Home Cinema Jr NTR : అందుకే ఇండియా వదిలి వెళ్లిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

Jr NTR : అందుకే ఇండియా వదిలి వెళ్లిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

jr-ntr-is-going-to-america-for-devara-movie-shooting

Jr NTR : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన హీరో జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక సంచలనాన్ని క్రియేట్ ( Jr NTR is going to America ) చేసింది. సాధారణంగా రాజమౌళి ప్రతి సినిమా సక్సెస్ సినిమాలే కానీ.. జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం రాజమౌళితో తీసిన ప్రతి సినిమా హిట్ కావడం, అదికూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకోవడం నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని చూపిస్తుంది.

Jr-Ntr-going-to-America-for-devara

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టయ్యాడు అన్న తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ దాని గురించి ఎటువంటి కామెంట్ చేయకపోవడంతో.. చంద్రబాబు నాయుడు ( Jr NTR is going to America ) అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై అనేక కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ పై గట్టిగానే కామెంట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంచెం బాధపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్లకుండా తన కెరీర్ మాత్రం తన జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడి పని చేసుకునే మనిషి.

See also  పవిత్ర నరేష్ లపై నెటీజన్ల ఫైర్ - ముద్దు ముచ్చట

Jr-Ntr-going-to-America-for-devara-movie

అలాంటి వ్యక్తిని ఎవరైనా ఏమైనా అంటే ఆయన అభిమానులు బాధపడడంలో సందేహం ఏమి అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడని, అది కూడా ఏ 10 రోజులకు 15 రోజులకు కాదు.. మూడు నెలల పాటు ఇండియాకు దూరంగా ఉంటున్నాడని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్త ( Jr NTR is going to America )వినగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ ఎంతో బాధగా ఉంది. వాళ్ళ హీరో వాళ్ళ నుంచి దూరంగా వెళ్తున్నాడా? ఎక్కడో అమెరికాలో ఉంటాడా అని ఫీల్ అయిపోతున్నారు. కానీ అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇండియా వదిలి అమెరికా ఎందుకు వెళ్తున్నాడు అనే విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Prabhas: ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టొరీ లో ప్రభాస్ నటించగా.. అది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిదో తెలుసా.?

Jr-Ntr-going-to-America-for-devara-shooting

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దేవర సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఈ సినిమాతో నటిస్తుంది. అందుకుగాను ఎన్టీఆర్ జాన్వి కపూర్ లో జంట ఎలా ఉంటుందో చూడడం కోసం ఈ సినిమాపై ఎంతో ఆత్రుతగా ఉన్నారు అభిమానులు. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్నానన్న విషయం కొరటాల శివ అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ని మూడు నెలల పాటు అమెరికాలో తీసేది ఉందంట. దాని నిమిత్తం ఎన్టీఆర్ అమెరికా వెళ్లి అక్కడే మూడు నెలలు ఉంటాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి చూడాలి అఫీషియల్ గా ఈ విషయం ఎప్పుడు అనౌన్స్ చేస్తారో..