Home Cinema Mahesh Babu: పూరి కి మహేష్ బాబు కి మధ్య చిచ్చు పెట్టిన లేడీ.. కనీసం...

Mahesh Babu: పూరి కి మహేష్ బాబు కి మధ్య చిచ్చు పెట్టిన లేడీ.. కనీసం ఇప్పుడు మాటలు కూడా లేవు.

mahesh-babu-fight-with-that-director-because-of-his-wife-namrata

Mahesh Babu : ప్రిన్స్ మహేష్ బాబు కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగనాథ్ కి ఈమధ్య అస్సలు మాటలు లేవంట. ఈ విషయాన్ని పూరి స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారు.. ఎంతో మంది మహేష్ బాబు ( Mahesh Babu fight with that director ) ఫాన్స్ పూరికి మహేష్ బాబు తో సినిమా ఎప్పుడు అని? మీరు ఆయనతో సినిమా తీయచ్చు కదా ఎందుకు తీయడం లేదని చాలా ఫ్రీక్వెన్ట్ గా అడుగుతూ ఉంటారు అంట. అయితే దానికి పూరికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఒక్కోసారి సైలెంట్ గా ఉండటం, లేదా మీ హీరోకి వెళ్లి ఇదే సలహా ఇవ్వచ్చుకదా అని సుతి మెత్తగా చెప్తాను అని చెప్పారు.

See also  Suma Rajiv: సుమ రాజీవ్ ల జీవితంలో చెప్పుకోలేని ఈ సమస్య తెలిస్తే.. చాలా బాధపడతారు.

mahesh-babu-fight-with-that-director-because-of-his-wife-namrata

అక్కడితో ఆగని పూరి అస్సలు మహేష్ ఫ్లాప్స్ లో ఉండే డైరెక్టర్ ని పట్టించుకోడు, అప్పుడు ఎప్పుడో హిట్లు ఇచ్చాం కదా అంటే అస్సలు పట్టించుకోడు అని నర్మగర్భంగా అనేశాడు. పూరి నుండి ఈ మాటలు విన్న జనాలు అస్సలు వీళ్ల ( Mahesh Babu fight with that director ) మధ్య ఏంజరిగి ఉంటుందా అని ఆరాలు తీయగా, ఇండస్ట్రీ లో పూరికి మహేష్ బాబు కి క్లోజ్ గా ఉండే వాళ్ళద్వారా తెలుసుకునింది ఏంటి అంటే.. పూరి గారు ప్రిన్స్ మహేష్ కోసం ప్రత్యేకంగా రాసుకున్న జనగణమన సినిమా స్క్రిప్ట్ explain చేయడానికి మహేష్ బాబు ని కలవడానికి ట్రై చేస్తే..

mahesh-babu-fight-with-that-director-because-of-his-wife-namrata

నమ్రత ముందు తనకి స్క్రిప్ట్ చెప్పమని అడిగింది అంట. బేసిక్ గా ఇప్పుడు మహేష్ బాబు అందరిని కలవడం లేదు అంట. సినిమా స్టోరీలు, పారితోషకం ఇలా అనేక విషయాలు ముందు నమ్రత నే డీల్ చేస్తోంది అంట. అదే మధ్యవర్తి ( Mahesh Babu fight with that director ) దగ్గర నమ్రత కొన్ని సందేహాలు అడిగింది అంట. పూరి గతంలో మహేష్ కి పోకిరి, బిజినెస్మాన్ వంటి హిట్స్ ఇచ్చి ఉండవచ్చు కానీ, ఈమధ్య పూరికి వరస ఫ్లాప్స్ ఉన్నాయి కదా.. మళ్లీ తేడా కొడితే మహేష్ బాబు గ్రాఫ్ మళ్లీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టీ పూరీని స్టోరీ , స్క్రిప్ట్ బాగా వర్క్ చేసుకుని తన దగ్గరికి రమ్మని చెప్పింది అంట.

See also  Eagle Teaser Review : రవితేజ సినిమా ఈగల్ టీజర్ రివ్యూ..

mahesh-babu-fight-with-that-director-because-of-his-wife-namrata

అదే మహేష్ బాబు అయితే పూరితో ఉన్న సాన్నిహిత్యంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ఒప్పుకునే అవకాశం ఉందని నమ్రత భయం అంట. ఇదే విషయాన్ని నమ్రత మొహమాటం లేకుండా చెప్పడంతో.. రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన తనని మహేష్ బాబు అవమానించినట్టు పూరి ఫీల్ అయ్యి.. ఇలా పబ్లిక్ లో తన ఆక్రోశాన్ని బయటపెట్టేసుకున్నాడు. ఈ విషయాలు బయటకి రావడంతో ఆడది ఇద్దరి మధ్య గొడవలు పెట్టడమే కాదు, తాను తల్చుకుంటే రెండు దేశాల మధ్య యుద్దాలు కూడా పెట్టగలదని జోకులు వేసుకుంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ.. మహేష్ అభిమానులు అయితే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా చూడాలని ఆశపడ్తున్నారు అనడంలో డౌట్ లేదు..