Home Cinema Actress Sneha: స్నేహ స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణుకడు ఇతడేనా.?

Actress Sneha: స్నేహ స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణుకడు ఇతడేనా.?

Actress Sneha: అలనాటి తెలుగు అచ్చ తెలుగు అందం తెలుగు తేజం ఉట్టిదడేలా కనిపించిన సౌందర్య తర్వాత అచ్చం తెలుగు తేజం ఉట్టి పడేలా కనిపిస్తూ ఉన్న మన తెలుగు లో ఏకైక హీరోయిన్ స్నేహ అనే చెప్పాలి. తన తర్వాతే మళ్ళీ ఎవరి కైనా స్థానం చెందుతుంది. మొదట సౌందర్య ఉన్నప్పటికీ ఆమె మరణ అనంతరం ప్రస్తుతం తెలుగు లో నటిస్తున్న ఏకైక నటి స్నేహ నే అచ్చమైన తెలగు ఆడ పిల్లలా పేరు దక్కించుకున్నది. ఆమె నటించిన తొలి నాళ్ళలో ఎన్నో మరెన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఎలాంటి ఎక్స్ఫోజింగ్ చేయకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఎలాంటి హద్దులు మీరకుండా తన నటనతో మెప్పిస్తూ ఎలాంటి హద్దులు మీరే ఎక్స్ఫోజింగ్ పాత్రలలో నటించకుండా వాటికి దూరంగా ఉంటూ కేవలం పద్దతి గల పాత్రలలో నటిస్తుంది.

See also  Ramya Krishna : పెళ్ళికి ముందు అతనితో రమ్య కృష్ణ సహా జీవనం.. ఎవ్వరికి తెలియని నిజం ఇది..

is-this-the-reason-why-actress-sneha-star-could-not-become-a-heroine

అలా ఎక్కువగా పద్దతి గల పాత్రలలో నటిస్తూ ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది స్టార్ హీరోలు సైతం ఆమెతో నటించడానికి లైట్ తీసుకునేవారంట. కొద్దిలో కొద్దిగ ఐనా గ్లామర్ పాత్రలలో నటించకుంటే మాస్ మసాలాలు జోడించకుంటే ప్రేక్షకులు సైతం ఎలా ఆదరిస్తారు. ఐతే తమ సినిమాలలో స్నేహను ఒకవేళ తీసుకున్నట్లు ఐతే రొమాన్స్ పంట పండదని భావించి చాలా మంది తీసుకునేవాళ్ళు కాదట. ఒకవేళ ఆమె అలాంటి పాత్రలలో నటించినా కూడా ప్రేక్షకులు సైతం ఆదరించరు అది మనందరికీ తెలుసిన విషయమే.

is-this-the-reason-why-actress-sneha-star-could-not-become-a-heroine

ఇక ఆ కారణంగానే చాలా మంది స్టార్ హీరోలు సైతం ఆమెతో సినిమాలలో నటించడానికి మక్కువ చూపించేవాళ్ళు కాదట. అదే కాకుండా స్నేహ భర్త కూడా సినిమా ఇండస్ర్టీలో చెందినవాడు కావడం.. ఓ చిత్రంలో నటిస్తున్న సమయంలో అతనితో మంచి స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారిందట.. మొదటి నుండే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే స్నేహ అతనితో ప్రేమలో పడ్డాక అతగాడు ఎలాంటి గ్లామరస్ పాత్రలలో నటించకూడదనే కండీషన్ పెట్టడంతో.. పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలను వద్దనుకుని వాటిని కోల్పోయిందట. ఒకవేళ ఆ సినిమాలలో తను నటించినట్లయితే చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అయ్యేది స్నేహ (Actress Sneha).

See also  Skanda : స్కంద ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది..

is-this-the-reason-why-actress-sneha-star-could-not-become-a-heroine

కానీ ఆమె దురదృష్టం అతనితో ప్రేమను వదులుకోలేక ఇటు చిత్రాలలో నటించలేక అంత మంచి అవకాశాలను సైతం వదులుకుంది. తన భర్త పెట్టిన ఈ కండీషన్స్ తో ఆ చిత్రాలలో తను నటించకుండా రిజక్ట్ చేసిందట. అలా అచ్చ తెలుగు హీరోయిన్ గా ముద్ర వేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పేరు పదిలం చేసుకుని ప్రస్తుతం సెంకడ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. అలా రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విదేయ రామ చిత్రంలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో నటించింది. స్నేహ అసలు పేరు సుహాసిని తను సినిమా ఇండస్ర్టీలోకి హీరోయిన్ గా అడుకు పెట్టిన తర్వాత స్నేహ గా తను పేరును మార్చుకుంది.