Home Cinema Jagapathi Babu : సౌందర్యతో ఎఫైర్ కోసం ఏకంగా అతనితో గోడవాడిన జగపతిబాబు.. సహజీవనం చేసి...

Jagapathi Babu : సౌందర్యతో ఎఫైర్ కోసం ఏకంగా అతనితో గోడవాడిన జగపతిబాబు.. సహజీవనం చేసి కొడుకుని కూడా కనమని గొడవ..

jagapathi-babu-sensational-comments-about-affairs-with-heroines

Jagapathi Babu : జగపతిబాబు ఒకప్పుడు హీరోగా నటించి, ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. జగపతిబాబు సినిమా అంటే ఫ్యామిలీ చూసే సినిమాగా ఉంటుందని, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చని, ముఖ్యంగా ఆడవాళ్లకు జగతిబాబు సినిమా అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ఆయన ( Jagapathi Babu sensational comments ) ఎన్నుకున్న కథలు గాని, చేసే విధానం గాని, ఆ సినిమాలో ఆయన హీరోయిన్ కి ఇచ్చే ప్రాధాన్యత, గౌరవం, నటించే తీరు కూడా ఆడవాళ్ళకి చాలా నచ్చేది. అంత మంచి ఫేమ్ లో నడిచిన జగతిబాబు.. తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమై.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఎదురయ్యారు.

Jagapathi-babu-comments-viral

మొదట బాలకృష్ణకి విలన్ గా ఆయన నటించి.. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అక్కడ నుంచి ఇంక జగపతిబాబుకి వరుసగా విలన్ పాత్రలు చాలా బాగా దొరికాయి. అంతేకాకుండా ఒక మంచి తండ్రి పాత్రలు ఇలాంటి ( Jagapathi Babu sensational comments ) పాత్రలు కూడా పోషిస్తూ వచ్చారు. అయితే ఇప్పటి జగపతిబాబుని చూసి ఏమో అనుకుంటున్నారు గాని.. అప్పటి జగపతిబాబుకి హీరోయిన్స్ తో చాలా ఎఫైర్స్ ఉన్నాయని ఎన్నో వార్తలు వచ్చేవి. జగపతిబాబుతో ముఖ్యంగా కళ్యాణి,సౌందర్య ,ప్రియమణి.. వీళ్ళ ముగ్గురితో ఆయనకి అఫైర్ ఉందని అనేక రూమర్స్ అప్పట్లో వచ్చేవి.

See also  Pooja Hegde : పూజ హగ్దే ని చంపేస్తామని బెదిరింపు పై అసలు నిజం బయటపడింది..

Jagapathi-babu-comments-viral

అయితే ఇటీవల జగపతిబాబు ఒక ఇంటర్వ్యూ ఇస్తుండగా.. యాంకర్ మాట్లాడుతూ.. మీకు హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయని అనేక ప్రచారాలు జరుగుతుంటే.. మీరు ఎందుకు స్పందించి మీరు ఏదో ఒక సమాధానం చెప్పలేదు అని అడిగితే.. వాళ్ళు చేసే ప్రచారాల్లో గాని, వేసిన వార్తల్లో గాని ఏమైనా నిజం ఉంటే నేను స్పందించాలి. అసలు ( Jagapathi Babu sensational comments ) నిజమేలేనప్పుడు స్పందించడం ఎందుకు? అందుకే ఊరుకుంటాను అని చెప్పాడు. అంతేకాకుండా అప్పట్లో సౌందర్య కి నాకు అఫైర్ ఉందని వార్తలు వస్తే.. నేను వెళ్లి తిన్నగా ఆ వార్త పత్రికను అడిగితే.. నేను కాదు పై వాళ్ళు చేశారంటే.. మొత్తానికి చివరికి నేను రామోజీరావు గారి వరకు వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన్ని నేరుగా ఈ విషయం గురించి అడిగాను.

See also  Charmi Kaur: ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఛార్మి.. దీనంతటికి కారణం ఎవరో.. ఎవరికి తెలుసు?

Jagapathi-babu-sensational

నాకు సౌందర్యకి అఫైర్ ఉందని ఇలా డైరెక్ట్ గా రాయడం తప్పు కదండి.. అసలు లేని విషయాన్ని ఇలా రాయడం ఏంటి? పైగా నేనంటే ఇంట్లో వాళ్లకి చెప్పుకుంటాను కానీ.. ఆ అమ్మాయికి పెళ్లి అవ్వాలి కదా.. ఇది తప్పు కదా అని అడిగితే.. ఆయన వెంటనే ఆ వార్త రాసిన వాళ్ళతో నాకు సారీ చెప్పించారు. అంతకంటే ఇంక నేనేం చేయగలను అని అడిగారు. అంతేకాకుండా మా ఇంట్లో మా నాన్న కూడా ఒకసారి మనకు అందరూ అమ్మాయిలు అయిపోయారురా.. మగ పిల్లలు లేరు అంటే.. అయితే వేరే ఎక్కడైనా ట్రై చేయమంటావా అని సరదాగా అడిగాను. ఒకసారి మా పూజారైతే మీరు పలానా హీరోయిన్ తో కలవచ్చు అని.. వారసున్ని కనడం కోసం ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇలాంటి మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అసలు ఇలా ఎలా ఆలోచిస్తారు అనిపించేది అని జగపతిబాబు ఇంటర్వ్యూలో చేసిన సంచలన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..