Home Cinema Lavanya Tripathi : ఇంకా హనీమూన్ లో ఉండగానే సంచలన నిర్ణయం భర్తకి మెగా కుటుంబానికి...

Lavanya Tripathi : ఇంకా హనీమూన్ లో ఉండగానే సంచలన నిర్ణయం భర్తకి మెగా కుటుంబానికి చెప్పేసిన లావణ్య త్రిపాఠి..

lavanya-tripathi-told-the-sensational-decision-to-mega-family

Lavanya Tripathi : గత కొంతకాలంగా మెగా కుటుంబంలో ఎన్నో వేడుకలు జరిగాయి. అందులోనూ ముఖ్యంగా వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ల పెళ్లి గురించి విపరీతంగా హల్చల్ చేశాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని, ఆ ( Lavanya Tripathi told the sensational decision ) తర్వాత చాలా కాలం తర్వాత అందరి ముందుకు తీసుకుని వచ్చారు. వీళ్లిద్దరూ ముందు హైదరాబాద్లో నాగబాబు ఇంట్లో ఎంగేజ్మెంట్ చేసుకొని, ఆ తర్వాత చిన్న చిన్న ప్రతి వేడుకనీ కూడా ఎంతో ఆనందంగా చేసుకొని, ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కూడా చేసుకొని ఆ తర్వాత పెళ్లికి పారిస్ వెళ్లారు.

Lavanya-tripathi-told-sensational-decision-to-mega-family

ప్యారిస్ లో ఘనంగా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ.. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నారు. మెగా కుటుంబం అంతా ఈ దంపతుల్ని ఆశీర్వదించి.. ఎంతో ప్రేమను రాగాలని పంచి వాళ్ళిద్దరూ పెళ్లిని ఘనంగా చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ హనీమూన్ వెళ్లారు. హనీమూన్ లో అనేక ప్రదేశాల్లో వాళ్ళిద్దరూ ( Lavanya Tripathi told the sensational decision ) కలిసి తీయించుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆనందింప పరుస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హనీమూన్ లో ఉండగానే లావణ్య త్రిపాఠి ఒక సంచలమైన నిర్ణయాన్ని తీసుకుని.. తన భర్తకి, మెగా కుటుంబానికి చెప్పిందని అంటున్నారు.

See also  Ileana: తన భర్త ఎవరో తెలిపిన ఇలియానా. పెళ్ళి అప్పుడు చేసుకున్నానంటూ వెల్లడి.

Lavanya-tripathi-sensational-decision-to-mega-family

ఇంతకీ లావణ్య త్రిపాఠి చెప్పిన సెన్సేషనల్ నిర్ణయిమెంటో తెలుసుకుందాం.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న నాటికి హీరోయిన్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళిద్దరూ ప్రేమించుకుని చాలా కాలం బయటికి చెప్పకపోవడానికి కారణం కూడా.. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వాళ్ళ కుటుంబ సభ్యులకి లావణ్య త్రిపాఠీ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఏమైనా ఉందా అని ( Lavanya Tripathi told the sensational decision ) తెలుసుకునే క్రమంలో.. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్, సెటిల్ అయిన కుటుంబాలు వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు సినిమాల్లో నటించడానికి ఒప్పుకోరు. అందుకని వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అన్ని ఆలోచించుకుని.. లావణ్య త్రిపాఠి అన్ని సినిమాలు కంప్లీట్ చేసి.. అప్పుడు మెగా ఫామిలీ కి అని చెప్పారట.

See also  Sneha Reddy Birthday special : అల్లు అర్జున్ స్నేహారెడ్డి బర్త్ డే కి.. వైరల్ అవుతున్న వీడియో మిస్ కాకండి..

Lavanya-tripathi-told-decision-to-mega-family

అయితే మెగా కుటుంబం.. లావణ్య సినిమాల్లో నటించిన కూడా ఎటువంటి అభ్యంతరం లేదని, తన కెరీర్ తాను చక్కగా చేసుకోవచ్చని చెప్పింది అంట. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తరవాత సినిమాలు నటించను, బిజినెస్ చేసుకుంటాను అని చెప్పిందంట. కానీ ఇప్పుడు లావణ్య కి అనేక ఆఫర్లు వస్తున్నాయంట. ఆమెకున్న క్రేజ్ కి వస్తున్న ఆఫర్లను కొట్టి పారేయలేక, చేతిలోకి వస్తున్న ఆఫర్స్ ని కెరీర్ ని అలా కాలదన్నకూడదని ఆలోచించి.. తన భర్తకి, కుటుంబ సభ్యులకి తాను సినిమాల్లో నటిస్తానని చెప్పిందంట. దానితో ఆమె భర్త వరుణ్ తేజ్ వెంటనే సంతోషంగా ఒప్పుకున్నాడట. అలాగే మెగా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఒప్పుకుందట. కెరీర్ ని ఎప్పుడూ వదులుకోకూడదు, నీ కెరీర్ స్వేచ్ఛకి ఏం హద్దు లేదు అని చెప్పారంట.ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మళ్ళీ సినిమాల్లో నటిస్తుందని.. ఆ నిర్ణయం తీసుకుందని అనేక వార్తలు అయితే మాత్రం హల్చల్ చేస్తున్నాయి.