Home Cinema Mahesh Babu: నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ బాబు కాలేకపోవడానికి అసలు కారణం అదేనా.?

Mahesh Babu: నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ బాబు కాలేకపోవడానికి అసలు కారణం అదేనా.?

Mahesh Babus: సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు గా చలామణి అవుతున్న ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. వరుస సినిమాలతో తనదైన శైలిలో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా రెడీ అవ్వడానికి ముస్తాబడుతున్నాడు. తను ఎంచుకునే కథలను బట్టి చూడొచ్చు ఏ విధంగా స్టోరీలను ఎంపిక చేసుకొని ప్లాఫ్ అంటూ తెలియకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మహేష్ బాబు తన అభిమానులను కచ్చితంగా తన సినిమాలతో ఇంప్రెస్ చేస్తాడే తప్ప ఏనాడు నిరాశపరిచేలా ఇంతవరకు చేయలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ అందం తింటున్నాడేమో అంత అందంగా కనిపిస్తూ తన నటనతో సరికొత్త స్టైల్ తో తన అభిమానులకు ఎప్పుడు ఫిదా చేస్తూనే ఉంటాడు అందులో ఏమాత్రం సందేహం లేదు.

See also  Amala Paul: జీవితం లో నన్ను అందరూ మోసగించారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న అమలా పాల్..!

is-that-the-real-reason-why-mahesh-babus-who-was-supposed-to-be-nandamuris-son-in-law-couldnt-be

అయితే మహేష్ బాబు సినిమాలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే నమ్రతను ప్రేమించి ఇంట్లో ఒప్పించి మరి వివాహం చేసుకున్నాడు. అయితే ఒకవేళ నమ్రతను మహేష్ బాబు ప్రేమించకుండా ఉన్నట్లయితే నందమూరి ఇంటికి అల్లుడిగా వెళ్లేవాడట.. మరి ఇదేం ట్విస్ట్ ఇదేం సంగతి అసలు ముచ్చట ఏంది అనే విషయం గురించి వివరాలకు వెళ్లినట్లయితే.. బాలకృష్ణ మొదట మహేష్ బాబును తన పెద్ద అల్లుడు కింద చేసుకుందామని ఆలోచించారట.. కానీ అప్పటికే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉన్నారని తెలుసుకొని ఇక ఆ విషయాన్ని అంతటితో వదిలేసాడట. నందమూరి తారక రామారావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండస్ట్రీలో ఎంత మంచి స్నేహబంధం ఉందో ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆ కారణం చేతనే బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణిని మహేష్ బాబుకి ఇచ్చి వివాహం చేయాలని భావించారట.

See also  Nagarjuna Bigg Boss : బిగ్ బాస్ షో గురించి నాగార్జున సంచలన వ్యాఖ్యలు వైరల్..

is-that-the-real-reason-why-mahesh-babus-who-was-supposed-to-be-nandamuris-son-in-law-couldnt-be

అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు కూడా బ్రాహ్మిని ప్రిన్స్ మహేష్ బాబుకి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారట. కానీ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అప్పటికి కొద్ది రోజులు మాత్రమే అవడంతో మరికొద్ది రోజులు ఎదురు చూద్దాంలే అని భావించారట. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత బాలకృష్ణ మహేష్ బాబు పెళ్లి గురించి చెప్పడం జరిగిందట. కానీ అప్పటికే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉన్నట్లు తెలియడంతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడట బాలకృష్ణ.

See also  Anjali: హీరోయిన్ అంజలి లైఫ్ లో ఇంత బాధకరమైన విషాదమా.?

is-that-the-real-reason-why-mahesh-babus-who-was-supposed-to-be-nandamuris-son-in-law-couldnt-be

కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు తలుచుకుంటే వీళ్ళిద్దరి వివాహం జరిగేది. కానీ బాలకృష్ణ గారు ఇద్దరు ప్రేమికులను విడదీయడం కరెక్ట్ కాదు అని ఆలోచించి ఆ వివాహం అనే ముచ్చటను అంతటితో వదిలేసాడట. సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా మొదట్లో నమ్రత ను వివాహం చేసుకోవడానికి సుముఖంగా లేనప్పటికీ ఆ తర్వాత పలు కండిషన్లతో పెద్దలు అంగీకరించి సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతల వివాహం జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణ గారు బ్రాహ్మణిని లోకేష్ గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. లేదంటే లోకేష్ బాబు స్థానంలో బ్రాహ్మణుని పెళ్లి చేసుకొని మహేష్ బాబు (Mahesh Babus) నందమూరి ఇంటికి అల్లుడు అయ్యేవాడు.