Home Cinema Lavanya Tripathi: ఆ స్టార్ హీరో పడరానిపాట్లు పడ్డాడట మెగా కోడలు లావణ్యతో రోమాన్స్ చేసేందుకు....

Lavanya Tripathi: ఆ స్టార్ హీరో పడరానిపాట్లు పడ్డాడట మెగా కోడలు లావణ్యతో రోమాన్స్ చేసేందుకు. ఎవరో తెలుసా.?

Lavanya Acting: ఇప్పటికే మెగా ఇంటి కోడలు కావలనటువంటి లావణ్య త్రిపాఠి అనుకున్నవన్నీ జరిగితే ఈ నెల లోనే పెళ్లి జరిగేది. కానీ పలు కారణాల చేత పెళ్లి వాయిదా వేయవలసి వచ్చింది. ఇక డిసెంబర్ నెలలో మంచి ముహూర్తం తీసుకుని లావణ్య త్రిపాఠి వరుణ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం  జరగనున్నది. ప్రస్తుతం అయితే ఇటు సోషల్ మీడియా లో అయినా సరే అటు మీడియా లో అయినా సరే లావణ్య త్రిపాఠి గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో అలా విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.

manchu-vishnu-faced-alot-of-issues-while-acting-with-lavanya-tripathi

మరి అందుకు ప్రధానమైన కారణం ఏంటంటే.. ఈ అమ్మడు లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కి కోడలుగా వెళ్లడమే. కాగా లావణ్య త్రిపాఠి గతంలో పలు ఇంటర్వ్యూ లలో చేసిన వాక్యలు ప్రస్తుతం ఆసక్తి రేకెత్తించడమే కాకుండా ఆమె చెప్పిన ఆ విషయాలు తాజాగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ విషయాలు ఎలాంటివి లావణ్య త్రిపాఠి మనతో పంచుకున్న సంగతులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అయితే గతంలో లావణ్య త్రిపాఠి తో ఓ హీరో రొమాన్స్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడంట. మరి ఆ స్టార్ హీరో ఎవరు అని తెలుసుకోవాలని ఉందా.?

See also  Saindhav Teaser Review : సైంధవ్ టీజర్ రివ్యూ.. మరీ వెంకటేష్ అలా అనేశాడేంటి?

manchu-vishnu-faced-alot-of-issues-while-acting-with-lavanya-tripathi

సరే మరి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆ హీరో ఎవరు ఎందుకు అలా ఇబ్బంది పడ్డాడు అంటే.. లావణ్య త్రిపాఠి తో నటించినటువంటి ఆ స్టార్ హీరో మరెవరు కాదు మంచు విష్ణు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం దూసుకెళ్తా.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు గా.. ఈ చిత్రం తో మంచు మనోజ్ తన ఖాతాలో ఓ హిట్ కూడా వేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఓ డిఫరంట్ స్టోరీ తో వచ్చి అందరినీ ఆకట్టుకుని ఎంతగానో అలరించాడు అనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత మంచు విష్ణు చాలా దారుణమైన ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడని చెప్పాలి.

See also  Allu Arjun-Vijay Devarakonda : అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల మధ్య అలాంటి కామన్ కనెక్షన్ ఉందా?

manchu-vishnu-faced-alot-of-issues-while-acting-with-lavanya-tripathi

మరి ముఖ్యంగా పోయిన సంవత్సరం వచ్చినటువంటి జిన్నా మాత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం మంచు హీరో భక్త కన్నప్ప అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఇదే సమయంలో లావణ్య త్రిపాఠి (Lavanya Acting) విష్ణు కాంబినేషన్ లో వచ్చిన దూసుకెళ్తా చిత్రంలో లావణ్య త్రిపాటి తో ఓ సాంగ్ లో మంచు విష్ణు రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాడట. ఇక ఆ పాట షూట్ చేయడానికి మంచు విష్ణు ఒక రోజు మొత్తం సమయం తీసుకున్నాడు అంటూ మంచు విష్ణు ఈ విషయాన్ని బయట పెట్టడంతో ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్ అవ్వ సాగింది.