Home Cinema Sai Dharam Tej : తొందరలోనే సాయిధర్మతేజ్ పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే వామ్మో అంటారు!

Sai Dharam Tej : తొందరలోనే సాయిధర్మతేజ్ పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే వామ్మో అంటారు!

maybe-sai-dharam-tej-also-love-that-heroine-and-will-marry-her-soon

Sai Dharam Tej : మెగా హీరో సాయిధర్మతేజ్ గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మేనల్లుడుగా ఎంటర్ అయ్యి.. తన వంతు కృషి తాను చేస్తూ.. తన దారిలో తను నిలబడుతూ వచ్చాడు. ఇటీవల జరిగిన యాక్సిడెంట్ వలన కొంతకాలం సినిమాలకు దూరంగా ( Sai Dharam Tej marriage ) ఉండటమే కాక.. సాయిధర్మతేజ్ జీవితం ఏమవుతుందో అని ఎందరో టెన్షన్ పడే స్థితికి తీసుకొచ్చాడు. దేవుడు దయవల్ల సాయిధర్మతేజ్ కు బాగానే ఉంది. సాయి ధర్మతేజ్ వచ్చిన తర్వాత విరూపాక్ష సినిమాతో మళ్లీ తన రియంట్రీ ఇచ్చాడు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సాయిధరమ్ తేజ్ మళ్లీ తన లైఫ్ లోకి బ్యాక్ అయ్యాడు. ఇక్కడనుంచి సాయి ధరంతేజ్ తన కెరీర్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలని చూస్తున్నాడు.

See also  Ashu Reddy: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు అషు రెడ్డి అమెరికాలో అలాంటి పని చేసి డబ్బులు సంపాదించేదా.?

maybe-sai-dharam-tej-also-love-that-heroine-and-will-marry-her-soon

ఇదిలా ఉంటే ఇటీవల సాయి ధరంతేజ్ పెంచుకున్న కుక్క చనిపోవడంతో చాలా బాధలో ఉన్నట్టు పోస్ట్ పెట్టాడు. అది కూడా చూసి మెగా అభిమానులు అందరూ బాధపడొద్దు అని మెసేజ్ లు పెట్టారు. ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య ( Sai Dharam Tej marriage ) పార్టీల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారని.. మొన్నటి వరకు ఎవరి దగ్గర కూడా అఫీషియల్ గా వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఎప్పటినుంచో వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ గుట్టుగా ఉంచారు. అలాగే కుటుంబ సభ్యుల్ని ఎలా ఒప్పించుకున్నారో తెలియదు కానీ.. బాగానే ఒప్పించి ఎంతో వైభవంగా జూన్ 9వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

maybe-sai-dharam-tej-also-love-that-heroine-and-will-marry-her-soon

ఇప్పుడు సాయిధర్మ తేజ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతుంది. సాయిధర్మతేజ్ కూడా వరుణ్ తేజ్ ని చూసి చాలా ఎనర్జీ తెచ్చుకున్నాడని అంటున్నారు. వరుణ్ తేజ్ ప్రేమించి అంతకాలం ఆ విషయాన్ని సీక్రెట్ గా ( Sai Dharam Tej marriage ) ఉంచి చివరికి పెద్దలను ఒప్పించి చక్కగా తన జీవితానికి ఒక దారి చూసుకున్నాడు కానీ.. సాయిధర్మతేజ్ ఇటీవల.. కొందరి కోసం మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వస్తది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో. దీనితో అందరికీ అనుమానం మొదలైంది.. వరుణ్ తేజ్ చక్కగా తనకి ఇష్టమైన లావణ్యని తను సాధించుకోగలిగాడు.. నేను వదులుకోవాల్సి వస్తుంది అని ఏదో బాధలో ఉన్నాడు సాయిధర్మతేజ్ అని అందరూ అనుకుంటున్నారు. వరుణ్ తేజ్ లా తను తెగించి తన లవ్ గురించి ఒప్పించాలని అనుకుంటున్నాడేమో..

See also  Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా టైటిల్ తో పాటు అది కూడా లీక్..

maybe-sai-dharam-tej-also-love-that-heroine-and-will-marry-her-soon

సాయిధర్మతేజ్ రెజీనా కలిసి పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. ఈ రెండు సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అందుకని అందరూ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. బయటకు అయితే సాయిధర్మతేజ్ గాని రెజీనా గాని ఎప్పుడూ అనౌన్స్ చేయలేదు. కానీ వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం ప్రేమించుకుంటున్నారనే అనుమానం గట్టిగానే ఉంటుంది. అయితే రెజీనాని పెళ్లి చేసుకోవడానికి మెగా కుటుంబ ఒప్పుకొని ఉండదని.. అందుకే కొందరి కోసం మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వస్తాది అని సాయిధర్మతేజ్ పోస్ట్ చేసి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఒకవేళ ఈ వార్తల్లో ఎంత నిజమందో తెలియదు గానీ.. సాయిధర్మతేజ్ ని ప్రేమిస్తే.. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలని అనుకుంటే.. మెగా కుటుంబ అర్థం చేసుకొని ఆశీర్వదించి అందరూ కలిసి ఆనందంగా బతికితే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు.