Home Cinema Sreeleela: పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీల...

Sreeleela: పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీల ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా.?

Srileela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం బ్రో సినిమా యొక్క షూటింగ్ పనులు దాదాపు 99% పూర్తయ్యాయని చెప్పాలి. కాగా ఓ రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. ఇక షూటింగ్ షెడ్యూల్ మొత్తం అంతా చిత్రీకరణ పూర్తయిందట.. అందులో భాగంగానే ప్రమోషనల్ కంటెంట్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఉంది ఈ చిత్రం యొక్క టీం.. కాగా కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా.. (Srileela demanding)

https://telugucinematoday.com/priya-prakash-warrior-latest-photos/

మరి కొద్ది సేపటికే ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ ను కూడా మూవీ టీం విడుదల చేశారు. కాగా ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్లకు భారీ స్థాయిలో స్పందన లభించింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ తో ఈ పోస్టర్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ కి పండుగ వాతావరణం ఏర్పడింది అనే చెప్పాలి. ఆయన ఈ లుక్స్ లో చాలా స్టైలిష్ గా కూడా ఉన్నాడు. మరదే విధంగా మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడిగా మరదే విధంగా మాటలు మరియు స్క్రీన్ ప్లే ని అందించగా సముద్ర ఖని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నది.

See also  Samyuktha Menon: నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే మరీ ఇంత తలపోగరు ఎక్కిందిగా.? హీరోలనే అవమానించేలా.!!

https://telugucinematoday.com/priya-prakash-warrior-latest-photos/

ఇక ఇదే కాకుండా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలుసు.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఇది మూడవ చిత్రం కాగా.. ఈ సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయట. ఇందులో ఈ ఐదు పాటలలో ఒక ఐటెం సాంగ్ ఉంటుందట. ఈ ఐటెం సాంగ్ కోసమే ప్రస్తుతం ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీ లీల ను అడుగుతున్నారట మూవీ టీం.. దాంతో ఆమెతో మూవీ టీం చర్చలు చేస్తుండగా ఐటెం సాంగ్ చేయడానికి శ్రీ లీల ఒప్పుకుందట కానీ ఏకంగా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

See also  Varun Lavanya Reception : వెంకటేష్ అన్న ఆ మాటకు హర్ట్ అయిన లావణ్యతో వరుణ్ ఏమన్నాడంటే..

https://telugucinematoday.com/priya-prakash-warrior-latest-photos/

ఇక మనందరికీ తెలిసిందే.. శ్రీ లీల ప్రస్తుతం ఎలాంటి దూకుడు మీద ఉందో అని.. ఏ చిత్రంలో నడిచిన హిక్ టాక్ వినిపిస్తూ ఉంది. దాంతో అమ్మడు ఒక సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. అలాంటి ఆమె కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం రెండు కోట్లు డిమాండ్ చేయడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే కాకుండా ప్రస్తుతం శ్రీ లీల (Srileela demanding), పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో మా హీరో సినిమాలో నటిస్తూనే ఐటెం సాంగ్ కోసం మరీ ఇంతలా డిమాండ్ చేస్తావా.. అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీ లీలపై ఓ రేంజ్ లో కోపగించుకుంటున్నారు.