Home Cinema Rajamouli – Rama : రమా రాజమౌళిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అసలు విషయం...

Rajamouli – Rama : రమా రాజమౌళిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అసలు విషయం బయట పెట్టిన ప్రత్యక్ష సాక్షి..

karthikeya-reveled-that-secret-why-rama-married-rajamouli

Rajamouli – Rama : ప్రస్తుతం ప్రపంచమంతా మన తెలుగు ( Telugu ) సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంది అంటే దానికి ప్రధమ కారకుడు రాజమౌళి అని చెప్పుకోవాలి. రాజమౌళి అనేవాడు కేవలం ఒక వ్యక్తి కాదు అదొక శక్తి అని నిరూపించాడు. చేసే పని మీద ఏ మనిషికైనా ఎంత శ్రద్ధ, ఇష్టం , గౌరవం ఉండాలో అది ఎవ్వరైనా రాజమౌళిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన కృషి పట్టుదల ఆలా ( Karthikeya reveled that secret why Rama married Rajamouli ) ఉంటాది. ఇలాంటి దర్శకుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా గర్వకారణం. మన తెలుగు నటీ\నటులు ఇక్కడ సక్సెస్ అవ్వగానే బాలీవుడ్ కి వెళ్ళాలి అని తపన పడటం..

See also  First Movie Heroines: మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్స్ వీళ్లే.

karthikeya-reveled-that-secret-why-rama-married-rajamouli

అలా వెళ్లిన వారు చాలా తక్కువమంది ఉండటం, అందులో సక్సెస్ అయినవాళ్లు కూడా చాలా తక్కువ ఉండటం ఇలా జరిగే పరిస్థితుల నుంచి.. మేము ఎక్కడికి వెళ్ళము, మమ్మల్ని వెతుక్కుంటూ బాలీవుడ్ రావాలి అంటే.. పాన్ ఇండియా సినిమాలు తియ్యాలని ఆలోచించి.. బాహుబలి తో శ్రీకారం చుట్టిన మహా మేధావి మన జక్కన్న ( Rajamouli ). తాను అనుకున్న పని, చేస్తున్న తీరు చాలా బాగుందనో, బాలేదనో ఎవరైనా ( Karthikeya reveled that secret why Rama married Rajamouli ) అనుకోగలరు తప్ప.. అసలు అతని బాణం ఎటువైపో.. దేనికోసమో రిజల్ట్ అనుభవించినపుడు తప్పా ఇంకెప్పుడూ తెలియదు.

karthikeya-reveled-that-secret-why-rama-married-rajamouli

అలాంటి మేధావి మన రాజమౌళి అని అందరికీ తెలుసుగాని.. మేధావులు అందరూ ఇంత ఘనవిజయాన్ని సాధించలేరు. ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటాది అని అంటారు. అలాగే రాజమౌళి వెనక ఉన్నది ఆయన భార్య రమా అని అందరికి అర్ధమవుతాది. రమా రాజమౌళిని రెండవ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే పెళ్లికాని రాజమౌళి.. పెళ్లి అయ్యి, కొడుకు ఉన్న రమాని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? దానికి ఆమె ఎలా ఒప్పుకుంది అని ( Karthikeya reveled that secret why Rama married Rajamouli ) చాలామందికి వచ్చే సహజ అనుమానం. రమా నిమ్మదితనం, మంచితనం అంటే రాజమౌళికి చాలా ఇష్టం గౌరవం అంట.

See also  90's Web Series: అన్న చెల్లెళ్ళు గా నటించిన వీళ్ళు లవ్ లో పడ్డారు ఏంట్రా.? ఇదెక్కడి దరిద్రం అంటున్న నెటిజన్స్..

karthikeya-reveled-that-secret-why-rama-married-rajamouli

అందుకే ఆమె పెళ్ళయ్యి, బిడ్డతో ఉన్నా కూడా ఇష్టపడ్డాడట. అలాగే ఒక ఇంటర్వ్యూ లో కార్తికేయ ( Karthikeya ) మాట్లాడుతూ.. “మా అమ్మను రాజమౌళి గారు పెళ్లి చేసుకోక ముందే మా ఇంటికి వస్తూపోతూ ఉండేవాళ్ళు ..పెళ్లి చేసుకునే నెల రోజులు ముందు నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు.. అని చెప్పాడు. అంతేకాదు.. అప్పుడే నాకు నాన్న అనే ఫీలింగ్ కలిగింది అని అన్నాడు. అంటే రాజమౌళి – రమా లది కూడా లవ్ మ్యారేజ్ అన్నమాట.. పిల్లాడిపై ప్రేమ చూపించి రమా మనసుని మెప్పించి.. రమాని పెళ్ళికి ఒప్పించాడన్నమాట రాజమౌళి. మొత్తానికి వీళ్ళ లవ్ స్టోరీ సీక్రెట్ ని వాళ్ళ ప్రత్యక్ష సాక్షి కార్తికేయ బయట పెట్టాడు..