Home Cinema Pawan Kalyan : ఆమె కారణంగానే పవన్ కళ్యాణ్ మూడో భార్యకు దూరంగా ఉంటున్నాడట!

Pawan Kalyan : ఆమె కారణంగానే పవన్ కళ్యాణ్ మూడో భార్యకు దూరంగా ఉంటున్నాడట!

it-is-because-of-her-that-pawan-kalyan-is-staying-away-from-his-third-wife

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇటు సినిమా రంగంలో.. అటు రాజకీయ రంగంలో కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న హవా.. ఆయన మీద ఉండే అభిమానులు క్రేజ్ ( Pawan Kalyan third wife ) ఎప్పటికీ తగ్గేలా కనిపించకపోవడం అదొక అద్భుతమైన అభిమానం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కాలు పెడితే అక్కడ జై జై నినాదాలతో జనం వెనకాలే ఉంటారు. ఇక ఆయన కుటుంబంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా నిలబడలేక పోయారు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక పార్టీని పెట్టుకొని తనకు తాను లీడ్ చేస్తూ బాగానే సాగుతున్నారు.

it-is-because-of-her-that-pawan-kalyan-is-staying-away-from-his-third-wife

ఇక ఇటీవల సినిమా రంగంలో సినీ అభిమానులందరూ, మెగా అభిమానులందరూ ఆనందంగా ఎంజాయ్ చేసినా రోజంటే అది జూన్ 9వ తేదీ అని చెప్పుకోవచ్చు. జూన్ 9వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన రోజు.. ఆరోజు సాయంత్రం వరకు కూడా అసలు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ నిజంగా జరుగుతుందా? ఈ వార్తలన్నీ ( Pawan Kalyan third wife ) రూమర్స అనుకుంటూ ఎంతో అనుమానంగానే చూసారు. చివరికి లైవ్ వీడియో కారులో అందరూ వెళ్తున్నారు చూపిస్తున్న కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చూపించకుండా ఈ కారులో చూపిస్తున్నారంటే.. ఇది వేరేది ఎక్కడిదో తీసి ఇక్కడ చూపిస్తున్నారా అన్నంత అనుమానం కూడా అందరికీ రాకపోలేదు.

See also  Vijay Devarakonda Brother: రష్మిక మందనను పబ్లిక్ లో అందరూ వదిన వదినా అంటుంటే విజయ్ దేవరకొండ తమ్ముడు

it-is-because-of-her-that-pawan-kalyan-is-staying-away-from-his-third-wife

చివరికి జూన్ 10వ తేదీ మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్ ఇంస్టాగ్రామ్ లో.. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఆ ఫంక్షన్ సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో.. అందరూ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందని కన్ఫర్మ్ అయ్యారు. ఈ ఎంగేజ్మెంట్ కి మెగా కుటుంబం మొత్తం హాజరైంది. అలాగే అల్లు కుటుంబం కూడా వచ్చింది. అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఎంజాయ్ చేశారు. చిరంజీవి ఆయన భార్య సురేఖ కూడా ( Pawan Kalyan third wife ) దగ్గరుండి ఫంక్షన్ పెద్దరికం వ్యవహరించి ఎంతో చక్కగా నడిపించారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్ కి రాడని.. ఎందుకంటే ఒకపక్క సినిమా షూటింగ్లో, మరోపక్క రాజకీయ యాత్రలు ఉన్నాయని అనుకుంటూ ఉండేవారు.it-is-because-of-her-that-pawan-kalyan-is-staying-away-from-his-third-wife

See also  Sonal Chauhan: ఆదిపురుష్ చిత్రంలో 2 నిమిషాల మండోదరి పాత్రకు అర కోటి అందుకున్న ఈ భామ ఎవరో తెలుసా.?

ఎన్ని ఉన్నా.. నాగబాబు మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే అందరికీ తీరని లోటుగా ఉండిపోయింది ఒకే ఒక్క విషయం.. పవన్ కళ్యాణ్ ఒంటరిగా రావడం.. ఆయన మూడో భార్య ఎందుకు కూడా రాలేదు అనే ప్రశ్న అందరికీ మిగిలిపోయింది. దానికి తోడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒంటరిగా వచ్చాడో.. ఎంతోమంది ఆయన అంటే గిట్టని వారు దానిమీద ఎన్నో రకాల కామెంట్లు కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం పవన్ కళ్యాణ్ మూడో భార్య రాకపోవడానికి, పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉండటానికి కారణం ఏమిటంటే.. ఆమె తల్లికి రష్యాలో సీరియస్గా ఉండటం వలన పవన్ కళ్యాణ్ దగ్గరుండి తల్లిని చూసుకోమని ఆయన మూడో భార్యని రష్యా పంపించారట. అందువలన పవన్ కళ్యాణ్ మూడో భార్య తల్లి వలన పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనోవా పవన్ కళ్యాణ్ కి దూరం అయిందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.