Home Cinema Mahesh Babu : మహేష్ బాబు ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అంట.

Mahesh Babu : మహేష్ బాబు ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అంట.

mahesh-babu-revealed-his-favourite-hero-at-the-animal-movie-pre-release-event

Mahesh Babu : ఒక హిందీలో తీసిన సినిమా కోసం తెలుగు ఆడియోస్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా అనిమల్. అనిమల్ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ అంతగా ఎదురు చూడటానికి కారణం ఆ సినిమా దర్శకుడు తెలుగువాడు కాబట్టి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన సినిమా అంటే తెలుగు ఆడియన్స్ కి ఒక ( Mahesh Babu at the Animal event ) రకమైన క్రేజ్. అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు యానిమల్ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అని గట్టి నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్ ఒకటో తారీకు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది.

See also  Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?

Mahesh-Babu-favourite-hero-Animal-event

యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమౌళి, మహేష్ బాబు రావడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రగనుడైన దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి.. ఆ దర్శకుడిని పొగిడి.. ఆ సినిమా టీం ( Mahesh Babu at the Animal event ) నంతటికీ బెస్ట్ విషెస్ చెప్పి.. ఈ సినిమా బాగుంటుంది చూడండి అని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. పైగా సినిమా టీజర్ చూసిన రోజే కచ్చితంగా ఈ సినిమా వచ్చిన రోజునే చూడాలని ఆశ పడ్డానని రాజమౌళి చెప్పడంతో చప్పట్ల వర్షం కురిసింది అక్కడ. అలాగే ఈ సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు.

See also  Vijay Devarakonda Brother: రష్మిక మందనను పబ్లిక్ లో అందరూ వదిన వదినా అంటుంటే విజయ్ దేవరకొండ తమ్ముడు

Mahesh-Babu-favourite-hero

మహేష్ బాబు ఈ సినిమా గురించి అనేక విషయాలను మాట్లాడుతూ.. ముఖ్యంగా తన ఫేవరెట్ హీరో ఎవరన్నది చెప్పారు. రన్బీ కపూర్ కి మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ అంట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను నేను చాలా పెద్ద ఫ్యాన్ ని రన్బీర్ కపూర్ కి అని చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ( Mahesh Babu at the Animal event ) అవుతుందని ఈ సినిమా వేడుక కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లా లేదని, ఎందుకంటే.. ఈ సినిమా బుకింగ్స్ ఆల్రెడీ సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇది 100 డేస్ ఫంక్షన్ ఈవెంట్ లాగా ఉందని మహేష్ బాబు చెప్పడం జరిగింది.

See also  Pavitra Lokesh: పవిత్ర ఇప్పటికే ఇంతమందిని వాడుకుని వదిలేస్తే.. పాపం నరేష్ సంగతి!

Mahesh-Babu-favourite-hero-Animal

ఇక యానిమల్ సినిమా ఎంత మంది అంచనాలనే ఎలా నెగ్గుకొస్తుంది అనేది డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా ధియేటర్ లోకి వచ్చిన తర్వాత చూడాలి మరి. మహేష్ బాబు గుంటూరు కారం గురించి కూడా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారని యాంకర్ సుమ చెప్పేయండి. అలాగే రాజమౌళి తో మహేష్ సినిమా ఎప్పుడు రిలీజ్ అని డేట్ అడిగాము కానీ, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో చెబితే షాపింగ్ పని ఉందని సుమ చెప్పింది. దానికి మహేష్ మౌనంగా ఆ సినిమా గురించి అడిగితే రాజమౌళి ఎలా మౌనంగా వెళ్లిపోయారో.. నేను కూడా అదే ఫాలో అయిపోతాను అన్నాడు.