Home Cinema Mahesh Babu : తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేసేసిన మహేష్ బాబు..

Mahesh Babu : తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేసేసిన మహేష్ బాబు..

mahesh-babu-made-that-big-mistake-in-his-life

Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు అంటే ఆయన అభిమానులందరికీ ఎంతో ఇష్టం. మహేష్ బాబు ( Mahesh Babu made a mistake ) చిన్నప్పటినుంచీ కూడా సినిమాల్లో చేస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లోనే కృష్ణ గారు సినిమాల్లో మహేష్ బాబు నటించినప్పుడు చాలా జోష్ గా, హుషారుగా ఉండేవాడు. కృష్ణ గారికి ఇద్దరు కొడుకులు.. పెద్దవాడు రమేష్ బాబు, రెండోవాడు మహేష్ బాబు.. ఇద్దరినీ సినిమా రంగంలోకి తీసుకొచ్చారాయన.

Mahesh-Babu-big-mistake

డేరింగ్, డ్యాషింగ్, డైనమిక్ హీరోగా పేరుపొందిన కృష్ణ.. తన పిల్లలిద్దరిని సినిమా రంగంలో హీరోలుగా నిలబెట్టాలని.. స్టార్ హీరోయిన్ చేయాలని ఆయన చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేశారు. అందులో రమేష్ బాబు సినిమా రంగంలో దురదృష్టవశాత్తు నిలబడలేకపోయాడు. సినిమా రంగంలో నిలబడలేకపోవడమే కాకుండా.. ఆ తర్వాత కూడా ఆయన అనేక రకాలుగా పెద్దగా ఎదగకుండా అలా ఉండిపోయి.. ఆరోగ్యం ( Mahesh Babu made a mistake ) పాడు చేసుకుని.. ఆయన తండ్రి కంటే ముందే చనిపోవడం జరిగింది. కృష్ణ జీవితంలో అదొక విషాద సంఘటన. ఇక చిన్న కొడుకు మహేష్ బాబు గురించి చెప్పుకుంటే.. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో అడుగు పెట్టాడు. ఆ ఆ క్రమంలో తన తండ్రి చేసే సినిమాల్లో మంచి సపోర్ట్ రోల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అప్పట్లోనే మంచి క్రేజ్ ని సంపాదించడం జరిగింది.

See also  Rangamarthanda Movie review: రంగ మార్థండా రివ్యూ రేటింగ్.. అమ్మ నాన్న ఉన్న ప్రతి ఒక్కరూ ఎందుకు చూడాలంటే..

Mahesh-Babu-mistake-made

ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా ఎంటర్ అయ్యి.. అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రిని మించిన తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు సినీ నటుడు మాత్రమే కాకుండా.. వ్యాపార రంగంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు చేసే వ్యాపారంలో నమ్రత ( Mahesh Babu made a mistake ) చాలా సపోర్ట్ గా ఉంటుందని.. అన్ని సంగతులు ఆమెనే చూసుకుంటుందని వార్తలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మహేష్ బాబు వీటన్నిటితో పాటు కొన్ని మంచి పనులను కూడా చేస్తూ ఉంటారు. చిన్నారులకు ఆపరేషన్ చేయించడం, ఎన్నో సంఘ సేవలు చేస్తూ.. ఆయనకు వచ్చిన ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇంతే కాకుండా ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి.. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండి కూడా.. మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉండే మనిషి. చక్కటి చిరునవ్వుతో ఎప్పుడూ ఉంటాడు.

See also  Samantha - Anupama : రామ్ చరణ్ ని అడ్డం పెట్టుకుని అనుపమ నాశనానికి నాంది పలికిన సమంత!

Mahesh-babu-krishna

అలాంటి మహేష్ బాబు జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాడంట. ఎవరి విషయంలో అంత పెద్ద తప్పు చేశాడు అనుకుంటున్నారా? ఎవరికీ కాదు తనకి తానే చేసుకున్నాడంట. జీవితంలో మళ్లీ దాన్ని మార్చుకోలేని తప్పంట.ఇంతకీ ఏంటంటే.. మహేష్ బాబు చదువుకునే రోజుల్లో డాక్టర్ అవ్వాలని చాలా గట్టిగా అనుకునేవాడంట. కానీ ఆ చిన్నతనంలో.. అతను తండ్రి కృష్ణ మేకప్ వేసుకొని షూటింగులకు వెళ్తుంటే.. తనక్కూడా మేకప్ చేసుకోవాలని కోరిక పుట్టింది అంట. అలా వాళ్ల నాన్నని నేను మేకప్ వేసుకుని షూటింగ్ కి వస్తానంటూ సినిమా రంగంలో అడుగు పెట్టాడు. ఇక అందులో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత వెనక్కి వెళ్లడం అంటే కష్టం. అలా డాక్టర్ అనే చదువుకొని వదిలేసి సినిమాల్లో నిలబడిపోయిన మహేష్ బాబుకి.. ఒక డాక్టర్ గా పేషెంట్లకు చూసుకోవడం అంటే మనసులో అలా ఇష్టం ఉండిపోయే.. తన సంపాదనలో కొంత భాగాన్ని అలా ఖర్చు పెడుతున్నాడని అంటున్నారు. ఏదేమైనా తనకి ఇష్టమైంది మానేసినా కూడా.. ఎందరో ఇష్టాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ మన మహేష్ బాబు..