Home Cinema Varun Tej : పెళ్ళయ్యి పదిరోజులు కూడా కాకూండానే తన మెగా బుద్దిని లావణ్యకి చూపించిన...

Varun Tej : పెళ్ళయ్యి పదిరోజులు కూడా కాకూండానే తన మెగా బుద్దిని లావణ్యకి చూపించిన వరుణ్ తేజ్..

latest-news-on-the-honeymoon-for-varun-tej-and-lavanya-tripathi

Varun Tej : ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ఎన్నో ఏళ్లగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ.. ఎవరికి దొరక్కుండా ఉన్నామని భ్రమలో ఉన్నారు గాని.. ఎప్పటినుంచో అభిమానులైతే మాత్రం వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని చెబుతూనే ( Varun Tej and Lavanya Honeymoon ) ఉన్నారు. అయినా చివరికి అభిమానులు కోరుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ వాళ్లు ప్రేమను నిలబెట్టుకొని, పెద్దల వరకు తీసుకెళ్లి వాళ్ళని ఒప్పించుకొని, పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.

Varun-tej-lavanya-tripathi-honeymoon-comments

నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకి ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. అలాగే మూడు రోజులు పాటు అక్కడ పెళ్లి చేసుకొని మెహందీ, హల్ది అన్ని పార్టీల్ని ఎంతో వైభవంగా చేసుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చింది ( Varun Tej and Lavanya Honeymoon ) మెగా కుటుంబం. హైదరాబాదులో నవంబర్ 5వ తేదీన ఎంతో ఘనంగా రిసెప్షన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ రిసెప్షన్ కి పలువురు సినీ సెలబ్రిటీస్, పలువురు పొలిటికల్ పొలిటీషియన్స్ కూడా రావడం జరిగింది. అందరూ ఎంతో ఆనందంగా ఈ వేడుకకు వచ్చి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కొత్తజంటని మనస్పూర్తిగా ఆశీర్వదించారు.

See also  Big boss: బిగ్ బాస్ 7 లో మెయిన్ స్టార్ లిస్ట్ ఇదే.. ఈసారి బాగా జాగ్రత్త పడ్డారే!

Varun-tej-lavanya-tripathi-honeymoon-news

ఇక అభిమానులందరూ రిసెప్షన్ వరకు ఫోటోలను, వీడియోలను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఇక తర్వాత చూడబోయే వేడుక ఫొటోస్ అంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు హనీమూన్కి ఎక్కడికి వెళ్తారో.. ఆ ప్రాంతాల్లో వాళ్ళ ( Varun Tej and Lavanya Honeymoon ) ఫోటోలు చూస్తామని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ చేసిన పనికి మెగా అభిమానులు, నెటిజనులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వరుణ్ తేజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వరుణ్ తేజ్ చేసిన పని ఏమిటంటే.. పెళ్లయిన పది రోజులు కూడా కాకుండా ఉన్న టైంలో ఎవరైనా కూడా ఎక్కడికైనా వెళ్తే హనీమూన్ కి వెళ్తారు.

See also  Dhanush: వామ్మో ధనుష్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.?

Varun-tej-lavanya-tripathi-honeymoon-viral

కానీ వరుణ్ తేజ్ మాత్రం ఒంటరిగా ఎయిర్ పోర్ట్ లో అభిమానులకు చిక్కాడు. హనీమూన్ కి వెళ్లాల్సిన వరుణ్ తేజ్ ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడా అని ఆరా తీస్తే.. వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ వర్క్ ముంబై లో జరుగుతుంటే అక్కడికి బయలుదేరాడు. పెళ్లైన వెంటనే ఈ సినిమాలు షూటింగులు, ప్రొడక్షన్ వర్క్ ఏంటి? హాయిగా హనీమూన్ కి వెళ్ళకుండా అని అభిమానులు అంటున్నారు. లావణ్య త్రిపాఠికి ఎంత బాధ కలుగుతుంది అని అంటున్నారు. కానీ లావణ్య త్రిపాఠి స్వయంగా వరుణ్ తేజ్ ని ముందు కెరీర్ ఇంపార్టెంట్ తర్వాత హనీమూన్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు అని చెప్పిందని వార్తలు వస్తున్నాయి. మెగా హీరోలకు సినిమాలనంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు. ఒకటి మట్కా, రెండు ఆపరేషన్ వాలెంటైన్. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తయింది.