Home Cinema Lavanya Tripathi: వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి పెళ్ళాడితే మరి ఆ పని చేయకుండా...

Lavanya Tripathi: వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి పెళ్ళాడితే మరి ఆ పని చేయకుండా ఉండగలదా అసలు.?

Lavanya Tripathi Latest News: చాలా రోజుల నుంచి మనకు వినిపిస్తున్న వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నది అదే హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంట కోడలుగా అడుగు పెట్టబోతుందంటూ ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు నెట్టింట తెగ ముచ్చట పెట్టాయి. మరి ఇన్ని రకాలుగా ఇంతమంది వీళ్ళ వివాహం గురించి తెగ వైరల్ చేస్తుంటే ఓవైపు లావణ్య త్రిపాఠి గాని మరోవైపు వరుణ్ తేజ్ గాని ఈ విషయం పట్ల ఇంతవరకు నోరు కూడా మెదపలేరు.. ఈ విషయం గురించి ఇప్పటివరకు అస్సలు స్పందించకపోవడం గమనార్థం.. అయితే ఇటు టాలీవుడ్ మీడియాలోనే కాకుండా అటు బలంగా బాలీవుడ్ మీడియా సైతం ఎంగేజ్మెంట్..

See also  Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్ ఆంటోనీ..

latest-news-about-lavanya-tripathi-goes-viral-on-social-media

ఈ నెల అనగా జూన్ 9వ తారీకున అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాడు అంటూ వార్తలైతే మనకు వినిపిస్తున్నాయి. ఇక వీరి పెళ్లి ఎంతవరకు నిజమో ఏమో ఇప్పటివరకు తెలియదు కానీ కొందరు ఆకతాయి మాత్రం నెట్టింట అప్పుడే వీళ్ళ కట్నకాలు గల విషయాలు కండిషన్ల విషయాలు ఏవేవో రాస్తూ నెట్టింట హల్చల్ చేస్తూ సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్న వేళ మరొక తాజా వార్త కూడా నెట్టింట తనతో కూడిన ప్రదర్శిస్తుంది మరి ఆ వార్త ఎవరిపై వైరల్ అవుతుందంటే లావణ్య త్రిపాఠి గురించే.. మరి ఆ వార్త ఏంటంటే.? లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను వివాహ మారితే కచ్చితంగా లావణ్య త్రిపాఠి సినిమాలకు మొత్తం దూరంగా ఉండాలని కండిషన్ పెట్టాడట వరుణ్ తేజ్.. (Lavanya Tripathi Latest News)

See also  Allu Arjun : అల్లు అర్జున్ ని వాళ్ళు అర్ధం చేసుకోక చివరికి అది కోల్పోయారా?

latest-news-about-lavanya-tripathi-goes-viral-on-social-media

అయితే ఈ కండిషన్లకి ఓకే చెప్పిన తర్వాతనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడానికి వరుణ్ తేజ్ అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే పట్టమని నాలుగు సినిమాల్లో కూడా నటించని నిహారిక వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉండడాన్ని భరించలేకనే తన భర్తకు దూరంగా ఉంటూ ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యింది. మరి అలాంటిది ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల కంటే ఎక్కువగా చలామణి అవుతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండే సినిమాలకు దూరంగా ఉండగలుగుతుందా అనే ప్రశ్న ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం మెగా అభిమానుల అందరి మద్యలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న ఇదే..

See also  Chiranjeevi-Pawan Kalyan : చిరంజీవిని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అంత టార్చర్ పెట్టాడట!

latest-news-about-lavanya-tripathi-goes-viral-on-social-media

ఒకవేళ ఈ కండిషన్ పెట్టింది నిజమైన లేక సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మితిమీరి ఎక్స్పోజింగ్ చేయకూడదు అనే అలాంటి కండిషన్లు పెడితే మాత్రం కచ్చితంగా సమంత ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అచ్చం అలాగే లావణ్య త్రిపాటి దుస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతవరకు పెళ్లి గురించి కానీ ఎంగేజ్మెంట్ గురించి గానీ నోరు విప్పని వరుణ్ లావణ్య ల నిశ్చితార్థం తొమ్మిదో తారీఖు అని నెట్టింట కూడా వస్తుంది కదా మరి వేచి చూడాలి ఆ రోజు వరకు అప్పుడే కదా మనందరికీ అసలు నిజం ఏంటనేది తెలుస్తుంది.