Home Cinema Sreeja: మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఆ వ్యక్తితో మూడో పెళ్లి నిజమేనా.??

Sreeja: మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఆ వ్యక్తితో మూడో పెళ్లి నిజమేనా.??

megastar-daughter-sreeja-konidela-third-marriage-with-that-guy

Megastar Daughter Sreeja: మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ప్రతిసారి ఎదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ఈమె పై ట్రోలింగ్ ఏదో ఒక విధంగా వస్తూనే ఉంది. శ్రీజ ఇంట్లో పెద్దలను కాదని మొదట ప్రేమ వివాహం చేసుకొని ఓ బిడ్డ పుట్టాక వాళ్ళిద్దరి మధ్య రకరకాల కారణాల చేత అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి చెంతకు చేరింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూతురు ఒంటరిగా ఉండడం చూడలేక తన దగ్గర బంధువుల్లోని కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని చూసి ఆమెకు రెండో వివాహం చేశారు. ఇక కళ్యాణ్ దేవ్ శ్రీజ కి పెళ్లయ్యాక నవిష్క అనే కూతురు జన్మించింది.

See also  Sudheer : సుడిగాలి సుధీర్ ఆస్థి అన్ని కోట్లా! ఆఒక్క ప్రాపర్టీ అందరికీ ఆదర్శం.

megastar-daughter-sreeja-konidela-third-marriage-with-that-guy

వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా కలిసి ఉన్నారు, కానీ పోయిన సంవత్సరం వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్లీ గొడవలు రావడంతో వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. విడాకులు తీసుకోకపోయినప్పటికీ ఆ విషయాలు మాత్రం బయటికి రానప్పటికీ వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటూ ఉంటున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే మెసేజ్ ద్వారా వీళ్ళిద్దరూ విడిపోయారని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్న అనే వార్త.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి గూస్ బంప్స్ న్యూస్.. ఇండస్ట్రీలో వైరల్..

megastar-daughter-sreeja-konidela-third-marriage-with-that-guy

అయితే శ్రీజ (Megastar Daughter Sreeja:) సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఇటీవలే ఈ మధ్యకాలంలో మూడో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలన్నిటికీ ఆమె సమాధానంలా కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ప్రోగ్రాంలో పాల్గొంది. అలా సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేశాక తన స్నేహితులతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే  మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురైన శ్రీజ షేర్ చేసిన ఆ ఫోటోలో సమంత స్టైలిష్ ప్రీతం కూడా ఉండడం ప్రస్తుతం ఇప్పుడు అందరినీ సందిగ్ధంలో పడేసింది.

See also  Anupama Parameswaran: అవును నేను హీరోయిన్ గా పనికిరాను దానికి మాత్రమే పనికొస్తానంటూ హాట్ కామెంట్స్ చేసిన అనుపమ.

megastar-daughter-sreeja-konidela-third-marriage-with-that-guy

అంతకుముందు శ్రీజ పెట్టిన ఫోటోకి ప్రీతం ఐ లవ్ యు అని కామెంట్ పెట్టడం ఒకరకంగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ.. తాజాగా శ్రీజ పెట్టిన ఫోటోతో క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసి చాలా మంది శ్రీజ సమంత స్టైలిష్ ప్రీతం ను మూడో వివాహం చేసుకుంటున్నాడు అంటూ నటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయం లో శ్రీజ ప్రీతం లు ఎలా స్పందిస్తారో చూడాలి.