Home Cinema 100 కోట్లు 30 రోజులకే.. ప్రభాస్ ని మించి పోయే రెమ్యూనరేషన్ అందుకుంటున్న కమల్ హాసన్..

100 కోట్లు 30 రోజులకే.. ప్రభాస్ ని మించి పోయే రెమ్యూనరేషన్ అందుకుంటున్న కమల్ హాసన్..

Kamal Haasan: బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ అమాతం అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్లో రూపదిద్దుకొని.. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న చిత్రాలే.. ఇక ఆ చిత్రాల్లో ఓ చిత్రం ప్రాజెక్టు కే.. ఇక ఈ చిత్రం విడుదల చేసిన మొదటి పోస్టర్ కాన్సెప్ట్ పోస్టర్ నుండే ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలను రేకెత్తించింది.. కాగా ఈ చిత్రం టైం ట్రావెల్ మీద బేస్ చేసుకుని తీయబోతున్నారు. (Kamal Haasan Receiving Remyunaration)

టైం ట్రావెల్ ద్వారా మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ యుద్ధ కాలానికి వెళ్లే ద్వారా ప్రాజెక్ట్ కురుక్షేత్ర అదే మన ప్రాజెక్ట్ కే. ఇక ఈ చిత్ర నిర్మాత అశ్విని దత్ 500 కోట్ల రూపాయల పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది మహానటి ఫ్రేమ్ నాగ్ అశ్విన్ కాగా ఇక ఈ చిత్రంలో అమితా బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రం ఇప్పటికీ పలు షూటింగ్ పనులు త్వర త్వరగా మొదలు పెట్టి వచ్చే సంక్రాంతి లోపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నాను.

See also  Allu Arjun : తొందరలో ఆగలేక ఆ తప్పు చేసిన అల్లు అర్జున్.. చివరికి ఆమె కడుపు కూడా..

ఇంకా ఈ చిత్రంలో విలన్ గా నేగిటివ్ రోల్ కోసం బిగెస్ట్ సూపర్ స్టార్లలో ఒకరైన కమలహాసన్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కమలహాసన్ ను స్వయంగా కలిసి మరి రిక్వెస్ట్ చేయడం జరిగిందట.. మరదే విధంగా నిర్మాతలు కూడా సంప్రదింపులు చేశారట. ఇక ఈ చిత్రంలో నటించడానికి 30 రోజుల కాల్ సీట్స్ అవసరం అవుతాయి. దాని కోసం ముప్పై రోజులకు గాను వంద కోట్ల రూపాయలు ఇస్తామని నిర్మాతలు చెప్పినప్పటికీ..

See also  Nagarjuna : ఆ ఒక్క తప్పు తో అన్యాయంగా చైతు సమంతలను విడదీసిన నాగార్జున..

కమలహాసన్ ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు అనే సమాచారం మనకు వినిపిస్తుంది. కమల్ హాసన్ అడిగినంత మేకర్స్ ఇవ్వడానికి అంగీకరించాలని దాంతో కమలహాసన్ డీల్ కూడా ఓకే చెప్పి కాల్ సీట్స్ కూడా ఇచ్చాడని అంటున్నారు. దాంతో త్వరలోనే దీనికి సంబంధించిన కీలకమైన ప్రకటన బయటికి రాబోతుంది. ఇక దీంతో ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్ ఇలా ఇండియా చెందిన ప్రముఖ నటులంతా ఒకే సినిమాలో పని చేయడం చరిత్రలో ఇదే తొలి సారిగా చరిత్ర సృష్టించబోతుంది. మినిమం ఇరవై సంవత్సరాల పాటు ఈ సినిమాని మరెవరు తిరగరాయాలనే రికార్డును మూట కట్టుకుంటుందట.. (Kamal Haasan Receiving Remyunaration)