Home Cinema Jr NTR : ఆ ఒక్క హీరోయిన్ తనకంటే పెద్దదయినా కూడా జతకట్టిన ఎన్టీఆర్..

Jr NTR : ఆ ఒక్క హీరోయిన్ తనకంటే పెద్దదయినా కూడా జతకట్టిన ఎన్టీఆర్..

jr-ntr-shared-the-screen-with-only-one-heroine-who-was-older-than-him

Jr NTR : ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది. ఈ సినిమాపై నందమూరి ( Jr Ntr shared the screen ) అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. ఇదిలా ఉంటే సాధారణంగా సినిమాల్లో హీరోలు వాళ్లకంటే చాలా చిన్నవాళ్ళైన హీరోయిన్స్ తో నటిస్తారు. ఇక సీనియర్ హీరోలు అయితే వాళ్ల కూతురు వయసు ఉన్న హీరోయిన్స్ తో కూడా నటిస్తారు. హీరోలు ఎంతకాలమైనా కొంచెం బాగానే కవర్ చేసుకుంటారు.

JrNtr-heroine-devara-movie

హీరోయిన్స్కు మాత్రం ఒక ఐదు,పది సంవత్సరాల తర్వాత వాళ్ల ఏజ్ కనబడిపోవడం మొదలవుతుంది. దానితో నెమ్మదిగా సైడ్ కి వెళ్తారు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకంటే వయసులో పెద్దదైన ఒక హీరోయిన్తో ( Jr Ntr shared the screen ) మాత్రం నటించాడంట. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగుపెట్టి ఇంచుమించుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఇన్నేళ్ల కెరీర్లో జూనియర్ ఎన్టీఆర్ తనకంటే ఏజ్ లో పెద్దది ఉన్న హీరోయిన్ తో నటించినది ఒకే ఒక్క హీరోయిన్ అంట. ఆ ఒక్క హీరోయిన్తోనే తనకంటే వయసులో పెద్దదానితో నటించాడు. ఆ తర్వాత తనకంటే వయసులో పెద్దవాళ్ళతో నటించాల్సిన అవసరం రాలేదు.

See also  Mahesh Babu : మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా కూడా ఆ హ్యాబిట్ వదలలేకపోవడంతో చివరికి నమ్రత ఎం చేసిందంటే..

JrNtr-older-heroine-simhadri

 

ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తనకంటే పెద్దదానితో నటించిన ఆ హీరోయిన్ ఎవరంటే భూమిక చావ్లా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో భూమిక హీరోయిన్. భూమిక.. జూనియర్ ఎన్టీఆర్ కంటే ఐదు సంవత్సరాలు పెద్దదంట. అయినా కూడా ఎక్కడా ఆ ( Jr Ntr shared the screen ) సినిమాలో భూమిక ఎన్టీఆర్ కంటే పెద్దదానిలా అనిపించలేదు. వాళ్ళిద్దరి ఈడు జోడు చక్కగా కుదిరింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. విపరీతమైన కలెక్షన్స్ ని రాబట్టింది. అందుకే వాళ్ళ జంటకి మంచి క్రేజ్ కూడా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ భూమికతో కలిసి ఇంకొక సినిమా కూడా చేశాడు. ఆ సినిమా సింహాద్రి. ఈ సినిమా అంత చుట్టు కాలేదు.

See also  Naga Chaitanya - Samantha : సమంత ని సీక్రెట్ గా అక్కడ కలిసిన నాగచైతన్య..

JrNtr-older-heroine-Samba-movie

వి. వి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సాంబ సినిమా చేశాడు. సాంబ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జతగా భూమిక నటించింది. అయితే ఆ సినిమాలో భూమిక పాత్ర చనిపోతుంది. ఈ సినిమా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు, అభిమానులు ఆశించినంత సక్సెస్ ని సాధించలేకపోయింది. అలా జూనియర్ ఎన్టీఆర్ తనకంటే వయసులో పెద్దదైన హీరోయిన్ తో నటించిన హీరోయిన్ కేవలం భూమిక మాత్రమే నట. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నెక్స్ట్ సినిమా దేవర ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు గురించి కూడా ఇప్పటినుంచి ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ లెవల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు.