Home Cinema Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

naga-chaitanya-about-his-favourite-actress-making-samantha-mad

Naga Chaitanya: కింగ్ అక్కినేని నాగార్జున తనయుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్యగా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా అంది వచ్చిన అవకాశాలలో మంచి సెలెక్టెడ్ పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనదైన శైలిలో చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకి వస్తూనే ఉన్నాడు. ఇక తను నటించిన తొలి చిత్రంలోని హీరోయిన్ సమంతని పెళ్లి చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. (Naga Chaitanya Favourite Actress)

See also  Actress Sneha: స్నేహ స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణుకడు ఇతడేనా.?

naga-chaitanya-about-his-favourite-actress-making-samantha-mad

ఆరేళ్ల పాటు ఎవరికి తెలియకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ రెండు సంవత్సరాలలో కలిసి జీవించలేక విడిపోయి విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని ప్రస్తుతం వారు చూసుకున్నారు. కాగా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి అసలైన కారణం ఏంటనేది ఇప్పటికే తెలియలేదు. గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఓ హీరోయిన్ ని ఇష్టం అంటూ సమంత పరువును గంగలో కలిపేశాడు. అక్కడున్న హీరోయిన్ మీకు హీరోయిన్ల అందరిలో ఏ హీరోయిన్ అంటే చాలా ఎక్కువగా ఇష్టమని అడగగా వెంటనే నాకు కృతి శెట్టి (Naga Chaitanya Favourite Actress) అంటే ఇష్టం అని టక్కున చెప్పేసాడు.

See also  Pavitra Lokesh: పవిత్ర ఇప్పటికే ఇంతమందిని వాడుకుని వదిలేస్తే.. పాపం నరేష్ సంగతి!

ఇక అనంతరం మీరు చాలామంది కోస్టార్స్ నటించారు మీకు కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిన హీరోయిన్ ఎవరని యాంకర్ అనగా ఆఫ్కోర్స్ సమాధానం ఇచ్చాడు ఇక ఇలా ఏ కొచ్చిన అడిగిన కృతి శెట్టి నే అంటూ వెంట వెంటనే చెప్పడంతో సమంతతో ఉన్న బంధాన్ని మరియు చేసిన సినిమాలు అన్నిటిని ఆ ఒక్క మాటతో గంగలో కలిపేసాడు నాగచైతన్య వాక్యాలు విన్న సమంత అభిమానులు నాగచైతన్య పై వీక్షకుపడుతున్నారు. కింద వీడియోలో మనం ఒకసారి గమనించవచ్చు నాగచైతన్య మాటలు.

 

View this post on Instagram

 

A post shared by Naga Chaitanya (@chayakkineni.stan)