Home Cinema Hansika: ప్రతి రోజూ రాత్రి ఆ విషయం కోసం బలవంతం చేసేది నేనేనంటూ పచ్చిగా చెప్పుకొచ్చిన...

Hansika: ప్రతి రోజూ రాత్రి ఆ విషయం కోసం బలవంతం చేసేది నేనేనంటూ పచ్చిగా చెప్పుకొచ్చిన హన్సిక.

Hansika Viral News: తెలుగు చిత్ర పరిశ్రమ లో దేశ ముదురు చిత్రంతో అడుగు పెట్టిన ఈ సుందరి నటించిన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను  కైవసం చేసుకున్నది. ఆపిల్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు అనుష్క గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో ఆమె మరే చిత్రము లలో నటించినప్పటికీ.. ఆమెకు ఉన్న  క్రేజ్ తో  తెలుగు లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోవర్స్ సంపాదించుకున్నది. అయితే ఆమె ఇటీవలే తన చిన్న నాటి స్నేహితుడు మరియు

latest-viral-news-about-hansika-motwani

ప్రేమికుడు సోహెల్ కతురియను ప్రేమించి మరి ప్రేమ వివాహం చేసుకున్నది. ఈ బ్యూటీ ప్రస్తుతం అయితే పలు చిత్రాల లో నటిస్తూ తన దైన స్టైల్ లో ముందుకు సాగుతోంది. వివాహమ అనంతరము బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి కూడా వెనుకాడ కుండా సై అంటూ ఏ మాత్రం తగ్గేదేలే అంటూ హాట్ హాట్ ఫొటోస్ తో నిత్యం అలరిస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి మరియు తెలుగు ప్రేక్షకులకు సైతం నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇలా తన జీవితంలో సినీ ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. అయితే ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హన్సిక..

See also  Nagarjuna: నాగార్జున కోసం టబు విషం ఎందుకు తాగిందో అమలకి తెలిసి ఎం చేసిందంటే..

latest-viral-news-about-hansika-motwani

అందులో భాగంగా ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ హన్సిక తన మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ని కూడా బయట పెడుతూ పలు విషయాలను వెల్లడించింది. ఇదే క్రమంలో నేను వివాహమునంతరం మ్యారీడ్ లైఫ్ ని చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటూ బదులిచ్చింది. నేను చాలా మంచి వాడిని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అయితే హన్సిక నటించిన వెబ్ సిరీస్ అంటే ఆమె చాలా విపరీతమైన ఇష్టం అంటూ ఆ వెబ్ సిరీస్ కోసం పడి చచ్చిపోయేంత ఇష్టం లా లేట్ నైట్ అయినా సరే రాత్రంతా చూసి ఆ సిరీస్ కంప్లీట్ అయ్యేవరకు నిద్ర పోనంటూ చెప్పుకొచ్చింది.

See also  IBOMMA: టాలీవుడ్ ఇండస్ర్టీ మొత్తానికే గట్టి వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ..

latest-viral-news-about-hansika-motwani

ఇక కేవలం ఇదే కాకుండా నాతోపాటు నా భర్తను కూడా వెబ్ సిరీస్ చూడమంటూ బలవంతం చేస్తానని.. ఆయనను కూడా నిద్రపోనియను నాతో పాటుగా కలిసి వెబ్ సిరీస్ మొత్తం పూర్తయ్యే వరకు చూసేలా చేస్తానంటూ చెప్పుకొచ్చింది. దాంతో హన్సిక మాట్లాడిన మాటలు ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ (Hansika Viral News) అవుతూ అందరూ ఏ విషయంలో బలవంతం చేస్తుందో అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. కానీ చివరికి హన్సికకి వెబ్ సిరీస్లు అంటే ఇంత పిచ్చి అంటూ జనాలు అవాక్కైపోతున్నారు.