Home Cinema Jr NTR : ఆ వ్యక్తి కోసం ప్రాణాలు ఇస్తానంటున్న ఎన్టీఆర్!

Jr NTR : ఆ వ్యక్తి కోసం ప్రాణాలు ఇస్తానంటున్న ఎన్టీఆర్!

jr-ntr-speech-about-kodali-nani-video-became-viral-on-social-media

Jr NTR : నందమూరి వంశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తనదైన శైలిలో కష్టపడుతూ పైకి వచ్చాడు. ఈరోజు గ్లోబల్ స్టార్ గా మారి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మొదటి ( Jr NTR speech about Kodali Nani ) నుంచి కూడా క్రమశిక్షణ ఉన్న మనిషి.పెద్దలంటే గౌరవం, వినయ విధేయతలతో మాట్లాడటం ఎన్టీఆర్ కి అలవాటు. అలాగే జాలి గుణం, మంచితనం, విశ్వాసం ఇలాంటివన్నీ లక్షణాలు ఉన్న మంచి వ్యక్తిగా ఎన్టీఆర్ కి పేరు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్.. గ్లోబల్గా యాడ్స్ లో కూడా నటించడం జరుగుతుంది.

jr-ntr-speech-about-kodali-nani-video-became-viral-on-social-media

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ దేవరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా దివంగత ( Jr NTR speech about Kodali Nani ) అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమాపై నందమూరి అభిమానులకి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి భయంకరమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సమంత కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. సమంత ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ నటించబోతుందని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా లో హృతిక్రోషన్ కి విలన్ గా కూడా చేస్తున్నాడని.. దానికి భారీగా రెమ్యునిరేషన్ కూడా తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

See also  Daksha Nagarkar: బంగార్రాజు సినిమా చేసే సమయంలో చైతు అందరి ముందు అక్కడ కిస్ చేశాడు. ఆ తర్వాత సారీ చెప్పి...

jr-ntr-speech-about-kodali-nani-video-became-viral-on-social-media

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు తర్వాత ఇంకొక సినిమా వేరే వాళ్ళతో చేయడానికి కూడా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడంట. ఇవన్నీ ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కొడాలి నాని.. కొడాలి నాని గురించి ఎన్టీఆర్ ( Jr NTR speech about Kodali Nani ) మాట్లాడిన మాటలు వింటుంటే.. అభిమానులు పొంగిపోతున్నారు. ఒకప్పుడు ఏదో ఇంటర్వ్యూలో కొడాలి నాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొడాలి నాని నాకు చిన్నప్పటినుంచి బాగా తెలుసని మా ఇద్దరిదీ మధ్య మంచి స్నేహం ఉందని చెప్పుకొచ్చాడు.

See also  Ileana: తల్లి అయిన నటి ఇలియానా.!! తండ్రి ఎవరని అడుగుతున్న నెటీజన్స్.??

jr-ntr-speech-about-kodali-nani-video-became-viral-on-social-media

అలాగే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ పై చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా కోసం ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండి ఉంటారు గాని.. వాళ్ళని పక్కన పెడితే.. నేను ప్రాణం ఇవ్వాల్సిన మనిషి ఎవరైనా ఉంటే అది కొడాలి నాని అని చెప్పారు. దీనితో అభిమానులు చూశారా ఎన్టీఆర్ ఎవరికైనా విలువ ఇస్తే.. అంత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడని అనుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్లు చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ నటించిన ఒక యాడ్ కూడా బాగా వైరల్ అవుతుంది. మెక్డోనాల్డ్స్ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ ని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చూడటమే కాకుండా, అది కొనమని మారం కూడా చేస్తున్నారు.