Sruthi Haasan : శృతిహాసన్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ విపరీతమైన బిజీగా ఉండే స్టార్ హీరోయిన్. శృతిహాసన్ తనదైన శైలిలో నటిస్తూ.. తనకంటూ ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం శృతిహాసన్ కి ( Is Sruthi Haasan having an affair ) ఎంత క్రేజ్ ఉందో తెలిసేలా సైమా అవార్డ్స్ లో యూత్ ఐకాన్ గా అవార్డు సంపాదించుకున్నాడు. దీనితో ఆమె అభిమానులు అందరూ ఎంతో ఆనందించారు. శృతిహాసన్ ఎన్నాళ్ళైనా కూడా తన అందాన్ని ఎక్కడ చెక్కుచెదరనివ్వకుండా ఉండడమే కాకుండా.. ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. శృతిహాసన్ కి ఈ ఏడాది చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
ఈ ఏడాదిలో రిలీజ్ అయిన శృతిహాసన్ సినిమా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యి ఆమెకు హిట్ ఖాతాలో పడిపోయాయి. వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ పాత్రకి పెద్ద ప్రాముఖ్యత ( Is Sruthi Haasan having an affair ) లేకపోయినా.. వాల్తేరు వీరయ్య సినిమాలో మాత్రం శృతిహాసన్ కి మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్ర దొరికింది. శృతిహాసన్ చిన్న చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు పక్కన కూడా ఆమె ఎంతో చక్కగా సూట్ అవుతుంది. ఎక్కడికక్కడే తన పాత్రలో తన లీనమై కొత్తదనంగా కనిపిస్తుంది. శృతిహాసన్ ని ఏ సినిమాలో చూసిన పాత హీరోయిన్ అనే ఫీలింగ్ ఎవరికి కలగదు. ఆమె ప్రతి పాత్రలోని ఆ పాత్ర కోసమే అన్నట్టు కొత్తగా కనిపించే గొప్పతనం శృతిహాసన్ లో ఉంది.
అయితే శృతిహాసన్ మీద కోలీవుడ్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఆ వార్త మాత్రం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శృతిహాసన్ ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ అయినా శాంతాను హాజరిక తో ప్రేమలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే శృతిహాసన్ ( Is Sruthi Haasan having an affair ) ప్రేమలో ఉండి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆమె పై కోలీవుడ్ వార్తల్లో ఒక వార్త విస్తృతంగా వినిపిస్తుంది. మరొక స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని.. అది కూడా పెళ్లైన స్టార్ హీరోతో అఫైర్ పెట్టుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. శృతిహాసన్ ఆల్రెడీ ఒక అతనితో ప్రేమలో ఉండి మరొకరితో అఫైర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం పట్టింది.
పైగా పెళ్లైన హీరోతో ఎందుకు అఫైర్ పెట్టుకుంటుంది అని అభిమానులు గట్టిగానే మెసేజ్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శృతిహాసన్ సలార్ సినిమాలో నటిస్తుంది. అలాగే హాయ్ నాన్న సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. శృతిహాసన్ ఎప్పటికప్పుడు తన కెరీర్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగే అలవాటు ఉన్న మనిషి. అయితే శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా కొంతమందిని ప్రేమించిందని వార్తలు విన్నాము. ధనుష్,శింబు, సిద్ధార్థ్ స్టార్ హీరోలతో లవ్ ట్రాక్ నడిపించి. ఆ తర్వాత బ్రేకప్ కూడా అయిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలా బ్రేకప్ అయిన తర్వాత కొన్ని రోజులు పాటు ఆమె సినిమాలకు కూడా దూరమైంది. సినిమాల్లో కూడా రాణించలేదు. మళ్లీ ఇప్పుడు ఎంతో జోష్ తో హుషారుగా సినిమాల్లో నటించి సక్సెస్ అవుతుంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్లో ఇలాంటి వార్తలు ప్రచారం జరగడం.. ఆమె అభిమానులకు బాధాకరంగానే ఉంది.