Home Cinema Prabhas : ప్రభాస్ జీవితంలో ఇంత పెద్ద సీక్రెట్ ఉందా.. మరదలు అంటే అంత ప్రాణమా?

Prabhas : ప్రభాస్ జీవితంలో ఇంత పెద్ద సీక్రెట్ ఉందా.. మరదలు అంటే అంత ప్రాణమా?

latest-sensational-news-about-prabhas-marriage

Prabhas : ఎప్పటికప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అనేక వార్తలు వస్తూనే ఉంటున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ( News about Prabhas marriage ) అభిమానులు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల దివంగత కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి ప్రభాస్కు వచ్చే దసరా పండుగలోపు కచ్చితంగా పెళ్లి చేసేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే పెళ్లికూతురు ఎవరు అనేది ఇప్పుడు అడగొద్దని, అది సమయం వచ్చినప్పుడు చెప్తామని అని చెప్పారు.

Prabhas-marriage-latest-news

దీంతో ప్రభాస్ ఎవర్ని చేసుకోబోతున్నాడబ్బా అని అందరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక సాధారణంగా ప్రభాస్ అభిమానులైతే ప్రభాస్ అనుష్క ని పెళ్లి చేసుకుంటాడని, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఇంతకాలం ( News about Prabhas marriage ) కెరీర్ కోసం కాముగా ఉన్నారని ఇప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్, అనుష్క ఇప్పటివరకు ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నామని గానీ, పెళ్లి చేసుకుంటామని గానీ అఫీషియల్ గా చెప్పడం అనేది జరగలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి పై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

See also  Rajamouli Mahabharatham update : రాజమౌళి మహాభారతం కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్.. అందులో హీరోలు వీళ్లే ఇక ఫాన్స్ పూనకాలే..

Prabhas-marriage-comments

ప్రభాస్ పెళ్లి ఇంతకాలం జరగకపోవడానికి కారణం.. ప్రభాస్ అనుష్క ని పెళ్లి చేసుకోవడం ప్రభాస్ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని.. వాళ్ళని ఎంతో ఒప్పిద్దామని ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదని.. చివరికి ఇక ప్రభాస్ ఇంట్లో పెద్దవాళ్ళని నొప్పించలేక వాళ్ళ మాటకి ఓకే అన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వాళ్లు అంతగా ఇష్టపడే మరొక ( News about Prabhas marriage ) అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఎవరో కాదు భీమవరం అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట. ఇంతకీ ఈ అమ్మాయి ప్రభాస్ కి స్వయాన మరదలు అవుతుంది అంట. ఈ అమ్మాయి బీటెక్ చదువుకొని పూర్తి చేసి ఉందంట. ఈమె అంటే ప్రభాస్ ఇంట్లో వాళ్ళందరికీ ప్రాణం అంట.

See also  Jailer: జైలర్ సినిమాలో రజనీకాంత్ మనవడి బ్యాక్ గౌండ్ తెలిస్తే స్టన్ అవుతారు..

Prabhas-marriage-news-viral

ఈ అమ్మాయిని ఎలాగైనా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని.. ఇంట్లో వాళ్ళందరూ పట్టుబట్టి కూర్చున్నారట. ప్రభాస్ ఇక చేసేదేమీ లేక అనుష్క కోసం వీళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి.. చివరికి ఆ మరదలని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటాడని.. అందుకే శ్యామలాదేవి అంత కాన్ఫిడెన్స్ గా వచ్చే ఏడాదిలోపు పెళ్లయిపోతుందని.. వధువు గురించి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పి ఉంటారని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోడు అనే వార్త అందర్నీ చాలా బాధ పరుస్తుంది. ఏదేమైనా ఈ వార్తలో ఎంతవరకు నిజమవుందో చూద్దాం. అప్పుడే ఆశను వదులుకోకూడదు అని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు.