Home Cinema Janhvi Kapoor: ఖాళీ సమయం దొరికితే ఇక ఆ పనే..?? ఓపెన్ గా అందరికీ సీక్రెట్...

Janhvi Kapoor: ఖాళీ సమయం దొరికితే ఇక ఆ పనే..?? ఓపెన్ గా అందరికీ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్.

Janhvi Kapoor Reveals: ధడక్ అనే సినిమాతో 2018వ సంవత్సరంలో సినీ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అలాగే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి లోక సుందరి శ్రీదేవి బడా నిర్మాతవేత్త ఐనటువంటి బోనీ కపూర్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, ఆశించిన స్థాయిలో రానించలేకపోయినప్పటికీ ప్రస్తుతానికి తానేంటో నిరూపించుకునే పనిలో పడింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుండే గాక విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు పొందింది. అలా బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది. కానీ ఆశించిన ఫలితాలు రాబట్టడం లేదు. కానీ గట్టిగా విజయాలు మాత్రం వరించడం లేదు.

See also  Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు శ్రీముఖి

janhvi-kapoor-reveals-what-she-does-in-her-leisure-time

ఇగ బోతే.. సినిమాల గురించి పక్కన పెడితే.! సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఊపు ఊపుతుంది. సోషల్ మీడియాలో చేసే రచ్చ ఆమెది మామూలుగా ఉండదు. మొదటి నుండి తన జీవితంలో ఎలాంటి హద్దులనేవి లేకుండా అందాల ఆరబోత చేస్తూనే ఉంది. ఆ అందాల ఆరబోతతో లక్షల్లో అభిమానులను ఆమె సొంతం చేసుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతానికి ఐతే స్టార్ హీరోయిన్ గా ఎదిగి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరిన్ని భారీ స్థాయిలో హిట్స్ సంపాదించుకునేందుకు తహ తహ లాడుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టేందుకు సన్నాహలు చేస్తుంది. త్వరలో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యి మన ముందుకు రాబోతుంది.

See also  Bala Krishna Nandamuri: బాలకృష్ణ పెట్టుకునే విగ్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు..

janhvi-kapoor-reveals-what-she-does-in-her-leisure-time

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికయ్యింది. ఈ విషయం ఐతే పక్కన పెడితే.. ఇటీవలే తాజాగా జాన్వీ కపూలఅ ఓ ఇంటర్వూలో పాల్గొన్నది. ఆ ఇంటర్వూలో ఆమె తన సినీ ఇండస్ర్టీకి సంబంధించిన విషయాల గురించే గాక.. అమె వ్యక్తిగతమైన విషయాల గురించి కూడా వెల్లడించారు. జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలి. ఏది ఉచితంగా రాదు. ఒకవేళ కష్టపడకుందా ఏదైనా ఒకవేళ వచ్చినప్పటికీ అది ఎక్కువ కాలం.నిలవదంటూ తెలియజేసారు.

janhvi-kapoor-reveals-what-she-does-in-her-leisure-time

జాన్వీ కపూర్ కి తన తల్లి వారసత్వం అలాగే తండ్రి కపూర్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ స్వయంగా తానేంటో స్వతహగా నిరూపించుకోవడానికే భావించాను. తన పనిని, అలాగే సినిమాను ప్రేమిస్తాను. అమ్మ అంత గొప్పదాన్ని కాకపోయినా అమ్మ కూతురుగా ఆమె వారసురాలు అనిపించుకుంటే చాలు అంటూ చెప్పుకొచ్చింది (Janhvi Kapoor Reveals) జాన్వీ కపూర్. ఇక ఖాళీగా ఉన్న సమయంలో తాను ఏం చేస్తారు అనే విషయాన్ని జాన్వీ ఓపెన్ గానే రివిల్ చేసింది. ఖాళీ సమయం దొరికితే అందం మీద దృష్టి పెట్టడంతో పాటు నిద్రపోతాను అలాగే జిమ్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ట్రెండ్స్ గమనిస్తాను. ఇక నేనేం చేస్తే మెరుగుపడతానో దానికి ఏం చేయాలో ఆ విషయాల గురించి ఆలోచిస్తానని తెలిపింది జాన్వీ కపూర్.