Home Cinema Jr NTR – Janhvi Kapoor : జాన్వీ కి ఉన్న ఆ సీక్రెట్ కోరికని...

Jr NTR – Janhvi Kapoor : జాన్వీ కి ఉన్న ఆ సీక్రెట్ కోరికని పబ్లిక్ గా తీర్చేసిన ఎన్టీఆర్.. దీనికి ఎన్టీఆర్ భార్య ఎలా..

janhvi-kapoor-revealed-her-secret-about-her-wish-to-act-with-jr-ntr

Jr NTR – Janhvi Kapoor : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్గా, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అంత గొప్ప సంచలనమైన హిట్ క్రియేట్ చేసుకున్న తర్వాతా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఈ సినిమాపై అభిమానులకు ( Janhvi Kapoor revealed her secret ) భారీ అంచనాలు ఉన్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత వచ్చే సినిమాపై అందరూ పెద్దగా పంచలాలు పెంచుకుంటారు గాని.. అది చాలా రిస్క్ తో కూడిన ప్రాజెక్ట్ అని ఇప్పటికే చాలాసార్లు అర్థమవుతుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగానే కథని సెలెక్ట్ చేసుకుని కొరటాలతో చేస్తున్నాడని అందరూ అంటున్నారు.

janhvi-kapoor-revealed-her-secret-about-her-wish-to-act-with-jr-ntr

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అంటే కూడా తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టం. మళ్లీ ఇన్నాళ్ళకి శ్రీదేవిని చూసినట్టు ఫీల్ అవ్వచ్చని.. ఈ సినిమాకి కచ్చితంగా చాలామంది వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవల బవాల్ సినిమాలో వరుణ్ దావత్ తో కలిసి నటించిన జాన్వి కపూర్ మంచి పేరును ( Janhvi Kapoor revealed her secret ) పొందింది.ఇది ఇలా ఉంటే.. ఈ సినిమా సందర్భంగా ఆమె కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న దేవరా సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తూ.. ఇంకా కొన్ని సీక్రెట్స్ రివ్యూ చేసింది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా? సినిమాకు సంబంధించి సీక్రెట్ కాదు ఆవిడ పర్సనల్ సీక్రెట్ చెప్పింది.

See also  Ram Charan : చిరంజీవి సీక్రెట్ ని అందరిలో బయట పెట్టేసిన రామ్ చరణ్..

janhvi-kapoor-revealed-her-secret-about-her-wish-to-act-with-jr-ntr

దేవర సినిమా గురించి ఇంటర్వ్యూలో జాన్వికపూర్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటూ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పై తనకు చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి హీరోయిన్గా నటించడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది.ఎప్పటినుంచో తెలుగులో చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేయాలని నాకు కోరిక ఉందని చెప్పింది. అలాగే మొదట్లో మా ఇద్దరి మీద కొన్ని రూమర్లు వచ్చాయని.. మేమిద్దరం కలిసి ( Janhvi Kapoor revealed her secret ) సినిమా చేస్తామని.. ఎన్నో వార్తలు వచ్చాయి.. అందరూ అవి చూసి ఏమనుకున్నారో తెలీదు కానీ.. నేనైతే మాత్రం అది నిజమైతే బాగున్ను.. ఆయనతో కలిసి నటించే అవకాశం దొరికితే బాగుండును అని అనుకున్నాను. ఆ అవకాశం ఇప్పుడు నాకు నిజంగానే దక్కింది అని సీక్రెట్ బయటపెట్టింది జాన్వి కపూర్.

See also  Sridevi : శ్రీదేవి బాలకృష్ణ తో నటించిక పోవడానికి కారణం అతనితో ఉన్న రిలేషన్ నా?

janhvi-kapoor-revealed-her-secret-about-her-wish-to-act-with-jr-ntr

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ లో ఆమెకి ఎంతో క్రేజ్ ఉన్న శ్రీదేవి కూతురికి జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలాంటి అభిప్రాయం ఉండడం.. ఆయనతో కలిసి హీరోయిన్గా నటించాలని ఆమె తపించడం చూస్తుంటే.. నిజంగా అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆనందం ఉంటే.. ఇక మా వదినమ్మ లక్ష్మీప్రణతి కి అటువంటి భర్త దొరకడం.. తన భర్తని నటుడుగా ఇంతమంది ఇలా కోరుకుంటున్నారని తెలిస్తే ఆమె ఎంత ఆనంద పడుతాదో అని అనుకుంటున్నారు. నిజమే మరి భర్త ఘనవిజయం ఏదైనా ఆ ఆనందం భార్యకే కదా అని మరికొందరు నెటిజనులు వాపోతున్నారు. మొత్తానికి ఎప్పటినుంచో జాన్వికపూర్ మనసులో ఉన్న కోరికనే జూనియర్ ఎన్టీఆర్ అలా తీర్చేసాడన్నమాట అని అనుకుంటున్నారు.