Home Cinema Jr NTR: ఆ స్టార్ హీరో ను కొడాలి నాని తిడితే కోపం తో రగిలిపొయిన...

Jr NTR: ఆ స్టార్ హీరో ను కొడాలి నాని తిడితే కోపం తో రగిలిపొయిన ఎన్టీఆర్ ఏం చేసాడంటే..

Junior NTR Serious: జూనియర్ ఎన్టీఆర్ వై సి పి ఎంపీ కొడాలి దానిలో మధ్య ఎలాంటి స్నేహ పూర్వకమైన బంధం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీళ్లిద్దరూ ప్రస్తుతం రాజకీయ పార్టీలు గా వేరు వేరు గా ఉన్నప్పటికీ ఒకప్పుడు కొడాలి నాని టిడిపి పార్టీలోనే ఉన్నారు. కానీ ఏవో కొన్ని అనివార్య కారణాల చేత పార్టీ నుండి వదిలి వెళ్లి వై సి పి కి రావాల్సి వచ్చింది . కాగా వై సీ పీ లో ఎప్పుడైతే కొడాలి నాని చేరారు. అప్పటి నుంచి టి డి పి లో ఉన్న ఎందరో నాయకులని ఇష్టం వచ్చినట్లు ఏకిపడేస్తున్నాడు కొడాలి నాని..

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి గూస్ బంప్స్ న్యూస్.. ఇండస్ట్రీలో వైరల్..

junior-ntr-serious-on-kodali-nani-for-cussing-and-insulting-that-hero

ఇప్పటికే ఎందరో నాయకుల పై సెలబ్రిటీల పై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినప్పటికీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ పై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. అనరు కూడా.. ఇక ఎన్టీఆర్ కంటే కొడాలి నాని వయసులో పెద్ద అయినప్పటికీ అప్పట్లో ఓ సందర్భంలో ఎన్టీఆర్ కొడాలి నాని తొడ పై కాలు వేసి కూర్చున్న ఫోటో ఇప్పటికీ నెట్టింట ఏదో ఒక సమయంలో వైరల్ అవుతు చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆ ఒక్క ఫోటో తో అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఎంత బలమైన స్నేహ పూర్వక అనుబంధం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ మనకీ అప్పుడప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రతి ఒక్క పనిలో కూడా కొడాలి నాని వెనుక నుండి నడిపిస్తారని తెలుస్తుంది.

See also  Bhagavanth Kesari trailer review : భగవంత్ కేసరి ట్రైలర్ రివ్యూ.. పాపం శ్రీలీల..

junior-ntr-serious-on-kodali-nani-for-cussing-and-insulting-that-hero

వీరిద్దరూ బహిరంగంగా ఎక్కడ కనిపించ కపోయినప్పటికీ ఇప్పటికీ వీళ్ళు ప్రాణ స్నేహితులే అన్న విషయం ఒకానొక సమయంలో ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించాడు కూడా.. అయితే అలాంటి ఎన్టీఆర్ కొడాలి నాని ఓ హీరోని తిట్టాడని కోపంతో ఆయన పై ఫుల్ సీరియస్ (Junior NTR Serious) అయ్యారట. మరి ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. అవును చిరంజీవి పై కొడాలి నాని చేసినటువంటి కామెంట్ల ను సీరియస్ గా తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని పై కోపంతో చాలా సీరియస్ అయ్యారట.

junior-ntr-serious-on-kodali-nani-for-cussing-and-insulting-that-hero

ఇండస్ట్రీలో ఉండే అంత పెద్దాయనను నువ్వు ఎలా పడితే అలా ఎలా తిడతావ్ అంటూ కొడాలి నాని తిట్టారట. నేను ఆయనను తిట్టలేదు నాకు ఆయన అంటే చాలా గౌరవమని కొడాలి నాని ఎన్టీఆర్ తో కూడా చెప్పారట.. ఇదే కాక తన కు చిరంజీవి పై ఎలాంటి కోపం అనేది లేనే లేదు అంటూ వెల్లడించాడు కొడాలి నాని. పైగా నాకు చిరంజీవి గారి పై ఎలాంటి కోపం లేనే లేదని నిరూపించడానికి చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేసి మరి చిరంజీవి పై నాకు ఎలాంటి కోపం లేనే లేదని కొడాలి నాని ఆ సందర్భంగా ఫుల్ క్లారిటీ తెలియపరిచాడు చిరంజీవి పై తనకు ఉన్న అభిమానాన్ని తెలియ పరిచాడు.