Manchu Lakshmi: మోహన్ బాబు కూతురుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఇంకా ఈ అమ్మడు 2011వ సంవత్సరంలో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో చాలా మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. ఇక ఈ చిత్రం అనంతరం మంచు లక్ష్మీ పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ్మకైతే స్టార్ట్ రాలేకపోయింది. ఆ తర్వాత కొనాలకే చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అందర్నీ ఆకర్షించే పోస్ట్లు (Manchu Lakshmi Parts) పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండేది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా ఉంటూ వైరల్ అయ్యే పోస్ట్స్ పెడుతూ ఉండేది. ఇదే కాకుండా ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి అందులో ఆమె కు సంబంధించిన పళ్ళు రకాల పోస్ట్లు తన కుటుంబానికి సంబంధించిన పరిరక్షణ విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మంచు లక్ష్మి టాలీవుడ్ స్టార్స్ తో పలు రకాల ఫంక్షన్లలో కనిపిస్తూ మోడ్రన్ డ్రెస్సులతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయగా నన్ను సంబందించిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలోనే తెగ వైరల్ చేస్తున్నాయి.
అందులో మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఇంట్రెస్టింగ్ పోస్ట్లు పెట్టగా అందులో తన కుటుంబంతో కలిసి ఏదో ఫంక్షన్ కి వెళ్లినట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఆ ఫోటో షేర్ చేసిన తను ఫన్నీ క్యాప్షన్ అయితే చేర్చింది. నా ముఖం షేప్ లూస్ అయిపోయిందంటూ చాలా ఫన్నీగా ఎక్స్ప్రెస్ అని (Manchu Lakshmi Parts) పెట్టి షేర్ చేసింది దీంతో ఆ పోస్ట్ చూసిన వారందరూ నవ్వుకుంటూ చాలా రకరకాల కామెంట్లు అయితే రాస్తున్నారు ఆమెపై..