Home Cinema Manchu Manoj : మనోజ్ మౌనికల రొమాన్స్ సీక్రెట్ బయట పెట్టేసిన మనోజ్!

Manchu Manoj : మనోజ్ మౌనికల రొమాన్స్ సీక్రెట్ బయట పెట్టేసిన మనోజ్!

Manchu Manoj : మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కి మార్చ్ 3 వ తేదీన మంచు లక్ష్మి ఇంట్లో.. భూమా మౌనిక తో పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ పెళ్లి సింపుల్ గా చేసుకున్నా కూడా నెటిజనులు మాత్రం దాన్ని సింపుల్ గా జరగనివ్వలేదు . వీళ్ళ పెళ్లి అని అనుకున్న ( Manchu Manoj reveals how his love started with Bhuma Mounika ) దగ్గర నుంచి అన్ని వేడుకలను ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నారు. మంచు మనోజ్ కి ఇది రెండవ పెళ్లి. మొదటి భార్యతో కొన్ని మనస్పర్థల వలన విడిపోవడం జరిగింది. అలాగే భూమా మౌనిక కి కూడా ఇది రెండవ పెళ్లి. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

See also  Pooja Hegde: విడాకులు తీసుకున్న హీరోతో పూజ ప్రేమాయణం.. అవకాశాల కోసం ఏకంగా..

manchu-manoj-reveals-how-his-love-started-with-bhuma-mounika

Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

మంచు మనోజ్ మరియు మౌనిక పెళ్లి ఎలా జరిగింది అనేది అందరికీ బాగా తెలుసు గాని, వీళ్ళ ఇద్దరి ప్రేమ ఎలా మొదలయ్యింది? ఒకరితో ఒకరు ఎలా ఉంటారు? ఒకరి మీద ఒకరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? అసలు వీళ్ళ ప్రేమ ఎలా మొదలయ్యింది? ఎలాంటి పరిస్థితుల్లో వీళ్లకి పెళ్లి జరిగింది? ( Manchu Manoj reveals how his love started with Bhuma Mounika ) ఇవన్నీ చాలావరకు ఎవ్వరికి తెలియదు. కానీ తెలుసుకోవడం అనేది ఆశక్తికరంగానే ఉంటాదని మీడియా వాళ్లకి తెలుసు. అందుకే అలా మొదలైంది అనే ప్రోగ్రాం లో.. వీళ్ళిద్దరితో ఇంటర్వ్యూ తీసుకున్నారు. దాని ప్రోమో బయటకు వదిలారు.

See also  Samantha: తన జీవితంలోకి కొత్త మెంబెర్స్ ను ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పరిచయం చేసిన సమంత. మరి ఎవరో తెలుసా.?

manchu-manoj-reveals-how-his-love-started-with-bhuma-mounika

అందులో పలు ఆశక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. మనోజ్ వాళ్ళ ప్రేమ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా అనే పాట ఉప్పెన సినిమాలో ప్రేకుల కష్టాలు గురించి ఉంటాది. ఆ సినిమాలో పాట కేవలం 5 నిముషాలు మాత్రమే కానీ ఇక్కడ మేము బయట అనేక కష్టాలు చాలా రోజులు పడ్డాము అని చెప్పాడు. ఇక మౌనిక అయితే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎం జరిగింది? అలాంటి టైం లో మనోజ్ తనకి ఎంత సపోర్ట్ గా నిలిచాడు అనేవి చెబుతూ కంట తడి పెట్టుకుంది. అలాగే మనోజ్ మరొక ఇంట్రస్టింగ్ మాట అన్నాడు.

See also  Bhola Shankar : భయంతో చేసాను.. నాకు నచ్చింది చేసాను తప్పేంటి?

manchu-manoj-reveals-how-his-love-started-with-bhuma-mounika

అదేమిటంటే.. మీ ఇద్దరిలో రొమాంటిక్ ఎవరు ఎక్కువ అని అడిగితే.. నేనే అంటూ మీసం తిప్పాడు. కానీ ఆ టైం లో మౌనిక సిగ్గు పడుతూ కళ్ళు మూసుకుంది. నిజంగా ఈ జంట చాల చక్కగా ఉన్నారని ఆ ప్రోమో చూసిన నెటిజనులు పొగుడుతున్నారు. అంతేకాదు ప్రేమ కావాలంటే సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని.. అలాంటి సమయంలో నా కోసం ఒక బిడ్డతో నిలబడి ఉన్న ఆడదాన్ని వదిలేస్తే.. నేను బ్రతికినా కూడా అనవసరం అని ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు. ఇంకా మనోజ్ కోపం ఎలా భరిస్తున్నారు అని అడగగా.. లేదు మనోజ్ ఇప్పుడు నా కోపం భరిస్తున్నారు అని నవ్వుతూ మౌనిక చెప్పింది.