Home Cinema Kalyani: హీరోయిన్ కళ్యాణీ కాపురం కూలిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోతో ఎఫైర్ ఆ..?

Kalyani: హీరోయిన్ కళ్యాణీ కాపురం కూలిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోతో ఎఫైర్ ఆ..?

Kalyani Divorce: సీనియర్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కళ్యాణి అంటే ఇప్పటికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. కళ్యాణి అంటే చాలామంది ఇండస్ట్రీలో ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు క్లియర్ గా అర్థం కావాలంటే కళ్యాణి సూర్య కిరణ్ అంటే కాస్త ఐడియా వస్తుంది. అప్పట్లో చాలా మంచి కుటుంబ కథా చిత్రాలలో ఎంతో మంచి హోమ్లీ పాత్రలలో నటిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాంటి హీరోయిన్ మన తెలుగులో నటించిన చిత్రాలు ఒక సారి చూసుకున్నట్లయితే శేషు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, పందెం, వసంతం, పెళ్ళాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన, లేత మనసులు

is-that-hero-the-reason-for-actress-kalyani-divorce

 

See also  Kalyan Ram - NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్ సాయం చేయకుంటే..

తదితర చిత్రాలు నటించి ఎంతగానో నెటిజన్ల నుండి తన నటనతో ప్రశంసలు పొందింది. కేవలం తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ భాషలో నటించి అప్పట్లో చాలా మంది గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సౌత్ ఇండియాలో అన్ని భాషలలో నటించి చాలా మంచి గుర్తింపుని దక్కించుకుంది. కాగా ఇలాంటి కళ్యాణి డైరెక్టర్ సూర్య కిరణ్  ప్రేమించి వివాహం చేసుకుంది కానీ ఏమైందో తెలియదు అతనితో పెళ్లయిన కొన్నేళ్లకే విడాకులు తీసుకొని ఎవరిదారు వాళ్ళు విడిపోయారు. దానికి అసలు సిసలైన కారణం వీళ్లిద్దరి మధ్య ఏర్పడ్డ ఆర్థిక సమస్యలేనట..

is-that-hero-the-reason-for-actress-kalyani-divorce

ఇటీవల కాలంలో సూర్య కిరణ్ సోదరి బుల్లితెర పరిశ్రమలో ఆర్టిస్టుగా కొనసాగుతున్న సుజాత తెలియజేసింది. కాగా అప్పట్లో ఎప్పుడైతే కళ్యాణి సూర్య కిరణ్ తో విడిపోయిందో వాళ్ళిద్దరి మధ్యల ఎన్నో రకాల వార్తలు విపరీతంగా చెక్కర్లు కొట్ట సాగాయి. అవేంటంటే కళ్యాణి తన భర్తకు విడాకులు ఇవ్వడానికి అసలు సిసలైన కారణం ఆ స్టార్ హీరో నేనని.. ఆ స్టార్ హీరో వళ్ళనే కళ్యాణి కాపురం కూలిపోయిందంటూ అప్పట్లో వార్తలు విచ్చల విడిగా ప్రచారం అయ్యాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారు.? మరెవరో కాదు ఆ స్టార్ హీరో అప్పట్లో హీరోగా రానిస్తూ ప్రస్తుతం విలన్ గా పలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో తన నటనతో ఎంతో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి జగపతిబాబు.

See also  Prabhas: ఏంటీ.? రామ్ చరణ్ ఛీ కొట్టిన ఆ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడా.?

is-that-hero-the-reason-for-actress-kalyani-divorce

అవును మీరు విన్నది నిజమే జగపతి బాబు అని అప్పట్లో ఎన్నో రకాల వార్తలు చాలా వినిపించసాగాయి. ఎందుకంటే జగపతిబాబు కళ్యాణి కలిసి నటించిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఏంటంటే అవి కబడ్డీ కబడ్డీ, పందెం, ఓ మనిషి కథ, లక్ష్యం, లెజెండ్, రక్ష, పెదబాబు తదితర చిత్రాలు వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అలా వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే విషయం బయటపడడంతోనే ఆ విషయం తెలిసిన సూర్యకిరణ్ సహించలేక ఆ కారణంగానే వీళ్లిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు వస్తూ ఉండేవట. అందువల్లే ఆ కారణంతోనే సీనియర్ యాక్టర్ కళ్యాణి (Kalyani Divorce) తన భర్త సూర్య కిరణ్ కి విడాకులు ఇచ్చేసిందనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలం వరకు వైరల్ గా వినిపించ సాగింది.