Home Cinema Bhola Shankar : భోళాశంకర్ ఎంత రాబడితే హిట్ లెక్కల్లోకి వెళ్తుందంటే..

Bhola Shankar : భోళాశంకర్ ఎంత రాబడితే హిట్ లెక్కల్లోకి వెళ్తుందంటే..

mega-star-chiranjeevi-movie-bhola-shankar-pre-release-business-details

 

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చెల్లెల పాత్రలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన బీజోళాశంకర్ సినిమా రేపు అందరి ముందుకు రాబోతుంది. ఈసారి మెగాస్టార్, సూపర్ స్టార్ ఇద్దరు పోటీ పడుతున్నారు. సూపర్ స్టార్ అంటే మన మహేష్ బాబు కాదు.. తమిళ్ సూపర్ స్టార్ ( Bhola Shankar pre-release business details ) రజినీకాంత్. రజినీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ ఈరోజు అందరి ముందుకు వచ్చింది.పెద్దగా అంచనా లేని సినిమా చాలావరకు అందర్నీ సాటిస్ఫై చేసింది. కేవలం సెకండ్ హాఫ్ లో కొంత భాగం బోర్ కొట్టించింది మిగిలిందంతా మంచి టాక్ తెచ్చుకుంది.

mega-star-chiranjeevi-movie-bhola-shankar-pre-release-business-details

ఇప్పుడు రేపు రిలీజ్ అవ్వోయే మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి అందరూ ఆలోచిస్తున్నారు. భోళాశంకర్ సినిమా తమిళ్ సినిమా వేదాళం సినిమాకి రీమేక్. ఈ సినిమా తమిళ్లో మంచి హిట్ కొట్టింది.. కానీ దాని రీమేక్ ఇప్పుడు తెలుగులో చిరంజీవితో ఎలా వస్తుందో అనేది చూడాలి. మన తెలుగు వాళ్ళు రీమేక్ చేసినప్పటికీ.. మన ( Bhola Shankar pre-release business details ) హీరోల హీరోయిజం కోసం సినిమాలో కొంత మార్పులు చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఆ సినిమాతో పోల్చుకొని ఈ సినిమాను చూసే అవకాశం కూడా ఉంది.

See also  Khushi Film: సమంత - విజయ్ దేవరకొండ ల రొమాన్స్ ఖుషి చిత్రంలో అదరగొట్టబోతున్నాయి: డైరెక్టర్ శివ నిర్వాణ.

mega-star-chiranjeevi-movie-bhola-shankar-pre-release-business-details

ఇదిలా ఉంటే భోళాశంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయిందంటే ఒక్కసారి చూద్దాం.. నైజాంలో థియేటర్ల హక్కుని 22 కోట్లకు బిజినెస్ అవ్వగా.. అలాగే సీడెడ్ లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.50 కోట్లు, తూర్పుగోదావరిలో 6.20 కోట్లు, కృష్ణాలో 4.5 కోట్లు, నెల్లూరులో మూడు కోట్లు.. బోలశంకర్ థియేటర్ రైట్స్ అమ్మబడిపోయాయి. ఈ సినిమా ( Bhola Shankar pre-release business details ) తెలుగు రాష్ట్రాల్లోనే 67.60 కోట్లు బిజినెస్ జరిగింది. 7 కోట్లు కర్ణాటక మిగిలిన ప్రాంతాలు చూసుకుంటే 5 కోట్లు కలిపి భోళాశంకర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 79.60 కోట్లు జరిగింది. ఇక ఈ లెక్కలన్నీ చూస్తే భోళాశంకర్ సినిమా హిట్ అయింది అనిపించుకోవాలంటే.. ముందు కనీసం 80 కోట్లు కలెక్షన్స్ రావాలి. దానికి పైగా ఇంకా సంపాదిస్తే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

See also  Ramya Krishna: రమ్య కృష్ణ తో బికినీ వేయించడానికి ఆ స్టార్ట్ డైరక్టర్ అలాంటి పని చేసాడా.?

mega-star-chiranjeevi-movie-bhola-shankar-pre-release-business-details

మరి అంత భారీ రేంజ్ లో ఈ సినిమాగా కలెక్షన్స్ కానీ వస్తే.. వాల్తేరు వీరయ్య లాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ లిస్టులోకి వెళ్ళిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులైతే మాత్రం ఈ సినిమా కచ్చితంగా 100 కోట్లు తీసుకొస్తుంది అని అంచనాలు వేసుకుంటున్నారు. నిజంగా అలాగే తీసుకొస్తే మరి అభిమానులందరూ ఆనందంతో పండగ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా.. చిరంజీవి ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే చెప్పారు. రీమేక్ అయినా కూడా ఈ సినిమా నాకు నచ్చిందే చేస్తాను అని.. ఈ సినిమా నాకు నచ్చే చేసాను. కచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అని అన్నారు. మరి చూడాలి ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతాదో..