Home Cinema Jr.NTR: నేనేంటి నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి.? అంటూ ఆ నటుడిని విమర్శించిన ఎన్టీఆర్.. ఇంతకు...

Jr.NTR: నేనేంటి నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి.? అంటూ ఆ నటుడిని విమర్శించిన ఎన్టీఆర్.. ఇంతకు ఏం జరిగింది.?

Jr.NTR: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసునిగా ఆయన పేరుతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పేరు పెట్టుకుని ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఆయన పేరు నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.. ఇక తారక్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి నిన్ను చూడాలని చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఇది ఈయన తొలి చిత్రం ఐనప్పటికీ అంతగా గుర్తింపు రాలేకపోయినప్పటికీ ఆ తర్వాత వరుసగా నటించిన చిత్రాలు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది, సాంబ వంటి సూపర్ డూపర్ చిత్రాలతో..(ntr criticised that hero)

See also  Ramcharan Birthday special: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. 200 కోట్లతో అక్కడ నుంచి ఎలక్షన్ బరిలో దిగుతున్నాడు..

jr-ntr-criticised-that-hero-for-asking-him-to-catch-his-legs

వరుస హిట్స్ తో దూసుకుపోయ్యి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తారక్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు నటుడు రవివర్మ. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయంపై మాట్లాడుతూ నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి రాఖీ చిత్రంలో నటించాను అనే విషయాన్ని తెలుపుతూ..

See also  Vijaya Shanthi : అందుకే చిరంజీవి మోసగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..

jr-ntr-criticised-that-hero-for-asking-him-to-catch-his-legs

ఇక ఆ చిత్రం సమయంలో ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (ntr criticised that hero) గారు నా కాళ్లు పట్టుకునే సన్నివేశం ఉంటుంది. అయితే అందులో ఓ సన్నివేశం గురించి జూనియర్ కి నాకు డైరెక్టర్ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ గారు నేను నీ కాళ్లు పట్టుకోవాలా నీకు ఉంటుంది చూడు అని ఆయన నన్ను అన్నారు. అయితే ఆ సన్నివేశాన్ని స్వయంగా తీసేయమని నేనే డైరెక్టర్ గారిని ఎంతగానో కోరాను. అదే కాక అవసరమైతే నేనే ఆయన కాళ్లు పట్టుకుంటానని కూడా చెప్పానంటూ తెలిపాడు రవి వర్మ.

jr-ntr-criticised-that-hero-for-asking-him-to-catch-his-legs

ఎన్టీఆర్ గారికి ఇలాంటి విషయం ఏదైనా చెప్తే ఇక ఏంటి నువ్వు ఇప్పుడు ఇది చేస్తావా చెయ్ అనే విధంగా మాట్లాడేవారు. ఆయనతో సినిమాలు నటించడం ఎంతో ఎంజాయ్ గా ఉంటుంది చాలా ఎంజాయ్ అనిపిస్తూ ఉంటుంది అంటూ నటుడు రవి వర్మ ఇంటర్వ్యూలో తెలిపాడు. దాంతో ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఏ వార్త వచ్చినా సరే ఇలా క్షణాల్లో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరికి చేరాలి అనే విధంగా నెటిజన్స్ కూడా చిన్న విషయాన్ని అయినా సరే షేర్ చేస్తూ ఉంటున్నారు.