
Lavanya Tripathi : లావణ్య త్రిపాటి గురించి గత కొన్నిరోజులుగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మెగా కుటుంబానికి కోడలు కాబోతున్న సందర్భంగా అందరికి ఫోకస్ ఆమెపై పడింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ ( Lavanya didnt agree to marry ) సినిమాతో ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత పరిచయం ప్రేమగా ఏర్పడి.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. జూన్ 9వ తేదీన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వేడుక ని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశారు.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత.. మెగా కుటుంబంలో మరొక ఆనందదాయకమైన సంఘటన రామ్ చరణ్ ఉపాసనలకు క్లింకార పుట్టడం. ఆ తర్వాత మళ్లీ ఒక బాధాకరమైన న్యూస్ కూడా వినడం జరిగింది. నిహారిక తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు చెప్పడం.. ఇలా అటూ ఇటూ ( Lavanya didnt agree to marry ) సమన్వయంగా మంచి చెడులతో మెగా కుటుంబం ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త రూపంలో అభిమానులకు దగ్గరగానే ఉంటారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందు ఒక హీరోని ప్రేమించిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. సినిమా రంగంలో ఇవన్నీ చాలా సహజం.
ఎప్పుడు ఏదో ఒక హీరో హీరోయిన్ ని లేదా హీరోయిన్ ఇంకొకరిని ప్రేమించారని.. పెళ్లి చేసుకోబోతున్నారని.. డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వస్తూనే ఉంటాయి. అవి ఎంతవరకు నిజం అనేది.. ఆ తారలు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తే తప్ప తెలీదు. అలాగే ఇప్పుడు లావణ్య త్రిపాఠిపై ఇంకొక వార్త హల్చల్ చేస్తుంది. లావణ్య త్రిపాఠి ( Lavanya didnt agree to marry ) టాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా పేరు అందాల రాక్షసి. ఈ సినిమాలో నవీన్ చంద్ర తో పాటు రాహుల్ రవీంద్రన్ హీరోలుగా చేశారు. అయితే ఈ షూటింగ్ టైంలో లావణ్య, నవీన్ చంద్ర మధ్య లవ్ మొదలైందని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర ఇద్దరు కూడా ప్రేమ ముదిరి పబ్బులు, పార్టీలు, డిన్నర్లు తిరిగేవారని అప్పట్లో పెద్ద టాక్ ఉండేది. అయితే వీళ్ళిద్దరూ కలిసి అందాల రాక్షసి మాత్రమే కాకుండా.. ఇంకా కొన్ని సినిమాలు తర్వాత నటించారు. అయితే నవీన్ చంద్ర ఎంత ట్రై చేసినా కూడా కెరీర్ లో పెద్దగా సక్సెస్ కాలేదు. అందువల్లే లావణ్య త్రిపాఠి అతన్ని వదిలేసింది అంట. మొదట్లో మంచి టాప్ హీరో అవుతాడని ఆశించి.. అతనితో ఫ్రెండ్షిప్ చేసి.. ప్రేమించిన తర్వాత అతన్ని చూస్తే.. పెద్ద స్టార్ హీరో పరిస్థితి కనిపించక ఇలాంటి వాడితో ఫ్యూచర్ అనవసరమైన ఆలోచించుకొని లావణ్య త్రిపాఠి అతనితో పెళ్ళికి నో చెప్పిందని వార్తలు వస్తున్నాయి. కేవలం అతని హీరోగా సక్సెస్ అవ్వలేదని ఒకే ఒక కారణం వల్ల పెళ్లికి నో చెప్పేసింది అంట లావణ్య త్రిపాఠి. అదే అతను హీరోగా మంచి సక్సెస్ అయి ఉంటే కచ్చితంగా అతనిని పెళ్లి చేసుకున్ను అని అందరూ అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఏది ఏమైనా ఇప్పుడైతే మెగా కోడలు అవడం నిజంగా ఆనందదాయకమే..