Home Cinema Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ తన తల్లికి ఇచ్చిన మాట వలన చాలామందికి దూరమయ్యాడట.....

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ తన తల్లికి ఇచ్చిన మాట వలన చాలామందికి దూరమయ్యాడట.. ఆ మాట ఏమిటంటే..

jr-ntr-stranded-on-his-promise-given-to-his-mother

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం వారసుడిగా వచ్చినప్పటికీ.. సినిమా రంగంలో తన వంతు కృషి తాను చేస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఎప్పటికప్పుడు ( Jr NTR stranded on his promise ) ఇంకా కొత్తదనాన్ని వెతుక్కుంటూ.. తనని తాను మార్చుకుంటూ, ఎంతో అద్భుతమైన నటన నటిస్తూ.. అందరిని ఆకట్టుకునే హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన క్రేజ్ పెరగటమే కాకూండా.. బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగి ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి.

JrNtr-promise-to-his-mother

జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో తన తల్లికి ఒక మాట ఇచ్చాడంట. ఆ మాట వలన.. అతను దాని మీద నిలబడి ఎన్నో ఎంతోమందికి దూరమయ్యాడని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక పోతే ఈరోజుల్లో ఇంటర్నెట్ ( Jr NTR stranded on his promise ) ప్రపంచంలో పిల్లల్ని పెంచడం, వాళ్లు పెరగడం, వాళ్ళు ఎలా తయారవుతారు అనేది చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే.. జనరేషన్ మారుతున్న కొద్ది యువతలోని విపరీతమైన స్పీడ్ పెరుగుతుంది. ఏ వ్యసనాల నేర్చుకుంటారో, ఎలాంటి వైపు వెళ్తారో అర్థం కావడం లేదు. అలాగే ప్రేమలు పెళ్లిళ్లు.. ప్రేమించుకున్నప్పుడు ఉన్నంత ప్రేమ పెళ్లి అయ్యాక లేక విడిపోవడాలు ఇలా ఎన్నో చూస్తున్నాం.

See also  Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

JrNtr-promise-to-his-mother-about

అందుకే జూనియర్ ఎన్టీఆర్ తల్లి మాత్రం చాలా తెలివిగా ఎన్టీఆర్ దగ్గర ఒక మాట తీసుకున్నారంట. జూనియర్ ఎన్టీఆర్ చదువుకున్న రోజుల నుంచే ఆమె ఒక మాట చెప్పిందంట. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు. నందమూరి కుటుంబానికి మన వల్ల ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అలాగే ఏ ఆడపిల్ల కన్నీరు,ఉసురు మనకు తగలకూడదు. ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిందంట ఆమె. అందుకే ( Jr NTR stranded on his promise ) ఎన్టీఆర్ తన చదువుకునే రోజుల్లో కూడా ఎటువంటి తప్పులు చేయడం గాని, అమ్మాయిల వెనుక పడ్డం గాని, ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా ప్రపోజ్ చేసినా కూడా దూరంగా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉండేవాడంట.

See also  Venkatesh: మోహన్ బాబు మరణంతో వెంకటేష్ ఆస్తులు గల్లంతైతే ఎంత నష్టమో తెలుసా?

JrNtr-promise-to-his-mother-for

ఎన్టీఆర్కి తన తల్లి అంటే చాలా ఇష్టం అంట. ఆమె బాధపడే పని ఏమి చేయకూడదని.. అందుకే ఎంతమంది తన వెనక వచ్చినా కూడా.. ఎలాంటి వ్యసనాలు తన ముందున ఎవరు ఎన్ని చేస్తున్నా కూడా.. దేనికి ప్రలోపేతం కాకుండా చాలా జాగ్రత్తగా పెరిగి.. కష్టపడి కెరీర్ లో నిలబడ్డాడు. అలాగే లవ్ మ్యారేజ్ అనే జోలికి పోకుండా.. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకొని.. అందులోనే ఆనందాన్ని వెతుక్కోని.. హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన అభిమానులు అయ్యో తల్లికి ఇచ్చిన మాట వల్ల మా హీరో చాలా మంది అమ్మాయిలకు దూరమైపోయి ఉంటాడు.. లైఫ్ని ఎంజాయ్ చేయలేదా అని బాధపడుతున్నారు. ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు గానీ.. వీళ్ళ బాధలో మాత్రం బాధ ఉంది.