Home Cinema Manchu Manoj – Mounika : మనోజ్ ని మోహన్ బాబుకు దారుణంగా దూరం చేస్తున్న...

Manchu Manoj – Mounika : మనోజ్ ని మోహన్ బాబుకు దారుణంగా దూరం చేస్తున్న మౌనిక!

mounika-is-keeping-manoj-away-from-mohan-babu

Manchu Manoj – Mounika : మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . మంచు మనోజ్ మొదటి భార్యను విడాకులతో వదిలేసి.. రెండవ భార్యగా మౌనికని చేసుకోవడం జరిగింది. అలాగే మౌనికకు కూడా ఇది రెండవ పెళ్లి అవ్వడం.. ఆమెకు మొదటి భర్తతో కొన్ని మనస్పర్ధలు రావడం.. దానితో (Mounika is keeping Manoj away ) అక్కడి నుంచి విడిపోయి అతని తో కలిగిన కొడుకుని పెంచుకుంటూ ఉండగా.. మనోజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పెళ్లి జరిగే టైంలో అనేక గొడవలు జరిగాయని.. వీళ్లిద్దరి పెళ్లి మోహన్ బాబు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని అనేక వార్తలు వచ్చాయి. అందుకే మంచు లక్ష్మి తన భుజం మీద వేసుకొని ఈ పెళ్లిని చేసిందని అనేవారు.

See also  Varun Tej : పెళ్ళయ్యి పదిరోజులు కూడా కాకూండానే తన మెగా బుద్దిని లావణ్యకి చూపించిన వరుణ్ తేజ్..

mounika-is-keeping-manoj-away-from-mohan-babu

అయితే పెళ్లి తర్వాత మనోజ్, మౌనిక అనేక కార్యక్రమాలకు వెళ్లి.. వాళ్ళ ప్రేమ ఎలా పుట్టింది.. వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత గురించి అన్ని విషయాలు చెబుతూ ఉంటే.. అభిమానులు అందరూ కూడా చక్కగా సంతోషించేవారు. నెమ్మదిగా మనోజ్ ఇంట్లో ( Mounika is keeping Manoj away ) వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు ఇంటర్వ్యూస్ లో కూడా ఎటువంటి కోపం ఉన్నట్టు మాట్లాడలేదు. మనోజ్ ఇష్టం మనోజ్ ఎలా అయితే అలాగే అన్నావని చెప్పడం జరిగింది. అలా అందరూ నెమ్మదిగా ఆ ఫీలింగ్ నుంచి బయటికి వచ్చి మనోజ్, మౌనికల పెళ్లి తర్వాత ఒకరితో ఒకరు అభిమానంగా బానే ఉన్నట్టుగా ఉన్నారు.

mounika-is-keeping-manoj-away-from-mohan-babu

మరి ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ.. మౌనిక మంచు మనోజ్ ని మోహన్ బాబు నుంచి దూరం చేస్తుందని.. ఆమె పక్క ప్లాన్ గానే ఇలా చేస్తుందని.. ఆమె వల్లే మనోజ్ తన కుటుంబానికి దూరమవుతాడని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ( Mounika is keeping Manoj away ) ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. అసలు మౌనిక మీద ఎందుకు ఇంత అందరూ కాన్సన్ట్రేషన్ పెట్టారని చూడగా.. ఇటీవల మౌనిక, మంచు మనోజ్ కలిసి వెళ్లి ఒక వ్యక్తిని కలిశారు. అక్కడ నుంచి వీళ్ళపై అనేక ట్రోల్స్ వస్తున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరో, ఎందుకని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందామా..

See also  Jr NTR : కోట్ల ఆస్థి ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అది మాత్రం తీరని కోరికగానే మిగిలిపోయిందట..

mounika-is-keeping-manoj-away-from-mohan-babu

మంచు మనోజ్, మౌనిక కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారిని కలవడానికి వెళ్లారు. ఆయనతో కలిసి ఫోటో కూడా తీయించుకొని వచ్చారు. కాబట్టి మనోజ్ ని టీడీపీ పార్టీలోకి మౌనిక మారుస్తుందని అనుకుంటున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం పక్క వైఎస్ఆర్సిపి పార్టీ అవ్వడం వల్ల.. అతనికి ఇది చాలా పెద్ద మనస్థాపన అని అందరూ అనుకుంటున్నారు. తండ్రి వైఎస్ఆర్సిపిలో ఉంటే.. భార్య కోసం టిడిపిలోకి మనోజ్ వెళ్తాడా అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మనోజ్ ని మీడియా వాళ్ళు.. చంద్రబాబునాయుడు ని కలిశారు కదా.. మీరు టిడిపిలోకి వెళ్తున్నారా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదు మా పెళ్లయిన తర్వాత అందరిని కలిసాము గాని.. ఈయన్ను కలవలేదు అందుకే వచ్చి కలిసాము అని చెప్పాడు. అది నిజమే అయితే పర్వాలేదు కానీ.. భూమిక ప్లాన్డ్ గా మనోజ్ ని టిడిపిలోకి తీసుకుని వెళ్తే.. మోహన్ బాబుకు కొడుకు దూరమవుతున్నట్టే లెక్క అనుకుంటున్నారు.