Home Cinema Trivikram: పూజా హెగ్డే ని మహేష్ మూవీ నుండి తొలగించడానికి కారణం త్రివిక్రమ్ కు ఆ...

Trivikram: పూజా హెగ్డే ని మహేష్ మూవీ నుండి తొలగించడానికి కారణం త్రివిక్రమ్ కు ఆ హీరోయిన్ పై ఉన్న ప్రేమతోనేనా.?

Trivikrams Love: భారీ అంచనాల నడుమ ప్రస్తుతం త్రివిక్రమ్ నిర్మిస్తున్న సరికొత్త తాజా చిత్రం గుంటూరు కారం. ఇక ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి ఎన్నో రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.. అయితే మరొక విషయం కూడా నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కీలక పాత్ర పోషిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమాలో నుండి తప్పుకున్నట్లు మనకు వినిపిస్తున్న సమాచారం.

is-the-reason-for-removing-pooja-hegde-from-maheshs-movie-because-of-trivikrams-love-for-the-heroine

కేవలం హీరోయిన్ మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కాగా అసలు పూజ హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకున్నది అనే దాని పై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ అయితే తెలియజేయలేదు చిత్ర యూనిట్ కానీ.. ఇటు పూజా హెగ్డే అభిమానులకే కాకుండా అటు ప్రేక్షకులకు సైతం ఓ అనుమానం అంతు పట్టలేక్కుంది. అదేమిటంటే ఒకవేళ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా ఉన్నట్లయితే ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఒక్క ఫస్ట్ లుక్ కూడా గుంటూరు కారం సినిమా నుండి పోస్టర్ విడుదల చేయలేదు.

See also  RGV: రాజమౌళి ని నానా మాటాలన్న ఆర్జీవీ.. ఎందుకో తెలుసా?

is-the-reason-for-removing-pooja-hegde-from-maheshs-movie-because-of-trivikrams-love-for-the-heroine

అందుకే పూజా హెగ్డే ని ఈ సినిమాలో నుండి తీసేసారు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కాబట్టే ఆమె ఫస్ట్ లుక్ ఇంత వరకు రిలీజ్ చేయడం లేదని మనకు అర్థమవుతుంది. అయితే మరి పూజా హెగ్డే ప్లేసులో మరి ఏ హీరోయిన్ ని తీసుకురాబోతున్నారు అన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న కథనం ప్రకారం పూజా హెగ్డే స్థానం లో మలయాళ హీరోయిన్ ఇటీవల కాలంలో సంచనాలు సృష్టిస్తూ వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకుంటున్న భామ విరూపాక్ష, సార్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించిన సంయుక్త మీనాన్ ను చేర్చుకుంటున్నట్లు సమాచారం.. అయితే మనందరికీ ముందు నుండే తెలిసిన విషయం త్రివిక్రమ్ (Trivikrams Love) సంయుక్త మీనన్ ల మధ్య ఏదో గుసగుసలు నడుస్తున్నాయన్నది వైరల్ అవుతున్న తరుణంలో..

See also  Shriya: ఆ హీరోతో ఐదేళ్ళు ఒకే ఇంట్లో సహజీవనం చేసిన శ్రియ - మరి ఎందుకు రష్యన్ ను చేసుకుంది..??

is-the-reason-for-removing-pooja-hegde-from-maheshs-movie-because-of-trivikrams-love-for-the-heroine

ఈ హీరోయిన్ పేరు తెరమీదికి రావడంతో మరొకసారి వీళ్లిద్దరి మధ్య ఉన్న విషయం గురించి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం అయితే మహేష్ బాబు అభిమానుల్లో మరొక అనుమానం కూడా మొదలైంది ఒకవేళ పూజా హెగ్డే చిత్రం నుంచి తప్పుకుంటే శ్రీలీల మెయిన్ హీరోయిన్ నా అంటూ కామెంట్ల మీద కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి పూజా హెగ్డే నిజంగా తప్పుకుందా? సంయుక్త మీనన్ అన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి పూజా హెగ్డే అని తప్పించారా లేక సంయుక్త మీనన్ ఈ ప్రాజెక్టులోకి రాబోతుందా అనేది త్వరలో చిత్ర యూనిట్ మనకి క్లారిటీ తెలియజేయాల్సిందే..