Home Cinema Guntur Kaaram: గుంటూరు కారం లో ఆ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ అంట!

Guntur Kaaram: గుంటూరు కారం లో ఆ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ అంట!

mahesh-babu-guntur-kaaram-movie-was-first-rejected-by-junior-ntr

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను కృష్ణ గారు జయంతి ( Mahesh Guntur Kaaram with NTR ) సందర్భంగా ఆరోజు రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో తెగ వైరల్ అయింది. గుంటూరు కారం అనే పేరు డిసైడ్ చేసిన తర్వాత ఈ సినిమాపై ఇంకా అంచనాల పెరిగాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆ వీడియోలో వేసుకున్న షర్ట్ అయితే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఆ షర్ట్ గురించి మహేష్ బాబు అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. అంత గొప్పగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్ పాపులర్ అయింది. ఈ సినిమా పై మహేష్ బాబు అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

See also  Samantha: సమంత లైఫ్ లోకి మరొక నాగ చైతన్య వచేస్తున్నాడోచ్..

mahesh-babu-guntur-kaaram-movie-was-first-rejected-by-junior-ntr

అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివతో కలిసి దేవరా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో మొదటిసారిగా నటిస్తుంది. తెలుగులో ( Mahesh Guntur Kaaram with NTR ) మొదటిసారిగా హీరోయిన్గా జాహ్నవి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం.. పైగా కొరటాల శివ దర్శకత్వం అంటే ఆ సినిమాపై కూడా అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి అభిమానులు అయితే ఈ సినిమానే ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే రీసెంట్ గా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

mahesh-babu-guntur-kaaram-movie-was-first-rejected-by-junior-ntr

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే వచ్చిన స్టోరీనే మహేష్ బాబు ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ కి ఫస్ట్ వెళ్లి త్రివిక్రమ్ చెప్పాడంట. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి ( Mahesh Guntur Kaaram with NTR ) సినిమా చేయాలనుకున్నాడని వార్తలు అప్పట్లో వచ్చేవి. అయితే త్రివిక్రమ్ వెళ్లి ఈ స్టోరీ చెప్తే జూనియర్ ఎన్టీఆర్ కి ఈ కథ నచ్చలేదంట. దానితో ఇంతలో కొరటాల శివ వెళ్లి దేవర స్టోరీ చెప్తే.. జూనియర్ ఎన్టీఆర్కి ఆ స్టోరీ నచ్చిందట. అందుకని ఆ సినిమాకు ఓకే చెప్పాడంట. అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు దగ్గరికి వెళ్లి ఈ స్టోరీ చెప్తే మహేష్ బాబుకి చాలా నచ్చి ఈ సినిమాను ఓకే చెప్పాడంట.

See also  Prabhas-Anuskha: ఆ హీరోతో అనుష్కకు ఎఫైర్ ఉన్నందునే ప్రభాస్ తనను దూరం పెట్టాడా.??

mahesh-babu-guntur-kaaram-movie-was-first-rejected-by-junior-ntr

అంటే మహేష్ బాబు గుంటూరు కారం లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటె ఎలా ఉంటాదో నెటిజనులు ఊహించుకుంటున్నారు. కర్ర పట్టుకుని మహేష్ బాబు ఒక్కరిని ఇక్కరిని కొడుతుంటే.. సుర్రంటాది కారం అని సైడ్ నుంచి పాట వస్తుంటే.. ఆ రోల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అధిరాడు అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ కథకి ఒకే అని ఉంటె.. మహేష్ బాబు గుంటూరు కారం లో గుంటూరు కారం గా ఇప్పుడు మహేష్ బాబు చూపిస్తున్న క్లిప్స్ అన్నిట్లోని.. జూనియర్ ఎన్టీఆర్ ఉండును అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ కూడా గుంటూరు కారంగా బానే సూట్ అవుతాడు. చూడాలి దేవర, గుంటూరు కారం.. ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ డూపర్ హిట్ అవుతుందో చూస్తే ఎవరి సెలక్షన్ ఏమిటో అర్థం అయిపోతుంది..