
Jr NTR : నందమూరి బాలకృష్ణ అంటే నందమూరి అభిమానులందరికీ ఎంత ప్రాణమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ నందమూరి తారక రామా రావు గారి తర్వాత ఆ వంశాన్ని ఇంకా ఒక వెలుగు వెలిగేలా ( Jr NTR kick the chair ) చేస్తూ.. ఆయన నటనతో, మాటల చాతుర్యంతో ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా, పోటీగా నటిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే అభిమానులు ఆయన్ని గ్లోబల్ లైన్ గా పిలుస్తారు. ఎక్కడ చూసినా జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తూనే ఉంటారు. నందమూరి బాలకృష్ణ గా బర్తడే జూన్ 10వ తేదీన ఎంతో వైభవంగా అభిమానులు అందరూ చేసుకున్నారు. ఈ సందర్భంగా భగవంతు కేసరి టీజర్ కూడా రిలీజ్ చేశారు సినిమా వాళ్ళు.
బాలయ్య సినీ కెరియర్లో ఎన్నో రికార్డులను సృష్టించారు. అతను నటించిన ప్రతి సినిమా కూడా ఆయన ప్రాణం పెట్టి నటించినట్టు ఉంటాది. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే.. ఆ కదా ఆ కథనం అభిమానులకు ఎంతవరకు కనెక్ట్ అయిందనేది బేస్ మీద ఉంటుంది కానీ.. సినిమాలో బాలకృష్ణ ప్రార్ధన మాత్రం పాత్రకు తగ్గట్టుగా ( Jr NTR kick the chair ) దీటుగా నటించే ఉంటుంది. మంగమ్మగారి మనవడు, మువ్వగోపాలుడు ఇలా ఎన్నో ఆయన ప్రతి ఏజ్ లో కూడా ఆ ఏజ్ కి తగ్గట్టుగా అంతకంటే బాగా అద్భుతమైన చిత్రాలను నటించి తెలుగు ఆడియన్స్ ని మెప్పించి.. ఇప్పటివరకు కూడా ఇంకా ఆయన మీద ఎటువంటి విసుగు గాని, బోరుగాని, ఫీలవ్వకుండా ఆయన సినిమా అన్నా, ఆయన పాటలన్నా, ఆయన డాన్స్ అన్నా, ముఖ్యంగా ఆయన మాటలు అన్నా, ఆయన చెప్పే డైలాగ్స్ అన్నా కూడా పిచ్చెక్కి మరి చూస్తారు.
అలాగే నందమూరి వంశంలో బాలకృష్ణ తర్వాత.. దివంగత సీనియర్ ఎన్టీ రామారావు గారి పేరు నిలబెట్టినవాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత.. తన స్వయంకృషితో ఎంతో కష్టపడి ఈరోజు యావత్ ప్రపంచం జూనియర్ ఎన్టీఆర్ పేరుని తలుచుకునేలా పైకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తెలిసి తెలియని వాళ్ళు ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి పడదని వాళ్ళిద్దరి మధ్యన ( Jr NTR kick the chair ) ఏదో వైరము ఉందని.. ఇలాంటి వార్తలు ఎన్నోసార్లు మనం చూసాం. వీటన్నిటిలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. వాళ్ళిద్దరికీ పడదు అనే దానిమీద ఎప్పుడూ కూడా వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు, అలా కనిపించలేదు. అయితే జూన్ 10వ తేదీ బాలయ్య బర్త్డే సందర్భంగా నేటిజనులు ఆయన సినిమాలను సక్సెస్ ఒక్కసారిగా నెమరు వేసుకున్నారు.
అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం కి పోస్ట్ గా చేసినప్పుడు ఒక వీడియో ఇప్పుడు అందరూ మళ్లీ చూసి షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ లక్స్ పాప లక్స్ పాప లంచ్ కి వస్తావా అనే పాట ఏ సినిమాలోది అని అడగ్గా.. ఆ పార్టిసిపెంట్ నరసింహనాయుడు అని చెప్పాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నరసింహనాయుడు సినిమాతో తనకున్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నాడు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ను అందించారు. ఈ సినిమా లైఫ్ లో నేను మర్చిపోలేను.. చిన్నప్పుడు చాలా సినిమాలు చూసి ఉంటాను గాని పెద్దయిన తర్వాత.. బాబాయ్ సినిమా నరసింహ నాయుడు చూస్తూ ఊర్వశి థియేటర్లో ఈ సినిమా చూస్తుండగా.. బాబాయ్ కనబడగానే వచ్చిన జోష్ కు ముందున్న సీటుని ఒక్క తన్ను తంతే అది విరిగిపోయింది. దాంతో నేను చాలా భయపడిపోయాను అని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణ అంటే ఒక వ్యక్తిగా, ఒక నటుడుగా ఎంతో ఇష్టం అన్న సంగతి ఆయన ఆ రోజే అంతమందిలో చెప్పాడు.