Home Cinema Mahesh Babu : మహేష్ బాబు కి వాళ్ళ నుంచి వస్తున్న భారీ వార్ణింగ్ లు.....

Mahesh Babu : మహేష్ బాబు కి వాళ్ళ నుంచి వస్తున్న భారీ వార్ణింగ్ లు.. దానికి మహేష్!

mahesh-babu-gets-warned-by-fans-for-doing-that-mistake

Mahesh Babu : ఎప్పుడు సమస్యలకు దూరంగా ఉండే మహేష్ బాబు.. ఇప్పుడు పెద్ద సమస్యలోనే పడ్డాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా చిన్నగా చేసేసిన ఒక తప్పు అది ఇప్పుడు పెద్దదై కూర్చుంది. మే 26వ తారీఖున మేమ్ ఫేమస్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించగా.. ఈ సినిమా ( Mahesh Babu gets warned by fans ) గురించి ఎవరికీ పెద్ద అంచనాలు లేవు. అసలు ఇది ఒక సినిమా రిలీజ్ అవుతుందని కూడా చాలామంది సామాన్య ప్రేక్షకులకు తెలియదు. అలాంటి సినిమా గురించి మహేష్ బాబు రిలీజ్ కి ముందు చేసి, ఒక ట్విట్ పోస్ట్ చేశాడు. మేమ్ ఫేమస్ సినిమా చాలా బాగుందని.. అందులో నటీనతులు అద్భుతంగా నటించారని, హీరోగా నటన, దర్శక ప్రతిభను తెగ పొగిడేస్తూ సినిమా గురించి ఒక రివ్యూ ఇచ్చాడు.

See also  Hi Nanna : హాయ్ నాన్న గురించి సెన్సార్ వాళ్ళు.. అందుకే నానికి అంత ధైర్యమా?

mahesh-babu-gets-warned-by-fans-for-doing-that-mistake

దీనితో ఆ సినిమాకి పెద్ద హైపే వచ్చింది. మహేష్ బాబు అంతలా చెప్పాడంటే.. ఈ సినిమాలో ఏదో విశేషం ఉండే ఉండుంటదని.. ఏదో కొత్తదనం ఉండి ఉంటదని అందరూ అనుకుని ఆ సినిమాకి వెళ్లడం జరిగింది. అంతే ఆ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాలో ఏమీ లేదని.. ఎప్పుడూ ఉండే రొటీన్ స్టోరీ అని.. అసలు సినిమా ( Mahesh Babu gets warned by fans ) నిర్మాణం గురించి, సినిమా దర్శకత్వం గురించి మహేష్ బాబు అంతగా పొగిడేంతగా అందులో ఏమీ లేదని జనాలు గట్టిగా ఇచ్చుకుంటున్నారు. అసలు బాలేని సినిమానే పట్టుకొని.. అంత గొప్పగా వర్ణించావంటే.. ఆ ప్రొడ్యూసర్స్ నుంచి ఎంత డబ్బు తీసుకున్నావ్ మహేష్ బాబు అంటూ జన జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇక మహేష్ బాబు అభిమానులైతే తలెత్తుకో లేని పరిస్థితుల్లో ఉన్నారు.

mahesh-babu-gets-warned-by-fans-for-doing-that-mistake

డబ్బు కోసం ఇంకెప్పుడు ఇలాంటి చీప్ పనులు చెయ్యొద్దని అభిమానులు మహేష్ బాబు కి మెస్సేజెస్ పెడుతున్నారు. సొంత ఫాన్స్ సైతం.. కోపం వచ్చే పని మహేష్ బాబు ఎందుకు ఇలా చేశాడని అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాలో హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ గాని, అతని దర్శకత్వ ప్రతిభ గాని.. ఏది కొత్తగా లేదని, దాన్ని ( Mahesh Babu gets warned by fans ) అంతగా పొగడాల్సిన అవసరం లేదని జనం అందరూ అంటున్నారు. మేం ఫేమస్ సినిమాని చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించారు. గతంలో మహేష్ బాబు జిఎంబి ఎంటైన్మెంట్స్ తో కలిసి మేజర్ అనే పాన్ ఇండియా మూవీని నిర్మించింది. ఆ తర్వాత అదే బ్యానర్ లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రంపై కూడా మహేష్ ప్రశంసలు కురిపిస్తూ ట్విట్ చేశాడు. ఇప్పుడు మేం ఫేమస్ విషయంలో కూడా అలాగే ట్విట్ చేసి ఆ సినిమాని నిలబెడదామని అనుకున్నాడు.

See also  Rajamouli : చివరికి రాజమౌళి లో కూడా ఈ కోణం ఉందా.. ఊహించని షాకే..

mahesh-babu-gets-warned-by-fans-for-doing-that-mistake

ఎంత గొప్ప వారితో ప్రమోషన్ చేయించినా, ఎంతటి ప్రమోషన్ చేయించినా సినిమాలో సత్తా లేనిదే ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సగటుప్రాక్షకుడు చెప్పిన రిజల్ట్నే అందరు నమ్ముతున్నారు. పత్రికల్లో గాని, ఫేమస్ హీరోలు హీరోయిన్లు గాని , వాళ్లకు వాళ్ళు గాని, వేరే వాళ్ళ ప్రాజెక్ట్ ని గాని.. ఎంత ప్రమోట్ చేసినా ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు, తప్ప డెసిషన్ అయితే తీసుకోవడం లేదు. అందుకనే ఇలాంటి ప్రమోషన్స్ పై కాకుండా సినిమాలో కంటెంట్ పై కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందని జనాలు వాపోతున్నారు. ఏదేమైనా మహేష్ బాబుకి ఇంత చెడ్డ పేరు వచ్చింది పైగా ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాడో మరి చూడాలి.

See also  Ileana: తన భర్త ఎవరో తెలిపిన ఇలియానా. పెళ్ళి అప్పుడు చేసుకున్నానంటూ వెల్లడి.