండ్ ఉందో తెలియదు గానీ.. కలిసి ఈ రెండు పేర్లు మాత్రం చాలా డిమాండ్ ఉన్న పేర్లనే చెప్పుకోవాలి. ఎందుకంటే చైతు, సమంత అనగానే అందరిలో ఒక రకమైన ఉత్తేజం వస్తాది. ఈ జంట ( Naga Chaitanya and Samantha are ready for ) విడిపోయినా కూడా అందరి మనసులో, వాళ్ల మాటల్లో అన్నిట్లో కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏం మాయ చేసావే సినిమాతో ఒకరికొకరు పరిచయం అయ్యి, ఆ పరిచయాన్ని ప్రేమలోకి మలుచుకున్నారు. అలా కలిసిన ఈ జంట కొన్నేళ్లపాటు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయిన తర్వాత వీళ్ళిద్దరూ కొంతకాలం ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసాం.

naga-chaitanya-and-samantha-are-ready-for-their-second-marriage-and-third-marriage

ఆ తర్వాత ఇంకొంత కాలంలోనే ఎలా విడిపోయారో కూడా తెలుసుకున్నాం. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడే ఖచ్చితంగా విడిపోతారు అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ని ఆరోజు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఈరోజు మాత్రం అతను ఏం చెప్పినా కూడా అందరూ ఒక్కసారిగా ఆలోచిస్తున్నారు. కారణం.. కేవలం ( Naga Chaitanya and Samantha are ready for ) నాగచైతన్య సమంత లాంటి క్యూట్ కపుల్ విడిపోవడం. వేణు స్వామి లాంటివాడు ముందుగానే కనిపెట్టాడు అంటే అతనిలో జాతకం మీద ఎంత గొప్ప ప్రావీణ్యం ఉందో అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం వేణు స్వామి ఏం చెప్తున్నా కూడా.. ఎవరి గురించి చెప్తున్నా అందరిలో ఒక రకమైన భయం ఉంటుంది. తొందరలోనే స్టార్ హీరోలు చనిపోతారని, లేకపోతే ఎవరో విడిపోతారు అంటే గుండెకుబేలు అంటుంది.

See also  KGF Actor: గ్రాండ్ గా వివాహం చేసుకున్న కేజీఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి.

naga-chaitanya-and-samantha-are-ready-for-their-second-marriage-and-third-marriage

అలాగే ఇప్పుడు నాగచైతన్య సమంత గురించి ఒక సంచలనమైన వార్త చెప్పాడు వేణు స్వామి. వీళ్ళిద్దరి జాతకాలను పరిశీలించి వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం వేణు స్వామి చెప్పడం జరిగింది. జాతకంలో శని ఉచ్చ స్థితిలో ఉండటమే.. శని ఉచ్చ స్థితిలో ఉండే జాతకాలు ఎవరివైతే ఉంటాయో.. అలాంటివారు రెండు మూడు ( Naga Chaitanya and Samantha are ready for ) పెళ్లిళ్లు చేసుకున్న కూడా ఆశ్చర్యం ఉండదంట. వీళ్ళిద్దరి జాతకంలో కూడా అలా ఉండడం వల్లే ఇగో ప్రాబ్లమ్స్ తో ఒకరితో ఒకరు విడిపోవడం జరిగింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య కి కూడా ఇలాంటి ఇలాంటి జాతక సమస్య ఉందని.. వాళ్ళిద్దరూ కూడా విడిపోవాల్సిందిగాని.. వాళ్ళు జాతక దోష నివారణ పూజలు చేసుకొని సేవ్ అయ్యారని అంటున్నారు. అయితే శని ఉచ్చ స్థితిలో ఉంటే.. వాళ్లు ఆ దంపతులు కచ్చితంగా విడిపోయి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు..

See also  Rajamouli : ఇష్టపడ్డ ఆమెని డబ్బుకోసం వద్దనుకున్న రాజమౌళి!

naga-chaitanya-and-samantha-are-ready-for-their-second-marriage-and-third-marriage

అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయలకు దోష నివారణ పూజ చేయించి వాళ్ళ దాంపత్యం నిలబెట్టినట్టే వీళ్లకు కూడా చేసి ఉండాల్సింది అని అందరూ అనుకుంటున్నారు. పోనీ ఏదేమైనా ఈసారి మాత్రం ఇంక వీళ్ళిద్దరికీ రెండో పెళ్లి, మూడో పెళ్లి జరుగుతుందని అర్థమైపోతుంది. ఈసారి రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం జాతకాలు కచ్చితంగా చూపించుకుని.. జాతక దోష నివారణ కోసం పూజలు చేసుకుని.. అప్పుడు నాగచైతన్య, సమంత వాళ్ళ జాతకంతో సూటైన వాళ్ళని చూసి వాళ్ళు వీళ్ళు కలిసి పూజలు చేయించుకుని.. అప్పుడు పెళ్లి చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నారు. అలాగే వీళ్ళు అనుకోవడమే కాదు నాగచైతన్య సమంత కూడా ఈసారి పెళ్లి చేసుకుంటే అలాగే చేసుకుంటారని.. వేణు స్వామి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫెక్ట్ జాతకం ఉన్న జోడితో రెండో పెళ్లికి రెడీగానే ఉండి ఉంటారని నెటిజనులు వాపోతున్నారు.