Kavya Kalyan Ram: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కావ్య కళ్యాణ్ రామ్. ఈ బ్యూటీ గురించి చెప్పాలంటే మన అచ్చ తెలుగు తెలంగాణ బిడ్డ. మన తెలంగాణలోనే జన్మించిన ఈ బ్యూటీ బాలనటిగా ఎంతో గుర్తింపు సాధించడమే కాకుండా మంచి ప్రశంసలు కూడా పొందింది. బాలనాటిగా అతను నటించిన తొలి చిత్రం అల్లు అర్జున్ చిత్రం గంగోత్రి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ చిన్ననాటి పాత్ర పోషించే అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నది. అలాగే ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించింది అలా స్నేహమంటే ఇదేరా ఠాగూర్ అడవి రాముడు బాలు సుభాష్ చంద్రబోస్ బన్నీ పాండురంగడు తదితర చిత్రాల్లో నటిస్తూ..
బాలనాటిగా మంచి గుర్తింపు సాధించడమే కాకుండా చాలా మంది ప్రముఖుల తో మంచి పేరుని సంపాదించుకుంది. ఇక గత ఏదాది విడుదలైన హర్రర్ థ్రిల్లర్ మూవీ మసుద చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం హిట్ అయినప్పటికీ ఆమెకు ఈ చిత్రంలో తగినంత పాత్ర డిమాండ్ చేయలేకపోవడంతో కావ్యకు సరైన గుర్తింపు ఈ చిత్రం ద్వారా లభించలేదు. కానీ వేణు వెళ్ళండి దర్శకత్వం వహించిన బలగం చిత్రంలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రపంచం మొత్తం అందరి మనుషులని దోచేసింది ఇక ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్ గా సూపర్ హిట్ కూడా సాధించింది ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడిగా కావ్య నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చిలో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్గా నిలిచింది.
మన అచ్చ తెలుగు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఎందరో స్టార్ సెలబ్రిటీలు సాయంత్రం ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఈ చిత్రానికి 100కు పైగా అంతర్జాతీయ అవార్డులు దక్కించుకొని ఘనత సాధించిన ఏకైక చిత్రంగా నిలిచింది. ఇక ఏ చిత్రంతో కాయకు దక్కాల్సిన గుర్తింపు లభించిందని చెప్పాలి. అలా ప్రస్తుతం బలగం సినిమా తర్వాత కావ్య కు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. కీరవాణి కొడుకు శ్రీ సింహాతో కలిసి కావ్య వస్తాదని చిత్రంలో నటించింది ఇక ఈ చిత్రం ఆగస్టు 12వ తారీఖున విడుదలకు సిద్దంగా ఉన్నది. ఇక ఈ చిత్రం సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నది (Kavya Kalyan Ram) కావ్య కళ్యాణ్ రామ్.. అయితే హీరోయిన్ గా తన కెరీఆర్ ను మొదలుపెట్టిన కొత్తలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నది.
హీరోయిన్గా నటించాలంటే హీరోయిన్లు ఎంత నాదగ్గ స్లిమ్ గా అందంగా ఉండాలి కానీ నువ్వు కొంచెం బొద్దుగా ఉన్నావు అంటూ ఆ కారణంగా పలుకు డైరెక్టర్లు ఆమె ముఖంపైనే దారుణంగా అవమానించారట.. ఆడిషన్స్ కి వెళ్ళిన సమయంలో కొందరు డైరెక్టర్లు ఆమెను చూసి నీ బాడీస్ లో సైదులు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి హీరోయిన్ కి పనికిరావు అంటూ చాలా ఘోరంగా మాట్లాడే వారట అలా చాలామంది దర్శక నిర్మాతలు సైతం బాడీ షేవింగ్ చేశారని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించి వాపోయింది. ఆయనప్పటికీ తన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది దాంతో ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.