Home Cinema Mahesh Babu : మహేష్ బాబుకి ఆ హీరోయిన్ ని చీరలో చూడడం అంటే చాలా...

Mahesh Babu : మహేష్ బాబుకి ఆ హీరోయిన్ ని చీరలో చూడడం అంటే చాలా ఇష్టం నమ్రతాకంటేనా?

mahesh-babu-likes-that-heroine-in-saree-more-than-his-wife-namratha

Mahesh Babu : సాధారణంగా సృష్టిలో అందమంటే మొదట గుర్తొచ్చేది ఆడవాళ్లే. అందులోనూ తారలంటే ఇంకా ఇష్టం. హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముఖ్యమైన అజెండా వాళ్ళ అందమే.. ఆ తర్వాత వాళ్ళ నటన, వాళ్ళ (  Mahesh Babu likes that heroine )భాష అన్నీ ఉంటాయి. ఒక భాషలో హీరో ఇంకో భాషలో నెగ్గుకు రావడం అంటే చాలా కష్టం. కానీ ఒక భాషలో హీరోయిన్ అన్ని భాషల్లోనీ చాలా స్పీడ్ గా దూసుకుని వెళ్ళిపోతుంది. కారణం హీరోయిన్ లో కావాల్సిన ట్యాలెంట్ భాషతో రిలేటడ్ కాదు. ఆమె అందచందాలు, హావభావాలు.. అందుకే ఒక హీరోయిన్ ఒక సినిమాలో సక్సెస్ అయితే ఆమెకు వెంటనే అన్ని భాషల్లోని ఆఫర్లు తన్నుకొని వస్తాయి.

mahesh-babu-likes-that-heroine-in-saree-more-than-his-wife-namratha

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అందంలో హీరోయిన్స్ ని మించిన క్రేజ్ ఉన్న హీరో. మహేష్ బాబు అంటేనే అమ్మాయిలకు విపరీతమైన పిచ్చి.. ఆయన అందం ఆయన స్టైల్ సింపుల్ గా నవ్వే నవ్వు అమ్మాయిల్ని ఎంతగా ఆకట్టుకుంటయో ( Mahesh Babu likes that heroine ) మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఎంత వయసు వచ్చినా ఇంకా చాలా యంగ్ హీరోలా కనిపించడానికి కారణం ఆయన క్రమశిక్షణ విధానమే. ఆయన స్వభావం చాలా కామ్ గా, డీసెంట్గా, అందరితోనూ పాజిటివ్గా రిలేషన్ మెయింటైన్ చేసుకునే వ్యక్తి. ముఖ్యంగా నమ్రుతాన్ని పెళ్లి చేసుకోవడం వలన ఏమిటో తెలియదు గానీ క్రమశిక్షణకు మారుపేరుగా ఆయన జీవితం అలా సాఫీగా నడిచిపోతుంది.

See also  Allu Arjun: అల్లు అర్జున్ తో పాటు ఆమెను కూడా అవమానించి అడ్డంగా బుక్కయ్యాడు.. ఇక ఇరగ బాదుడే..

mahesh-babu-likes-that-heroine-in-saree-more-than-his-wife-namratha

అలాంటి మహేష్ బాబుకి ఒక హీరోయిన్ చీర కట్టుకుంటే చాలా ఇష్టం అంట. ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ తో కలిసి కొన్ని సినిమాలు నటించారు. అందులో ముఖ్యమైన సినిమా బిజినెస్ మాన్. బిజినెస్ మాన్ లో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఈ సినిమా ( Mahesh Babu likes that heroine ) షూటింగ్ టైంలో మహేష్ బాబు కాజల్తో మాట్లాడుతూ.. సాధారణంగా హీరోయిన్స్ చీరలో అందంగా ఉంటారు.. అందులోనూ నువ్వు ఇంకా అందంగా ఉంటావు అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడంట. మన అందగాడు ఇంకో హీరోయిన్ ని చూసి అందంగా ఉంటావని కాంప్లిమెంట్ సంపాదించుకున్న కాజల్ నిజంగా అదృష్టవంతురాలు అని అందరూ అనుకుంటున్నారు.

See also  Mega Kodallu: ఆ విషయంలో ఉపాసన వేస్ట్ లావణ్య త్రిపాఠి బెస్ట్ అట.. అదేంటంటే..

కాజల్ చీరలో అందంగా ఉంటుందని కేవలం కాజల్కి చెప్పి ఊరుకోకుండా.. పూరి జగన్నాథ్ కూడా మహేష్ బాబు సలహా ఇచ్చాడంట. కాజల్ ని డిఫరెంట్ కలర్స్ చీరల్లో డిఫరెంట్ స్టైల్స్ లో చూపిస్తే ఆమె అభిమానులు చాలా ఇష్టపడతారని.. సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాడంట. దాంతో పూరి జగన్నాథ్ ఆ సినిమాలో ఒక పాటలో కాజల్ కి చీరలు కట్టించాడు. తనకి ఇష్టమైన హీరో తనకి ఇష్టమైన సారీ, డ్రెస్సింగ్ లో కనిపించడమే కాకుండా.. ఆ డ్రెస్సింగ్ లో అందంగా ఉంటది అనిపించే హీరోయిన్ కనిపించడంతో.. మహేష్ బాబు కూడా చాలా క్లోజ్ గా నటించిన ఈ వార్త ఇప్పుడు హల్చల్ చేయడంతో.. నెటిజనులంతా మహేష్ బాబుకి హీరోయిన్స్ ని చీరలో చూడటం అంటే ఇష్టం అంటున్నాడు.. పైగా కాజల్ అంటే ఇంకా ఇష్టమంటున్నాడు. నమ్రత కంటే చీరకట్టులో కాజల్ అందంగా ఉంటుందా అని సరదాగా కామెంట్ చేసుకుంటున్నారు..