Home Cinema Krithi Shetty: ఆశలన్నీ నాగచైతన్య మీదనే అంటున్న కృతి శెట్టి.. ఆ నిర్ణయం అంత...

Krithi Shetty: ఆశలన్నీ నాగచైతన్య మీదనే అంటున్న కృతి శెట్టి.. ఆ నిర్ణయం అంత పెద్ద తప్పంట!

krithi-shetty-has-lots-of-hope-for-naga-chaitanya

Krithi Shetty:  కృతి శెట్టి.. ఈ హీరోయిన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా అభిమానుల్లో ఎంతటి ప్రాధాన్యత ఎంతటి అభిమానం ఉందో మనందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో మొట్టమొదటిసారి సినిమా రంగంలో ( Krithi Shetty has lots of hope for Naga Chaitanya ) అడుగుపెట్టిన కృతి శెట్టి.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత అబ్బాయిలు అయితే కృతి శెట్టి గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా ఈమెకి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఉప్పెన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. ఆ సినిమాలో కృతి శెట్టి ఎక్కువ ఫేమ్ రావడంతో.. ఆమెకు అవకాశాలు అనేవి చాలా గట్టిగా,తొందరగా ఎన్నో వచ్చాయి.

See also  Gopi Chand: ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడన్న సీక్రెట్ బయటపెట్టిన గోపీచంద్..

krithi-shetty-has-lots-of-hope-for-naga-chaitanya

అయితే ఆ సినిమా తర్వాత శ్యాంసింగ్ రాయ్ సినిమాలో నటించింది కానీ, కృతిశెట్టి కి ఈ సినిమాలో పెద్ద పేరు రాలేదు. సినిమా అయితే హిట్ అయింది గానీ ఆ సినిమాలో ఆమెకు పెద్ద ప్రాధాన్యత లేకపోవడమే కాకుండా.. ఆ క్యారెక్టర్ కు ( Krithi Shetty has lots of hope for Naga Chaitanya ) ఆమె సూట్ అయినట్టు కూడా చాలామందికి అనిపించలేదు. ఆ సినిమా తర్వాత కృతి శెట్టి మాచర, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. మొదలగు మూడు సినిమాలు నటించింది. ఈ సినిమాల్లో నితిన్, రామ్, సుధీర్ బాబు వరుసగా ఈ హీరోలతో నటించగా.. ఈ సినిమాలు మూడు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతిశెట్టి కెరియర్ కష్టంగానే మారింది.

See also  Hansika: క్లోజ్ ఫ్రెండ్ మాజీ భర్తతోనే హన్సిక.. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు!

krithi-shetty-has-lots-of-hope-for-naga-chaitanya

మొదటి సినిమాతోనే ఎంతో పేరు తెచ్చుకున్నా కూడా.. అతి తొందరలోనే కెరియర్లో అవకాశాలు రావడం అనేది నెమ్మదిగా తగ్గడానికి అసలు కారణం.. ఆమె సినిమా ఒకటి అంత హిట్ అవ్వగానే ఆమె పేరెంట్స్ కృతి శెట్టి ( Krithi Shetty has lots of hope for Naga Chaitanya ) రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసారంట. సినిమాకి కోటి రూపాయలకు తగ్గే ప్రసక్తి లేదని అనడమే కాకుండా, వాళ్లకి కావాల్సిన రెమ్యూనరేషన్ వస్తే ఎలాంటి కథనైనా, ఎలాంటి సినిమా అని చూసుకోకుండా.. ఒప్పేసుకోవడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు ఎలా ఆలోచించినప్పటికీ.. తన కెరీర్ మీద తన శ్రద్ధ పెట్టి ఇలాంటి సినిమానే చేయాలి, ఇలాంటి కథను ఎన్నుకోవాలి అని ఆలోచించకుండా కేవలం రెమ్యూనరేషన్ బట్టి సినిమాలు మీద నిర్ణయాలు తీసుకోవడం కృతి శెట్టి డి పెద్ద తప్పు అని సినిమా ఇండస్ట్రీ కూడా చెప్పుకుంటుంది.

See also  Samantha : రామ్ చరణ్ తో సమంత కి అలాంటి రిలేషన్ ఉందా.. బయట పడ్డ ఘోరమైన నిజాలు..

krithi-shetty-has-lots-of-hope-for-naga-chaitanya

ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టి అక్కినేని నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా మే 12 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాపై కృతి శెట్టి భారీ అంచనాలతో.. తన ఆశలన్నీ నాగచైతన్య మీదనే పెట్టుకొని ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ అవ్వాలని అయితే అక్కడినుంచి తన కెరియర్ మళ్ళీ ఊపొందుకుంటుందని ఆశిస్తుందట. ఆశించడం అనేది తప్పు కాదు కాని.. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన, నాగచైతన్య సినిమా థాంక్యూ హిట్ కొట్టలేకపోయింది. దాని తర్వాత వస్తున్న కస్టడీ సినిమా మీద కృతి శెట్టి అన్ని హోప్స్ పెట్టుకుని ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజనులు వాపోతున్నారు..